Veerababu Burugadda
Author- NTV Telugu-
LayOffs: స్టార్‌బక్స్‌లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్‌పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
స్టార్‌బక్స్ తన పునరుద్ధరణ చర్యల్లో భాగంగా 300 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు.. కొన్ని అమెరికా కార్యాలయాలను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే.. కాఫీహౌస్ (స్టోర్) ఉద్యోగులపై దీని ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ కోతలు కేవలం మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, సప్లై చైన్ మేనేజ్మెంట్ వంటి సపోర్ట్ విభాగాలకు మాత్రమే పరిమితం కానున్నాయి. ప్రస్తుతానికి అంతర్జాతీయ ఉద్యోగులకు ఎలాంటి ముప్పు లేనప్పటికీ, యూఎస్ వెలుపల ఉన్న కార్పొరేట్ నిర్మాణాన్ని కూడా సమీక్షిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. […] -
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. మైదానంలో వరుస ఓటములతో సతమతమవుతుంటే, మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తీసుకున్న కఠిన నిర్ణయాలు ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన పాక్‌కు, ఇప్పుడు ఐసీసీ ‘డబుల్ షాక్’ ఇచ్చింది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో చారిత్రాత్మక ఓటమిని మూటగట్టుకుంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో టెస్టుల్లో […] -
T20 Captain: భారత టీ20 కెప్టెన్‌గా కొత్త సారథి.. సంజూ శాంసన్‌కు అవకాశం..?
టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టీ20 జట్టు తదుపరి కెప్టెన్సీ రేసులో సంజూ శాంసన్ పేరును బలంగా ప్రతిపాదించారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం, ప్రస్తుతం బ్యాటింగ్‌లో చూపిస్తున్న నిలకడ శాంసన్‌ను ఒక అద్భుతమైన కెప్టెన్సీ అభ్యర్థిగా మార్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు నెలల క్రితం స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ విజేతగా నిలిచింది. ఆ టోర్నీలో సంజూ శాంసన్ ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లోనే 321 […] -
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ‘బెర్ముడా’ దీవి శాస్త్రవేత్తలకు దశాబ్దాలుగా ఒక పెద్ద పజిల్ లా మారింది. అక్కడి అగ్నిపర్వతాలు 3 కోట్ల సంవత్సరాల క్రితమే అంతరించిపోయినా, ఆ దీవి మాత్రం సముద్ర మట్టానికి దాదాపు 1,600 అడుగుల ఎత్తులో స్థిరంగా ఎలా ఉందనేది ఎవరికీ అర్థం కాలేదు. సాధారణంగా అగ్నిపర్వతాలు చల్లారిన తర్వాత కాలక్రమేణా ఆ ప్రాంతాలు సముద్రంలోకి కుంగిపోవాలి. కానీ, బెర్ముడా విషయంలో అలా జరగలేదు. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించారు. భూకంప […] -
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
సామాన్యులకు చెల్లు పెడుతూ నేడు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వాటితో పాటే వాహనదారులకు కాస్త ఊరటనిచ్చే సిలిండర్ గ్యాస్ (CNG) ధరలను కూడా పెంచేశారు. ఇరాన్ దేశంలో జరుగుతున్న గొడవల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లో ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో ప్రముఖ గ్యాస్ కంపెనీలు ధరలను పెంచక తప్పలేదు. ముంబైలో ధరలు పెంచిన మరుసటి రోజే ఢిల్లీలో కూడా సీఎన్జీ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. […] -
Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
నెలకూ రూ. 10,000 పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బును ఎలా కూడబెట్టవచ్చు. అది ఎలా సాధ్యం అవుతుంది అనే విషయాలను చాట్ జీపీటీ సరికొత్త విధానాన్ని చెప్పింది. దాని గురించి ఇక్క తెలుసుకుందాం. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకేసారి ఎక్కడో పెద్ద మొత్తంలో పెట్టడం కంటే, ప్రతి నెలా క్రమం తప్పకుండా పొదుపు చేసే అలవాటును పెంచుకోవడం ముఖ్యం. చాట్‌జీపీటీ సలహా ప్రకారం ఈ రూ. 10,000 మొత్తాన్ని నాలుగు భాగాలుగా […] -
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
టీమ్ ఇండియా బౌలర్, పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు ఈ సంఘటన చోటుచేసుకుంది. వైరల్ వీడియో ప్రకారం.. అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఆటగాడు నమన్ ధీర్‌తో కలిసి కూర్చుని ఉన్న […] -
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
ఇజ్రాయెల్ దేశంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది. అక్కడ ‘హోమ్ బేస్డ్ కేర్ గివర్’ (Caregiver) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు జిల్లా ఉపాధి అధికారి ఎం. క్రిస్టీ అభినవ్ గురువారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) నేతృత్వంలో ఈ నియామక ప్రక్రియ సాగుతోంది. ఈ ఉద్యోగాలకు 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న స్త్రీ, పురుషులు ఇరువురు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్‌లో డిప్లొమా లేదా […] -
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ చరిత్రలోనే కాకుండా, దేశంలోనే రికార్డు స్థాయిలో పంట పండిందని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ధాన్యం తరలింపు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం సివిల్ సప్లై శాఖకు ప్రభుత్వం […] -
PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
పీఎల్ 19వ సీజన్లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ పరుగుల విధ్వంసం సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ (57) అర్ధసెంచరీతో వెన్నెముకగా నిలవగా, ప్రియాంష్ ఆర్య (22), కూపర్ కన్నోలి (21) దూకుడుగా ఆడి ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశారు. అయితే, […]
తాజావార్తలు
-
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలకు అక్కడే బీజం పడింది.. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!