Veerababu Burugadda
Author- NTV Telugu-
Summer Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజుల వరకంటే..?
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్యార్థులకు, విద్యా సంస్థల యాజమాన్యాలకు సంబంధించి రెండు కీలకమైన ప్రకటనలు చేసింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల పునఃప్రారంభాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన టైమ్‌టేబుల్ ప్రకారం జూన్ ఒకటో తేదీ నుంచే కాలేజీలు తెరవాల్సి ఉంది. అయితే, జూన్ 5వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతుండటంతో, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వేసవి సెలవులను మరో ఐదు రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు జూన్ 6వ […] -
Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
టీ20 క్రికెట్లో ప్రస్తుతం బ్యాటర్ల హవా నడుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న భారీ స్కోర్లే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ నేపథ్యంలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల మధ్య సరైన సమతుల్యతను తీసుకురావడానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొన్ని విప్లవాత్మకమైన సంస్కరణలను ప్రతిపాదించారు. ముంబైలో జరిగిన ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత టీ20 ఫార్మాట్ బౌలర్లకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటలో మార్పులు […] -
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో రాజస్థాన్ రాయల్స్ (RR) ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమి అనంతరం రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ తీసుకున్న కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలపై భారత మాజీ బ్యాటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 47 […] -
Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్‌మన్ గిల్..
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా టీ20 జట్టులో స్థానం కోసం పోటీ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారత టీ20 జట్టులోకి తన పునరాగమనంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌కు టెస్ట్, వన్డే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్.. చివరగా డిసెంబర్ 2025లో దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టులో అతనికి చోటు […] -
Rajat Patidar: టీమిండియాలోకి ఎంట్రీ? నాకైతే అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ ఐపీఎల్లో తన అద్భుత ప్రదర్శనతో టీమిండియా సెలెక్షన్‌కు బలమైన పోటీదారుగా నిలిచాడు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పాటిదార్, 18 ఏళ్ల ఫ్రాంచైజీ నిరీక్షణకు తెరదించుతూ జట్టుకు తొలి టైటిల్‌ను అందించాడు. ఈ సీజన్లోనూ జట్టును వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేర్చడమే కాకుండా, బ్యాటర్‌గా తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఈ సీజన్ 14 మ్యాచ్‌ల్లో 196.76 స్ట్రైక్ రేట్‌తో, 44.18 సగటుతో 486 […] -
Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్‌తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
కెప్టెన్‌గా తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకునేందుకు అడుగు దూరంలో ఉన్న శుభ్‌మన్ గిల్.. అంచనాల ఒత్తిడి తనపై ఏమాత్రం లేదని స్పష్టం చేశాడు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరగబోయే గ్రాండ్ ఫైనల్లో తమ సొంత మైదానం (హోమ్ అడ్వాంటేజ్) కలిసివస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇరు జట్లు కూడా తమ రెండో ఐపీఎల్ టైటిల్ కోసం ఇక్కడ తలపడుతున్నాయి. ఫైనల్ ముందస్తు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ మాట్లాడుతూ.. […] -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరిగిన పోరులో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై గుజరాత్ బౌలర్లు అవలంబించిన ‘బాడీలైన్ బౌలింగ్’ (ఆటగాడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బౌన్సర్లు వేయడం) వ్యూహంపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాప్ ఆర్డర్ […] -
Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ (MI) జట్టులో అంతర్గత విబేధాలు ముదిరిపాకాన పడ్డాయి. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను జట్టు నుండి తప్పించడం ఇక కేవలం కాలం నిర్ణయించాల్సిన విషయమేనని తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ నుండి భారీ ట్రేడింగ్ ఒప్పందం ద్వారా ముంబై జట్టులోకి తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యాకు యాజమాన్యం కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని హార్దిక్‌కు నాయకత్వం ఇవ్వడం అప్పట్లో సంచలనంగా […] -
AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక పెన్షన్ల లబ్ధిదారులకు మరోసారి తీపి కబురు అందించింది. జూన్ నెలకు సంబంధించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇందుకోసం మొత్తం రూ. 2,728 కోట్లను కేటాయించింది. ఎప్పటిలాగే వచ్చే నెల మొదటి తారీఖున, అంటే జూన్ 1వ తేదీ సోమవారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉదయం నుంచే […] -
Accidnet: ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది మృతి..
పాకిస్తాన్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ శరణార్థులతో వెళ్తున్న ఒక ట్రక్కు శనివారం తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. రాజధాని కాబూల్‌ను నంగర్హర్ ప్రావున్స్‌తో అనుసంధానించే ప్రధాన రహదారిపై, లగ్మన్ ప్రావిన్స్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 22 మంది మరణించగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ట్రక్కు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న లోయలో (కాలువలో) పడిపోయింది. మృతుల్లో ఎక్కువ […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?