Veerababu Burugadda
Author- NTV Telugu-
IPL 2026: RCB ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఎంట్రీ..
ఐపీఎల్ 2026 లీగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఆర్సీబీ, హైదరాబాద్, గుజరాత్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి భారీ ఊరట లభించింది. గాయం కారణంగా గత నెల రోజులుగా జట్టుకు దూరమైన ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ మళ్లీ భారత్‌కు వస్తున్నాడు. ఈ వారం చివర్లో ఆయన జట్టుతో కలవనున్నాడని సమాచారం. ఏప్రిల్ 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీని […] -
EV Subsidies: ఉద్యోగులకు ఈవీ సబ్సిడీలు ప్రకటించిన ప్రైవేట్ సంస్థ.. కారుకు రూ.10 వేలు, ద్విచక్రవాహనానికి రూ.5 వేలు..
పర్యావరణ పరిరక్షణతో పాటు దేశంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడమే లక్ష్యంగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్ సంస్థ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ సరికొత్త వినూత్న అడుగులు వేస్తోంది. పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధన వాహనాల స్థానంలో పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ, ఈ సంస్థ తన ఉద్యోగుల కోసం ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. కంపెనీలో పర్యావరణ అనుకూల వాతావరణాన్ని నిర్మించేందుకు […] -
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం ప్రభావం భారతీయ కార్పొరేట్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధన వినియోగాన్ని తగ్గించుకుంటూ, పొదుపు మంత్రాన్ని పాటించాలంటూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు పారిశ్రామిక వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగానికే పరిమితమనుకున్న ‘వర్క్ ఫ్రం హోమ్’ విధానాన్ని ఇప్పుడు బ్యాంకింగ్ రంగం కూడా అందిపుచ్చుకోవడం విశేషం. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) ఈ దిశగా ముందడుగు […] -
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
ఓ కేసులో న్యాయం చేయాలని కోరిన మహిళను చేరదీశాడు.. ఆమెను బెదిరించి సహజీవనం చేశాడు.. రెండుసార్లు అబార్షన్ చేయించాడు.. పెళ్లి చేసుకోవాలని అడిగితే.. కాదు పొమ్మన్నాడు.. ఇదీ ఖమ్మం జిల్లాలో ఓ సీఐ చేసిన నిర్వాకం. ఫిర్యాదు చేద్దామని వెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళ ఆరోపిస్తోంది. పోలీస్ శాఖలో తన పలుకుబడి ఉపయోగించి.. ఆ కీచక సీఐ కేసు కాకుండా చూస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రాజు నాయక్. ప్రస్తుతం […] -
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు మిచేల్ మార్ష్ 57 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ విరామ సమయంలో తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన, జోష్ ఇంగ్లిస్‌తో భాగస్వామ్యం , పిచ్ ప్రవర్తన గురించి మాట్లాడారు. “ఇన్నింగ్స్ చివర్లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ సమయంలో క్రీజులో బ్యాటింగ్ చేయడం ఒక రకమైన ‘టార్చర్’ […] -
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న 64వ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. తద్వారా రాజస్తాన్ రాయల్స్ ముందు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్నో […] -
Virat Kohli: SRH మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ ఎప్పుడూ లొంగని పట్టుదలకు, తిరుగులేని ఫిట్‌నెస్‌కు నిదర్శనంగా నిలుస్తాడు. పరుగుల వేటలో ఒడిదొడుకులు ఎదురైనా అతని దూకుడు తగ్గలేదు. అయితే.. బెంగళూరులో జరిగిన ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ తనలోని ఒక సున్నితమైన, అంతర్గత కోణాన్ని ఆవిష్కరించాడు. నిరంతరం అగ్రస్థానంలో కొనసాగడం వల్ల కలిగే మానసిక, అలసట తనను ఎలా ప్రభావితం చేసిందో నిజాయితీగా అంగీకరించాడు. తాను, తన భాగస్వామి (అనుష్క శర్మ) తమపై అత్యున్నత అంచనాలను పెట్టుకున్నామని.. ఆ క్రమంలో రోజువారీ […] -
Bank Licence Cancelled: ఆ బ్యాంక్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
మహారాష్ట్రకు చెందిన ‘ది యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్’ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఈ బ్యాంక్ నడపడానికి తగినంత మూలధనం (డబ్బు) లేదని, అలాగే భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకింగ్ నిబంధనలను ఈ బ్యాంక్ సరిగ్గా పాటించలేకపోయిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఖాతాదారులందరికీ పూర్తి డబ్బులు తిరిగి ఇచ్చే శక్తి ఈ బ్యాంక్‌కు లేదని స్పష్టం చేసింది. ఇలాంటి బ్యాంకును ఇంకా కొనసాగించడం […] -
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మంగళవారం తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్’ పేరిట ఒక వినూత్న సేవను ప్రారంభించింది. వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేని, అత్యంత నమ్మకమైన కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా ఈ సేవను రూపొందించారు. అడ్వాన్స్డ్ 5G నెట్వర్క్ స్లైసింగ్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ సేవను భారత్‌లో ప్రవేశపెట్టిన మొదటి టెలికాం ఆపరేటర్‌గా ఎయిర్టెల్ నిలిచింది. నెట్వర్క్ స్లైసింగ్ అంటే ఏమిటి? ఇది ఒక అధునాతన నెట్వర్క్ ఆర్కిటెక్చర్. దీని ద్వారా […] -
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్‌లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ఆదాయంలో బోనస్‌లు, ప్రోత్సాహకాలు లేదా వారసత్వంగా వచ్చే అదనపు డబ్బును పొదుపు ఖాతాలో ఉంచే కంటే, వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో భారీ లాభాలను ఆర్జించవచ్చు. సిప్ లాగా కాకుండా, లంప్సమ్ పెట్టుబడిలో పూర్తి మొత్తం మొదటి రోజు నుంచే చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందుతుంది. రూ. 5 లక్షల పెట్టుబడి 10 ఏళ్లలో ఎలా పెరుగుతుందో చూద్దాం.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్: ఒకవేళ మీరు ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి, వార్షికంగా 12 […]
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!