Veerababu Burugadda
Author- NTV Telugu-
Team India Players: అఫ్గాన్ సిరీస్‌కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
బీసీసీఐ సెలక్షన్ కమిటీ అఫ్గానిస్థాన్‌తో జరగబోయే రాబోయే సిరీస్‌ల కోసం భారత వన్డే, టెస్టు జట్లను అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి కాలంలో వరుసగా క్రికెట్ ఆడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ సిరీస్ నుంచి పూర్తిగా విశ్రాంతి కల్పించారు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కేవలం టీ20 ఫార్మాట్‌కు మాత్రమే ఫిట్‌గా ఉన్నాడని, అందుకే అతడిని టెస్టు మ్యాచ్‌కు పరిగణనలోకి తీసుకోలేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. […] -
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుని తీవ్ర నిరాశలో ఉన్న ముంబై ఇండియన్స్ (MI) జట్టుకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ క్వింటన్ డికాక్, అలాగే పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ రాజ్ అంగద్ బావా మిగిలిన టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యారు. ఈ సీజన్లో ముంబైకి ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా, కీలక ఆటగాళ్లు దూరం […] -
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది. వేర్వేరు వర్గాలకు చెందిన యువతీ యువకులు ప్రేమ వివాహం చేసుకున్నారనే కోపంతో.. ఒక ఉన్మాద మూక ఏకంగా ఒక గ్రామాన్నే తగలబెట్టింది. ఈ అనాగరిక దాడి స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది. అసలేం జరిగిందంటే.. సింధ్ ప్రావిన్స్‌లోని బురిర్రో తెగకు చెందిన ఒక యువకుడు, చన్నా తెగకు చెందిన ఒక యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ యువతి తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా, వారి […] -
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS) రంగంలో పెట్టుబడిదారులకు, పరిశ్రమకు పెద్ద ఊరటనిస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక స్పష్టతను ఇచ్చింది. నాన్-డిస్క్రిషనరీ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (ND-PMS) కింద పెట్టుబడి పెట్టే క్లయింట్లు, రుణాలు పొందేందుకు తమ షేర్లను తాకట్టు పెట్టుకోవచ్చని సెబీ స్పష్టం చేసింది. దీనివల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విక్రయించకుండానే అత్యవసర నిధులను సమకూర్చుకునే అవకాశం లభిస్తుంది. రిజిస్టర్డ్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ అయిన ‘జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్’ అడిగిన ప్రశ్నకు సమాధానంగా […] -
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
కర్ణాటకలోని కొడగు జిల్లా దుబారే ఏనుగుల క్యాంప్‌లో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో చెన్నైకి చెందిన జ్యునేష్ (33) అనే మహిళా పర్యాటకురాలితో పాటు, ‘మార్తాండ’ అనే ఏనుగు కూడా మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కావేరీ నదిలో ఏనుగులకు స్నానం చేయిస్తున్న సమయంలో, ‘మార్తాండ’ (35), ‘కంజన్’ (26) అనే రెండు మగ ఏనుగుల మధ్య అకస్మాత్తుగా తీవ్రమైన ఘర్షణ జరిగింది. మావటిలు వాటిని నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ పోరాటంలో ఒక […] -
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించాలి… కానీ ఆ దంపతులకు తీసుకోవడమే కానీ.. తిరిగి ఇవ్వడం అలవాటు లేదు.. అంతేకాదు.. అప్పు ఇచ్చిన వారు తిరిగి తమ డబ్బులు చెల్లించాలని అడిగితే వారికి చిర్రెత్తుకొస్తుంది. అలాంటి వారి అప్పు తీర్చడం కాదు.. కాదా ఏకంగా కాటికే పంపేస్తారు.. హత్య చేసి ఫామ్‌హౌజ్‌లో డెడ్‌బాడీలు పూడ్చి పెడతారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ జంట హత్యల కేసులో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అంతే కాదు.. వారు మరో 8 మందిని […] -
IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ప్రకటించింది. ఈ కీలకమైన ప్లేఆఫ్స్ దశ మ్యాచ్‌లకు ‘డిస్ట్రిక్ట్ బై జొమాటో’ (District by Zomato) సంస్థ అధికారిక టిక్కెటింగ్ భాగస్వామిగా వ్యవహరిస్తుందని బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే (మే 18, సోమవారం నాటికి) కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు […] -
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీని ప్రభావం భారతదేశంపై తీవ్రంగా పడుతోంది. ఇటీవల దేశంలో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై సుమారు 3 రూపాయలు పెంచినప్పటికీ, ప్రభుత్వ రంగ చమురు సంస్థల నష్టాలు పూర్తిగా తగ్గలేదు. ధరల పెంపునకు ముందు రోజుకు రూ. 1,600 కోట్ల మేర నష్టపోయిన చమురు కంపెనీలు, ప్రస్తుతం రోజుకు సుమారు రూ. 750 కోట్ల వరకు నష్టపోతున్నాయని కేంద్ర […] -
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్‌పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ లిటన్ దాస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్లో కేకేఆర్ జట్టులో భాగమైన తనకు, ఆ ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని సంచలన ఆరోపణలు చేశాడు. అసలు ఆ జట్టుకు తన అవసరమే లేదనే భావన తనకు కలిగిందని లిటన్ దాస్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్ క్రికెట్‌కు చెందిన అధికారిక ‘చార్ చొక్కా’ […] -
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొడగు జిల్లా దుబారే ఏనుగుల శిబిరంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఎంతో ఉత్సాహంగా, ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చిన ఒక పర్యాటకురాలి ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. రెండు ఏనుగుల మధ్య అకస్మాత్తుగా జరిగిన ఘర్షణ కారణంగా చెన్నైకి చెందిన 33 ఏళ్ల జ్యునేష్ అనే మహిళ బలయ్యారు. నిత్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఏనుగుల స్నానాల కార్యక్రమాన్ని పర్యాటకులు ఎంతో ఆనందంగా వీక్షిస్తున్న సమయంలో, క్షణాల వ్యవధిలో ఈ దారుణమైన ఘోర […]
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!