Veerababu Burugadda
Author- NTV Telugu-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
తెలంగాణలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ప్రయాణాలను సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ట్రాఫిక్, రోడ్డు, రైలు భద్రతను పటిష్టం చేయడానికి “తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో” (TG-TMARS) ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రత్యేక బ్యూరోగా రూపుదిద్దుకున్న ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా తన అధికార పరిధిని కలిగి ఉంటుంది. అదనపు డీజీపీ లేదా […] -
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
అక్టోబర్ 1 నుంచి గృహ వినియోగదారుల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కొరకు బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి చేశారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారుల గ్యాస్ డెలివరీని నిలిపివేయరు. వారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డిజిటల్ ఛానెల్స్ ద్వారా దీనికి నమోదు చేసుకోవచ్చు. సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరపై 5 లేదా 10 కేజీల సిలిండర్లు పొందవచ్చు. డెలివరీ సమయంలో సిబ్బంది ద్వారా లేదా డిస్ట్రిబ్యూటర్ దుకాణానికి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. […] -
SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన శతకంతో చెలరేగాడు. డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్రీట్జ్కే 106 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 112 పరుగులు సాధించాడు. ఇది అతని వన్డే కెరీర్లో రెండో సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తో వన్డే క్రికెట్లో 14 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచ రికార్డును బ్రీట్జ్కే తన పేరుపై […] -
Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..
పోస్ట్ ఆఫీసు అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాలలో కిసాన్ వికాస్ పత్ర (KVP) ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని నిర్దిష్ట కాలంలో రెట్టింపు చేయడం. ప్రస్తుతం ఈ పథకంపై వార్షిక వడ్డీ రేటు 7.5 శాతంగా అమలవుతోంది. ఉదాహరణకు ఎవరైనా రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే, ప్రస్తుత నిబంధనల ప్రకారం 115 నెలలు అనగా 9 సంవత్సరాల 7 నెలల కాలంలో ఆ మొత్తం పూర్తిగా […] -
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై తీవ్ర విమర్శలు గుప్పించి, తన కుమారుడు యువరాజ్ కెరీర్ త్వరగా ముగియడానికి ధోనీనే కారణమని ఆరోపించిన యోగరాజ్ సింగ్.. ఇప్పుడు మాత్రం ధోనీనే అత్యుత్తమ భారతీయ కెప్టెన్‌గా అభివర్ణించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌరవ్ యదువంశీ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న వీడియోలో, […] -
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద విద్యార్థులు దేశీయ విమాన టికెట్ ధరలపై 10 శాతం డిస్కౌంట్‌తో పాటు, అదనపు లగేజ్ సదుపాయం మరియు తక్కువ ధరకు డేట్ మార్చుకునే వెసులుబాటును పొందవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 20, 2026 వరకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక బుకింగ్ ఛానెళ్ల ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద విద్యార్థులకు […] -
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం డెబిట్ కార్డు ఉండి, దాన్ని తరచుగా ఉపయోగించకపోయినా ఛార్జీలు పడే అవకాశం ఉంది. చాలా మంది కార్డును వాడకపోతే ఎలాంటి ఫీజులు ఉండవని భావిస్తుంటారు, కానీ ఇది సరికాదు. ఎస్బీఐ నిబంధనల ప్రకారం డెబిట్ కార్డు తీసుకున్న రెండో సంవత్సరం ప్రారంభం నుంచి వార్షిక మెయింటెన్స్ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీ ఎంత ఉంటుందనేది మీ కార్డు రకం, వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. క్లాసిక్, సిల్వర్, గ్లోబల్ […] -
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు జరగనున్న బ్యాంకు సమ్మె కారణంగా లావాదేవీలకు అంతరాయం కలగకుండా చూసేందుకు, సెప్టెంబర్ 2026 జీతాలు, పెన్షన్లను ముందుగానే అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ సెప్టెంబర్ 23న అధికారిక సర్క్యులర్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ నెల జీతాలు, వేతనాలు, పెన్షన్ల చెల్లింపును సెప్టెంబర్ 25, […] -
Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ భారత్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కోసం గట్టిగా శ్రమిస్తున్నాడు. త్వరలో భారత్‌లో వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత కివీస్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేవలం 15 ఏళ్ల వయస్సు గల వైభవ్ సూర్యవంశీ, న్యూజిలాండ్‌లోని అత్యంత వేగవంతమైన, బౌన్సీ పిచ్‌లపై ఏ విధంగా రాణిస్తాడనే దానిపై ఆసక్తిగా ఉన్నట్లు కోచ్ […] -
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
జపాన్‌తో జరిగిన చారిత్రాత్మక తొలి పురుషుల టీ20 మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం 2 పరుగుల తేడాతో అతికష్టం మీద విజయం సాధించింది. అయితే, వైభవ్ బరిలోకి దిగుతాడని ఆశించిన జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకీ-ఫ్లెమింగ్ నిరాశ వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఆ యువ సంచలనాన్ని మైదానంలో ఆడటాన్ని […]
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?