Veerababu Burugadda
Author- NTV Telugu-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
ఐపీఎల్ అభిమానులకు శుభవార్త: ఐపీఎల్లో సరికొత్త సంచలనాలు నమోదవుతున్న వేళ, క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించే మరో క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం కేవలం రికార్డులకే పరిమితం కాలేదు, లీగ్ భవిష్యత్తును మార్చేలా సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. అతని సొంత రాష్ట్రమైన బిహార్‌కు కూడా ఐపీఎల్లో ప్రత్యేక ఫ్రాంచైజీ ఉంటే బాగుంటుందనే ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ అద్భుతమైన ఆలోచనకు ఒక ప్రముఖ బిలియనీర్ […] -
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
క్రికెట్ ప్రపంచాన్ని ప్రస్తుతం 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ఊపేస్తున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడి విధ్వంసకర బ్యాటింగ్ చూసి దిగ్గజాలే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్, ప్రస్తుత గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జోస్ బట్లర్ పాల్గొన్న ఒక పాడ్‌కాస్ట్‌లో వైభవ్ ప్రదర్శనపై ఆసక్తికర చర్చ జరిగింది. వైభవ్ క్రీజులోకి వస్తే చాలు తన స్నేహితుల వాట్సాప్ గ్రూప్ మోతెక్కిపోతుందని బ్రాడ్ […] -
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్‌మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. మైదానంలో క్లాస్ షాట్లతో పాటు దూకుడును ప్రదర్శిస్తూ చెన్నై బౌలింగ్ లైన్‌ను పూర్తిగా దెబ్బతీశాడు. కేవలం 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేసి అదరగొట్టాడు. 172.97 స్ట్రైక్ రేట్‌తో సాగిన గిల్ ఇన్నింగ్స్, మరో ఓపెనర్ సాయి సుదర్శన్‌తో […] -
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డారు. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. […] -
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న దేశవ్యాప్త నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లోని గ్రూప్ బి మరియు గ్రూప్ సి విభాగాలలో ఖాళీగా ఉన్న దాదాపు 12,256 ఉద్యోగాల భర్తీ కోసం ఎస్ఎస్సీ సీజీఎల్ (SSC CGL) 2026 అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన గ్రాడ్యుయేట్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ […] -
CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
ఇటీవల సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) సృష్టించిన హల్చల్ అంతా ఇంతా కాదు. కేవలం వారం రోజుల్లోనే ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 10 మిలియన్ల (కోటి) ఫాలోవర్లను సంపాదించుకుని, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టేసింది. మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన “కాక్రోచ్” (బొద్దింక) వ్యాఖ్య ఈ ఉద్యమానికి కారణమైంది. నిరుద్యోగులను ఆయన బొద్దింకలతో పోల్చారనే వార్తలు రావడంతో తీవ్ర […] -
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మరికొద్ది నిమిషాల్లో ఒక రసవత్తర పోరు ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ సీజన్‌లోని 66వ మ్యాచ్ అయిన ఈ సమరంలో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో హోమ్ గ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్ […] -
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు మధ్య ఒక విచిత్రమైన, భావోద్వేగమైన బంధం ఉంది. చిన్నతనంలో తన స్కూల్ ముందు నుంచి చెన్నై జట్టు బస్సు వెళ్తుంటే, కనీసం ఆ బస్సునైనా చూడాలని రోడ్డు పక్కన నిలబడేవాడినని ఈ 24 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ గుర్తుచేసుకున్నాడు. అయితే.. తాను ఎంతగానో ఆరాధించిన ఆ హోమ్ టౌన్ జట్టుపైనే ఇప్పుడు ఐపీఎల్లో పరుగుల వరద పారించడం విశేషం. సీఎస్కేపై […] -
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో స్టార్ బౌలర్లు సైతం వణికిపోతారు. సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి స్థాయిలో పరుగుల వరద పారించిన ఘనత కోహ్లీకే దక్కుతుంది. అయితే.. మైదానంలో ఎంతటి బౌలర్లనైనా అలవోకగా ఎదుర్కొనే ఈ రన్ మెషీన్‌ను కూడా కొందరు బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే ఒక సందర్భంలో అంగీకరించినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి. టెస్టుల్లో […] -
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
2012లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన 56 ఏళ్ల మహిళకు కుడి కిడ్నీలో సమస్య (హైడ్రోనెఫ్రోసిస్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. మే 6, 2012న ఆశీర్వాద్ నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ రాజీవ్ లోచన్ ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అయితే, వ్యాధి ఉన్న కుడి కిడ్నీని తొలగించడానికి బదులుగా, ఆరోగ్యంగా ఉన్న ఎడమ కిడ్నీని డాక్టర్ పొరపాటున తొలగించారు. ఆపరేషన్ తర్వాత కూడా సమస్యలు తగ్గకపోవడంతో వేరే ఆసుపత్రిలో సీటీ స్కాన్ చేయించగా, తప్పుడు కిడ్నీని తొలగించినట్లు తేలింది. అప్పటినుంచి […]
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!