Veerababu Burugadda
Author- NTV Telugu-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్ లావా విరాట్ కర్వ్ 5జీ సెప్టెంబర్ 21న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ మొబైల్ ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ హెరిటేజ్ ఇండోగో, మక్రానా ఐవరీ అనే రెండు ఆకర్షణీయమైన కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో పూర్తి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన 6.67 అంగుళాల త్రీడీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేను అందించారు. ఇది […] -
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. బాబర్ ఆజమ్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ జట్టు ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రెండో టెస్ట్ ముగిసిన తర్వాత జట్టు మేనేజ్మెంట్లో భాగంగా కెప్టెన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే జట్టులో భారీ మార్పులు చేయడం చర్చనీయాంశమైంది. ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ సహా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించడంతో పాటు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కూడా […] -
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
రంజీ ట్రోఫీ రాబోయే సీజన్‌కు సంబంధించి హైదరాబాద్ జట్టు తొలి రెండు మ్యాచ్‌లకు భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసిన మీడియా ప్రకటన ప్రకారం.. సివి మిలింద్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. సిరాజ్ అందుబాటులో లేని సమయంలో మిలింద్ నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తారు. హైదరాబాద్ 15 మంది సభ్యుల జట్టులో తన్మయ్ అగర్వాల్, రాహుల్ సింగ్, వికెట్ కీపర్లు రాహుల్ రాధేష్, సాయి రెడ్డిలతో పాటు […] -
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
భారత క్రికెట్ జట్టు త్వరలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే, టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా టెస్టు సిరీస్‌కు తగినంత సిద్ధమయ్యే సమయం దక్కకపోవడంతో, కెప్టెన్ శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లకు […] -
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరుమీద ఉంది. జూన్ 2024లో సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 27 బంతుల్లోనే శతకం బాది ఈ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సాహిల్ కేవలం 41 బంతుల్లోనే 18 భారీ సిక్సర్లు, 6 ఫోర్ల సహాయంతో అజేయంగా 144 పరుగులు సాధించాడు. ఇక భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ […] -
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
ఏపీలో ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆర్ఎస్కే సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోడౌన్లలోని బియ్యం నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాలని, ఉల్లి […] -
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
విజయనగరంలో జరిగిన వైఎస్సార్సీపీ సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, పార్టీ మారేవారి గురించి కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఒకరు వెళితే, వంద మంది కొత్త నాయకులు వస్తారని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ వీడిన నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎవరైతే ఆర్థిక లావాదేవీలు జరిపి, […] -
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) కు తూర్పు కోస్ట్ రైల్వే నుంచి భారీ ప్రాజెక్టు దక్కింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను కంపెనీ సెప్టెంబర్ 19న ఎక్స్ఛేంజ్కు అధికారికంగా తెలియజేసింది. జీఎస్టీతో కలిపి ఈ కాంట్రాక్ట్ మొత్తం విలువ రూ. 404.88 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్టు కింద నిరుగుండి-బారాంగ్, ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం వరకు సుమారు 385 కిలోమీటర్ల మేర మూడో లైన్ నిర్మాణ […] -
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
అమెజాన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద ఫెస్టివల్ షేపింగ్ ఈవెంట్ అయిన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ భారీ పండుగ సేల్ ప్రారంభం కానుంది. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ అప్లయన్సెస్, కిరాణా సరుకులు వంటి అనేక రకాల విభాగాలలో భారీ తగ్గింపులతో పాటు అద్భుతమైన ఆఫర్లను కస్టమర్లు పొందవచ్చు. ఈ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు అలాగే అర్హత […] -
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
ఎంప్లాయిమెంట్ పెన్షన్ యోజన (EPS-1995) కింద హైయర్ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ రాజ్యసభ సభ్యులు అజిత్ మాధవ్‌రావ్ గోపచ్డే ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పెండింగ్‌లో ఉన్న హైయర్ ఈపీఎస్ పెన్షన్ కేసులలో జోక్యం చేసుకుని, అర్హులైన పెన్షనర్ల సమస్యలను ఒకేలాంటి నిబంధనలతో నిర్దేశిత కాలపరిమితిలోగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రక్రియలో తలెత్తుతున్న ఇబ్బందులు, వివిధ కోర్టుల్లో నడుస్తున్న […]
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?