Veerababu Burugadda
Author- NTV Telugu-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన నూతన ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ క్రీడాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో ముందంజ వేసి అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా టీ20, వన్డే ఫార్మాట్లలో బ్యాటింగ్, బౌలింగ్ అలాగే ఆల్-రౌండర్ విభాగాల్లో హోరాహోరీ పోటీ కొనసాగుతుండగా, ఈ తాజా ర్యాంకింగ్స్ క్రీడాభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీ20 ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున ఇషాన్ కిషన్ 904 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అభిషేక్ […] -
Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
ఇంగ్లాండ్ సిరీస్ సమయంలో సంజు శాంసన్‌ను పక్కనపెట్టి వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడించడం తన కెరీర్లోనే అత్యంత కఠినమైన నిర్ణయమని టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకున్న రాత్రి తప్పు చేశాననే ఫీలింగ్ వచ్చిందని.. అస్సలు నిద్రపట్టలేదని ఆయన తెలిపారు. సంజు శాంసన్‌తో తాను స్వయంగా ఈ విషయం గురించి మాట్లాడానని, జట్టు అవసరాలరీత్యా ఆ సమయంలో వైభవ్ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గంభీర్ […] -
B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
ఐఐటీల్లో విద్యార్థుల అభ్యాస వేగంలో తేడాలను, విభిన్న నేపథ్యాలను దృష్టిలో ఉంచుకుని ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్, బిట్స్ పిలానీ క్యాంపస్ గ్రూప్ వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు కీలక ప్రతిపాదన చేశారు. ఐఐటీలలో ప్రస్తుతం అమలవుతున్న ఒకే రకమైన విధానం విద్యార్థులకు సరిపోదని, దీనికి ప్రత్యామ్నాయంగా ఐదేళ్ల బీటెక్ కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఐఐటీ బాంబేలో ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లకు సంబంధించిన ఇటీవలి వివాదంపై స్పందిస్తూ ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ప్రస్తుతం కోచింగ్ కల్చర్ […] -
Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
వివో సంస్థ తన స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరిస్తోంది. వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ కానున్న వీవో V80తో పాటు ‘వివో S2 FE’ మోడల్‌ను కూడా భారత్‌లో విడుదల చేయనున్నట్లు లీక్‌ల ద్వారా తెలుస్తోంది. అక్టోబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు ఈ రెండు ఫోన్లు ఒకే వేదికపై లాంచ్ అయ్యే అవకాశముంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్, ధరల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తక్కువ ధరలో మొబైల్ ఫోన్ కొనాలనుకునే […] -
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సెప్టెంబర్ 27 ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంపిక కావడంతో వారి రిటైర్మెంట్ గురించిన ఊహాగానాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వీరిద్దరూ రాణిస్తే 2027 వన్డే ప్రపంచ కప్‌లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌కు ప్రపంచ కప్ అందించడంలో వీరి అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు […] -
Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
దేశంలోని గృహ వినియోగ ఎల్పీజీ (LPG) గ్యాస్ కనెక్షన్ దారులకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక సూచన చేసింది. అక్టోబర్ 1, 2026 నుంచి గ్యాస్ సబ్సిడీ నేరుగా పొందాలంటే వినియోగదారులు తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి సబ్సిడీ నిలిచిపోయి, సిలిండర్ కోసం పూర్తి మార్కెట్ ధర చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 27.43 కోట్ల మంది (సుమారు 89.9 […] -
Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో అత్యధిక రేంజ్ ఇస్తామని చెబుతూ సింపుల్ ఎనర్జీ సంస్థ ‘సింపుల్ అల్ట్రా’ పేరుతో ఒక ప్రీమియం ఈ-స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2.49 లక్షలుగా ఉంది. ఈ స్కూటర్లో మొత్తం 6.5 kWh కెపాసిటీ కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇందులో 5 kWh మెయిన్ బ్యాటరీతో పాటు 1.5 […] -
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సాంసంగ్‌కు చెందిన ఫ్లాగ్షిప్ మోడల్ గెలాక్సీ ఎస్25 పై భారీ డిస్కౌంట్ లభించనుంది. మార్కెట్లోకి రూ.80,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఫోన్, ప్రస్తుతం రూ.69,999 ధరకు అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ టీజర్ ప్రకారం.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో దీని బేస్ వేరియంట్ ధర రూ.60,000 కంటే తక్కువకే లభించనుంది. దీని […] -
JSW Group: ఇక ఎలక్ట్రిక్ ట్రక్కుల వంతు.. 55 టన్నుల ట్రాక్టర్-ట్రైలర్‌తో ఎంట్రీ..
JSW గ్రూప్ కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అయిన JSW గ్రీన్‌టెక్ లిమిటెడ్ ‘AMPSTAR’ అనే కొత్త బ్రాండ్‌ను లాంచ్ చేయడం ద్వారా కమర్షియల్ మొబిలిటీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ బ్రాండ్ ద్వారా ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులను డిజైన్ చేసి, తయారీ చేసి విక్రయించనుంది. కేవలం వాహనాల విక్రయమే కాకుండా.. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆపరేటింగ్ సొల్యూషన్స్, ఫైనాన్సింగ్ ఆప్షన్స్, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్‌ను కూడా కస్టమర్లకు అందిస్తుంది. ఈ AMPSTAR వాహనాలు కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా 150 […] -
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ (iQOO) తన బడ్జెట్ 5G డివైజ్ అయిన ‘iQOO Z11 Lite 5G’లో కొత్తగా అత్యంత చవకైన మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు పలు వేరియంట్లలో లభిస్తున్న ఈ ఫోన్‌ను కంపెనీ తాజాగా 4GB RAM , 64GB స్టోరేజ్ ఆప్షన్‌తో ప్రవేశపెట్టింది. ఈ కొత్త బేస్ మోడల్ అసలు ధర 17,499 రూపాయలుగా ఉండగా, అమెజాన్ వేదికగా త్వరలో ప్రారంభం కానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో […]
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?