DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ డీఏ (Dearness Allowance) పెంపు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపు ప్రకటన మార్చిలోనే రావాల్సి ఉన్నా, ఏప్రిల్ వచ్చినా ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
ప్రకటన ఆలస్యమవుతోందా..?
Also Read
- TATA Group: టాటా సన్స్‌కు ఆర్‌బీఐ ఊహించని షాక్..
- Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
- Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
- UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనిని ఆలస్యంగా భావించలేము. డిసెంబర్ వరకు ఉన్న ద్రవ్యోల్బణం లెక్కలు (AICPI నంబర్లు) సేకరించి, వాటిని ఆర్థిక శాఖ పరిశీలించి, ఆపై క్యాబినెట్ ఆమోదం పొందేందుకు కొంత సమయం పడుతుంది. ఈ ప్రక్రియ క్రమ పద్ధతిలో జరుగుతోందని, త్వరలోనే నిర్ణయం వెలువడవచ్చని భావిస్తున్నారు.
Also Read:Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్ స్వాధీనం..
డీఏ ఎంత పెరగవచ్చు..?
ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈసారి 3 శాతం నుంచి 4 శాతం వరకు డీఏ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే డీఏ 50 శాతం మార్కును దాటిన నేపథ్యంలో.. తాజా పెంపుతో ఇది 53 శాతం లేదా 54 శాతానికి చేరుకోవచ్చని నిపుణులు లెక్కగడుతున్నారు. గత ఏడాది కాలంగా ఆహార పదార్థాలు, ఇంధన ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) ఆధారంగా ఈ పెంపును నిర్ణయిస్తారు.
పెన్షనర్లకు కలిగే ప్రయోజనం..
ఉద్యోగులకు డీఏ ఎలా పెరుగుతుందో, పెన్షనర్లకు కూడా డియర్నెస్ రిలీఫ్ (DR) రూపంలో అంతే శాతం పెరుగుదల ఉంటుంది. పదవీ విరమణ చేసిన వారికి స్థిరమైన ఆదాయం ఉంటుంది కాబట్టి, ఈ 3-4 శాతం పెంపు కూడా వారి నెలవారీ ఖర్చులకు, చేతిలో నగదు ఉండేదుకు ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం ఏప్రిల్ నెల నడుస్తోంది కాబట్టి.. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ఏ క్షణమైనా ప్రకటన రావచ్చు. పెరిగిన ధరల దృష్ట్యా ఈ చిన్న పెంపు కూడా లక్షలాది కుటుంబాలకు కొంత ఊరటనిస్తుందని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!