Veerababu Burugadda
Author- NTV Telugu-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
సాధించాలనే బలమైన సంకల్పం, దేశ సేవ చేయాలనే తపన ఉంటే ఏ కష్టాలూ మనల్ని ఆపలేవు. ఇందుకు ఉత్తరాఖండ్‌కు చెందిన ఐపీఎస్ తృప్తి భట్ విజయగాథే నిదర్శనం. అల్మోడా జిల్లాలో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించిన తృప్తి, పంత్నగర్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. చదువులో ఎప్పుడూ ముందుండే ఆమె, ఇంజనీరింగ్ పూర్తికాగానే తన ప్రతిభతో ఏకంగా 16 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. ఇందులో దేశంలోని అత్యున్నత అంతరిక్ష సంస్థ అయిన ఇస్రోలో సైంటిస్ట్/ఇంజనీర్ […] -
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై పెట్టుబడిదారులకు సెప్టెంబర్ 30వ తేదీ ముఖ్యమైనది. పీపీఎఫ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), కిసాన్ వికాస్ పత్ర (KVP) వంటి పథకాలపై అక్టోబర్-డిసెంబర్ 2026 త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లను ప్రభుత్వం సెప్టెంబర్ 30న సమీక్షించనుంది. గత జూన్ 30న జరిగిన త్రైమాసిక సమీక్షలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు మరోసారి రేట్లు మారుతాయా లేదా ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతాయా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. […] -
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు జపాన్‌తో జరిగిన చారిత్రాత్మక టీ20 మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. సానో క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా ఇన్నింగ్స్‌ను ఐదు ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. జపాన్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పిచ్‌పై బంతి విపరీతంగా టర్న్ అయింది. భారత జట్టులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అత్యధికంగా […] -
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన పర్యటనలో ఒక మానవీయ కోణం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా రాప్తాడులో తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని, అక్కడి నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి తిరుగుప్రయాణమైన మంత్రి కాన్వాయ్ మార్గమధ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రాంతం గుండా వెళుతోంది. ఆ సమయంలో ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వెలుపల బడి ముగిసిన తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్తున్న విద్యార్థులు రోడ్డు పక్కన వేచి ఉండటాన్ని మంత్రి నారా […] -
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
తెలంగాణ రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ శాఖ (IMD) అందించిన తాజా అధికారిక సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వాయుగుండం తాలూకు గాలుల కదలిక ఈశాన్య తెలంగాణ దిశగా స్పష్టంగా కొనసాగుతోంది. […] -
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
ఇంగ్లండ్ స్టార్ పేస్ బౌలర్ మార్క్ వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2015లో ప్రారంభమైన అతని పదకొండేళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ నేటితో ముగిసింది. ముప్పై ఆరు సంవత్సరాల వయసున్న మార్క్ వుడ్ ఇంగ్లండ్ తరఫున టెస్టులు, వన్డేలు, టీ20లు అనే మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రయాణంలో అతను రెండు ప్రపంచకప్‌లను ఒక వన్డే , ఒక టీ20 గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు. 2015లో న్యూజిలాండ్‌తో లార్డ్స్ వేదికగా […] -
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
అభిషేక్ శర్మ క్రికెట్ ప్రపంచంలో ఒకే ఏడాదిలో పది సార్లు డకౌట్ అయిన తొలి అంతర్జాతీయ ఆటగాడిగా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడంతో ఈ అనూహ్య రికార్డు అతని పేరిట నమోదైంది. కేవలం ఐదు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 30 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ బాది సంచలనం సృష్టించిన అభిషేక్ శర్మ, ఇప్పుడు అదే ఫార్మాట్లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరచడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. […] -
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
UPI లావాదేవీలపై వస్తున్న రకరకాల వదంతులకు, అపోహలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. డిజిటల్ చెల్లింపుల విషయంలో ప్రజలు ఎలాంటి అనవసరమైన ఆందోళనలకు గురికావద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు. సామాన్య వినియోగదారులపై యూపీఐ లావాదేవీల కారణంగా ఎలాంటి అదనపు భారం పడదని కేంద్రం తేల్చిచెప్పింది. రోజువారీ జీవితంలో అత్యంత కీలకమైన భాగమైన డిజిటల్ పేమెంట్స్‌ను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం […] -
New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. దసరా పండుగకు ముందే లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త పెన్షన్ల అమలుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. మంత్రి సీతక్క ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. రాబోయే అక్టోబర్ నెల నుంచి అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. […] -
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తక్షణమే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బదిలీలకు సంబంధించి అధికారులు, వారి కొత్త పోస్టింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్పీఎఫ్ డీజీగా పనిచేస్తున్న సీహెచ్ త్రివిక్రమ వర్మను డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్గా ప్రభుత్వం నియమించింది. ఏసీబీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జయలక్ష్మిని సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా బదిలీ చేశారు. ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీగా ఉన్న బి. రాజకుమారిని రైల్వే ఐజీగా బదిలీ చేయడంతో పాటు, సీఐడీ ఉమెన్ […]
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?