Veerababu Burugadda
Author- NTV Telugu-
New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో కొత్తగా ‘NPS స్వాస్థ్య’ పేరుతో ఓ వినూత్న పథకం అందుబాటులోకి రానుంది. రిటైర్మెంట్ కోసం డబ్బును దాచుకోవడంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని అక్టోబర్ 1 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కొత్త పథకంలో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. మొదటిది ప్రత్యేక పెట్టుబడి ఖాతా కాగా, రెండోది దీనికి జతగా ఉండే […] -
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ 2027 వన్డే ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నారు. టోర్నమెంట్ ప్రారంభానికి సమయం తక్కువగా ఉన్నందున, దక్షిణాఫ్రికా గడ్డపై పూర్తిగా ఫిట్‌గా ఉన్న బలమైన జట్టును బరిలోకి దించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్ల ఫిట్నెస్, వర్క్‌లోడ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నమెంట్‌కు వెళ్లే ముందు సగం సగం […] -
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 – ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్‌లో ఫార్మా రంగంపై జరిగిన ప్రత్యేక రౌండ్‌టేబుల్ సమావేశంలో రాష్ట్ర ఐటీ, విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఉత్సాహంగా పాల్గొని, పారిశ్రామికవేత్తలను ఏపీకి సాదరంగా ఆహ్వానించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఫార్మా దిగ్గజాలతో జరిగిన ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార […] -
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
ఏపీలో అమలువుతున్న ప్రముఖ సంక్షేమ పథకమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సంబంధించి అక్టోబర్ నెలకు సంబంధించి షెడ్యూల్లో ఒక స్వల్ప మార్పు చోటుచేసుకుంది. సాధారణంగా ప్రతి నెలా మొదటి తేదీ ఉదయం సూర్యోదయంతోనే రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో ప్రారంభమవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ ఈ నగదును అందజేస్తుంటారు. అయితే, ఈసారి అక్టోబర్ 1వ తేదీన ఉదయం పూట కాకుండా మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీని […] -
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ న్యూఢిల్లీలో తన నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కొణార్క్’ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను మరింత మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కొత్త వాహనాన్ని రూపొందించారు. ఈ ఈవీ రోజు వారీ ప్రయాణాలను మరింత సులభతరం చేయడానికి అద్భుతమైన రేంజ్, కంఫర్ట్ , ఈజీ మెయింటెనెన్స్‌ను అందిస్తుంది. ఢిల్లీలో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,999గా నిర్ణయించారు. ఈ స్కూటర్ ‘కొణార్క్ ఎస్’, […] -
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
టాటా మోటార్స్ తన సబ్-ఫోర్-మీటర్ సెడాన్ విభాగంలో టిగోర్ ఫేస్‌లిఫ్ట్ స్థానంలో సరికొత్త ‘ఏరిస్’ (Aeris) కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.29 లక్షలుగా నిర్ణయించారు. డిజైన్ పరంగా ఈ కారు ముందు భాగం సరిగ్గా టియాగో మోడల్‌ను పోలి ఉంటుంది. అయితే బంపర్‌పై తక్కువ బ్లాక్ క్లాడింగ్ ఇవ్వబడింది. ఇంకా ఇందులో బ్లాక్ చేయబడిన ఓఆర్‌విఎంలు, టర్న్ ఇండికేటర్లు, 15-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, […] -
Govt Job Got: పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం.. 59 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం..
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లా బరౌట్ ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల విజయ్ కుమార్ శర్మ సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. రిటైర్మెంట్కు కొద్ది నెలల ముందు, 59 సంవత్సరాల 8 నెలల వయసులో ఆయన సంస్కృత సబ్జెక్టులో ప్రభుత్వ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)గా ఎంపికయ్యారు. ఈ విజయం వెనుక ఆయన 27 సంవత్సరాల కఠిన శ్రమ, పట్టుదల ఉన్నాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆర్థిక ఇబ్బందులు, […] -
Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
జెనో సంస్థ తన కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ అయిన ‘జెనో 300’ను రూ. 10,000 లోపు బడ్జెట్ సెగ్మెంట్లో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్, పటిష్టమైన నిర్మాణం, రోజువారీ అవసరాలకు సరిపడే పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీని ధర రూ. 9,649గా ఉండగా.. ఇది లావెండర్ పర్పుల్, సిల్వర్ మిస్ట్ , క్లాసిక్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ వేదిక అయిన అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి […] -
Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
ఆసియా క్రీడలు 2026 క్రికెట్ పోటీలలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ మధ్య జరిగిన నాల్గవ లీగ్ మ్యాచ్‌లో ఒక అనూహ్య ఫలితం వెలువడింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఆఫ్ఘనిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. ఈ టోర్నమెంట్‌కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా తక్కువ మంది సీనియర్ ఆటగాళ్లతో కూడిన బలహీనమైన జట్టును పంపడం వారికి శాపంగా మారింది. అయినప్పటికీ, టోర్నమెంట్ సమీకరణాల కారణంగా ఆ జట్టు క్వార్టర్ […] -
POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
POVA బ్రాండ్ తన POVA 8 5G స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత విస్తరిస్తూ కొత్తగా “ప్లాస్మా ఆరెంజ్” కలర్ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. జూన్‌లో లాంచ్ అయిన 16-బిట్ వైట్ , టర్మినల్ గ్రీన్ కలర్స్‌తో పాటు ఇప్పుడు ఈ సరికొత్త ఆరెంజ్ కలర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పాత యాంగులర్ డిజైన్‌తోనే వస్తుంది కానీ, ఈ కొత్త కలర్ దీనికి మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. ఈ కొత్త ఎడిషన్‌లో ఫోన్ […]
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!