Veerababu Burugadda
Author- NTV Telugu-
Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్‌రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
భారత ఆల్ రౌండర్ అనుకుల్ రాయ్ శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన ఇండియా-A జట్టులోకి ఎంపికయ్యారు. సీనియర్ భారత టెస్ట్, వన్డే జట్లకు తొలిసారి ఎంపికైన హర్ష్ దూబే స్థానంలో రాయ్‌ను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు BCCI ఒక ప్రకటనలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అనుకుల్ రాయ్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ , లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్ తరఫున ఆడే ఆయన, ఐపీఎల్లో కోల్‌కతా […] -
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, యూఎస్ బాండ్ల రాబడులు పటిష్టమవ్వడం, డాలర్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటం వంటి కారణాల వల్ల భారత రూపాయి విలువ చారిత్రాత్మక పతనాన్ని చూసింది. ట్రేడింగ్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే రూ. 96.85 వద్ద ప్రారంభమై, రికార్డు స్థాయిలో రూ. 96.96 ఆల్-టైమ్ కనిష్టానికి పడిపోయింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి రూ. 96.83 వద్ద స్థిరపడింది. ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వల్ల రూపాయికి కొంత ఉపశమనం లభించింది. రూపాయి […] -
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా, టెలివిజన్ , రంగస్థల కళల రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నియామకాలను అధికారికంగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కీలక పదవుల నియామకం.. కార్పొరేషన్ ఛైర్మన్ గా.. సంస్థకు కొత్త జవసత్వాలు అందించే బాధ్యతను పి. భరత్ భూషణ్ […] -
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ కరెన్సీతో పోలిస్తే భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా క్షీణించింది. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతలు, ముడిచమురు ధరల పెరుగుదల, విదేశీ నిధులు వెనక్కి వెళ్తుండటంతో రూపాయి విలువ ఏకంగా రూ.96.68 మార్కును దాటి సరికొత్త రికార్డు స్థాయి పతనానికి చేరుకుంది. ఈ పరిణామం దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీ కరెన్సీకి అండగా నిలిచేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరతను తీర్చేందుకు భారత కేంద్ర బ్యాంక్, […] -
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరుగుతున్న 65వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. కేకేఆర్ బౌలర్ల అద్భుత ప్రదర్శన, బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయ లక్ష్యం 148 పరుగులుగా నమోదైంది. మొదట్లో […] -
KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరుగుతున్న 65వ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే మొదట బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు కోల్‌కతా బౌలర్లు చుక్కలు చూపించారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ముంబై ఇండియన్స్ 8 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 57 పరుగులు మాత్రమే చేసి తీవ్ర […] -
OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న ‘ఓలా ఎలక్ట్రిక్’..
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. సర్వీస్ లోపాలు, విడిభాగాల కొరత కారణంగా గత కొన్ని నెలలుగా కొత్త వాహనాల విడుదలను తాత్కాలికంగా నిలిపివేసిన ఓలా, ఈ ఏడాది నుంచి మళ్లీ సరికొత్త ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మంగళవారం జరిగిన కంపెనీ ఆర్థిక ఫలితాల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఈ విషయాలను అధికారికంగా వెల్లడించారు. గతంలో ఓలా స్కూటర్ల సర్వీసింగ్‌లో విపరీతమైన ఆలస్యం జరగడంపై […] -
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్‌లో హైవోల్టేజ్ పోరు.. టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపునకు వస్తున్న వేళ, కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ముంబై ఇండియన్స్ (MI) మధ్య ఆసక్తికర పోరుకు తెరలేచింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్‌కు చావో రేవో […] -
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
మొబైల్ ఫోన్ల కొనుగోలుదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊరటనిచ్చింది. ప్రస్తుత రోజుల్లో చాలామంది కొత్త స్మార్ట్ఫోన్లను సులభ వాయిదాల పద్ధతి లేదా లోన్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అయితే.. ఏదైనా ఆర్థిక ఇబ్బంది వల్ల ఒకటి లేదా రెండు ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే, సదరు ఫైనాన్స్ కంపెనీలు లేదా బ్యాంకులు రిమోట్ యాక్సెస్ ద్వారా వినియోగదారుల ఫోన్లను పూర్తిగా లాక్ (బ్లాక్) చేస్తున్నాయి. దీనివల్ల ఫోన్ అసలు ఆన్ కాకపోవడం, అత్యవసర కాల్స్ కూడా చేసుకోలేకపోవడం […] -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన ఆటతోనే కాకుండా, తన క్యూట్ యాక్టింగ్‌తోనూ అందరి మనసులు గెలుచుకున్నాడు. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 ఏళ్ల ఈ కుర్రాడు 93 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ దాటిన తర్వాత వైభవ్ ఇంగ్లీష్ అక్షరం ‘A’ ఆకారంలో చేతులు చూపిస్తూ విభిన్నంగా సంబరాలు చేసుకున్నాడు. ఈ ‘A’ సీక్రెట్ ఏంటని మ్యాచ్ ముగిసిన […]
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!