Veerababu Burugadda
Author- NTV Telugu-
Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా తిరుగులేని శక్తిగా వెలుగొందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ అధికారాన్ని కోల్పోవడమే కాకుండా, పార్టీ లోపల అసమ్మతి సెగలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దశాబ్దన్నర కాలం పాటు రాష్ట్రాన్ని పాలించిన మమతకు, ఈ ఓటమి ఒక రాజకీయ భూకంపం వంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి దీదీ వ్యూహాత్మక […] -
Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
తేనె సేకరించడం కోసం ఒక బాలుడు కొండ రాళ్ల మధ్య ఉన్న సందులోకి తల పెట్టాడు. అది కాస్తా ఊహించని ప్రమాదానికి దారితీసింది. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆ బాలుడు మృత్యువుతో పోరాడాడు. ఎందుకంటే, ఆ ఇరుకైన సందులో అతని తల ఇరుక్కుపోవడమే కాకుండా, అక్కడే ఒక విషపూరితమైన పాము కూడా ఉంది. నయాగఢ్ జిల్లా కనిపాడ అడవికి షిబా ప్రధాన్ అనే బాలుడు తన బాబాయ్‌తో కలిసి తేనె కోసం వెళ్లాడు. అక్కడ రాళ్ల […] -
TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్‌కు బీసీసీఐ ఆమోదం..
తెలంగాణ రాష్ట్రంలోని యువ క్రికెటర్ల కలలు నిజం చేసే దిశగా మరో ముందడుగు పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ క్రికెట్ లీగ్’ (TG20)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ లీగ్ ఒక టోర్నమెంట్గానే కాకుండా, స్థానిక ఆటగాళ్లకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే వేదికగా మారనుంది. ఇక్కడ అద్భుత ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు ఐపీఎల్ (IPL) వంటి మెగా లీగ్‌లలో చోటు […] -
TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్‌పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ‘గవర్నర్ గేమ్’ హాట్ టాపిక్ అయింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నిరాకరించడం ఇప్పుడు పెను దుమారానికి దారితీసింది. మద్దతు లేఖలతో విజయ్ గవర్నర్‌ను కలిసినా, మెజారిటీ నిరూపించుకోవాలని షరతులు విధించడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా TVK కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ […] -
Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత గత కొన్నేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో నిరుద్యోగుల పాత్ర ఎంతో కీలకం, కానీ ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చాలా కాలం పాటు రిక్రూట్మెంట్ ప్రక్రియలు నిలిచిపోవడం వల్ల వేలాది మంది అభ్యర్థులు తమకు అర్హత ఉన్న సమయంలో పోటీ పడే అవకాశాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఉన్న వయోపరిమితి ముగిసిపోవడంతో, తమ కలల ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న […] -
Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్‌లోకి కూడా చేరిన అభిషేక్.
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 35 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ రెండో బంతికే అర్ష్‌దీప్ సింగ్‌ను సిక్సర్‌తో పలకరించిన అతను, ఆ తర్వాత మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో […] -
Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 43 బంతుల్లో 69 పరుగులు చేసి, తన జట్టును పట్టికలో అగ్రస్థానానికి చేర్చడమే కాకుండా, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ‘ఆరెంజ్ క్యాప్’ను కూడా దక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన క్లాసెన్ 494 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. సాధారణంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎక్కువ పరుగులు చేయడం చూస్తుంటాం, […] -
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని పేద ప్రజలకు మరియు రైతులకు ఎంతో మేలు చేకూర్చనుంది. సాధారణంగా సేకరించిన ధాన్యాన్ని మార్కెట్ వేలంలో విక్రయించడం కాకుండా, నేరుగా ప్రజలకే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ ధరకే పౌష్టికాహారాన్ని అందించాలనే ఉన్నత లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. దీనివల్ల మధ్యవర్తుల దందాకు అడ్డుకట్ట పడటమే కాకుండా, సామాన్యులకు నాణ్యమైన ఆహార ధాన్యాలు […] -
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ తన అసాధారణ ఆధిపత్యాన్ని చాటుకుంది. 33 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన ఎస్ఆర్హెచ్, ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును నెలకొల్పడమే కాకుండా ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. హైదరాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం. ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై ఒక జట్టుపై మరో జట్టు సాధించిన అత్యధిక వరుస విజయాల […] -
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమైంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, గత మ్యాచ్‌ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు తెలిపారు. పంజాబ్ జట్టులోకి శశాంక్ సింగ్ తిరిగి రాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి స్టార్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మళ్లీ చేరారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ […]
తాజావార్తలు
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలకు అక్కడే బీజం పడింది.. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!