Veerababu Burugadda
Author- NTV Telugu-
TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
తమిళనాడు రాజకీయ చరిత్రలో దశాబ్దాలుగా డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) మధ్యే అధికారం చేతులు మారుతూ వస్తోంది. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికలు ఈ ద్వైపాక్షిక రాజకీయాలకు చరమగీతం పాడేలా కనిపిస్తున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీ కేవలం అరంగేట్రం చేయడమే కాకుండా, ఏకంగా అధికార పీఠాన్ని సవాల్ చేసే స్థాయికి ఎదిగిందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎంజీఆర్ సాధించిన తరహాలోనే విజయ్ కూడా రాజకీయ సంచలనం సృష్టించబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. […] -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
ఐపీఎల్ 2026 సీజన్లో తన బ్యాటింగ్ విధ్వంసంతో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతనిని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు చాలామంది అది ఒక సాహసమని భావించారు. కానీ, ఈ సీజన్లో అతను ఆడిన తీరు ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో 400 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న ఈ బీహార్ కుర్రాడిపై ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ […] -
Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
పాకిస్థాన్ బ్యాటింగ్ దిగ్గజం బాబర్ ఆజం తన మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకుంటూ ఐపీఎల్ తరహాలోనే సాగుతున్న పీఎస్ఎల్ (PSL) 2026లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. మంగళవారం (ఏప్రిల్ 28) కరాచీ వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో బాబర్ ఆజం తన టీ20 కెరీర్లో 13వ సెంచరీని నమోదు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో పెషావర్ జల్మీ జట్టు ఏకంగా 70 పరుగుల తేడాతో విజయం సాధించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. రికార్డుల వేటలో బాబర్.. ఈ మ్యాచ్‌లో […] -
Gift Tax: పెళ్లికి వచ్చే గిఫ్ట్‌లపై ట్యాక్స్.. నిబంధనలు మార్చిన ఐటీ శాఖ..
చాలామంది బహుమతులు అనగానే అవి పూర్తిగా పన్ను రహితం అని భావిస్తుంటారు. సీమ అనే వ్యక్తికి తన స్నేహితుడి నుంచి వచ్చిన నగదు, నగలు పన్ను పరిధిలోకి రావడంతో నోటీసు అందుకున్న ఉదంతమే దీనికి నిదర్శనం. భారత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే బహుమతుల మొత్తం విలువ రూ.50,000 దాటితే, అది ‘ఇతర వనరుల ద్వారా ఆదాయం’గా పరిగణించబడుతుంది. కేవలం పరిమితి దాటిన మొత్తం మాత్రమే కాకుండా, పూర్తి విలువపై పన్ను […] -
IPL 2026: అనూహ్య రీతిలో మెరిసిన భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణాలు.. బీసీసీఐ దృష్టిలో ఈ 5 గురు..
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణాలుగా ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు మెరుస్తున్నారు. కేవలం లీగ్ మ్యాచ్‌ల్లో రాణించడమే కాకుండా, తమ అసాధారణ ప్రతిభతో టీమ్ ఇండియా సెలక్టర్ల తలుపు తడుతున్నారు. ముఖ్యంగా రాబోయే బిజీ ఇంటర్నేషనల్ క్యాలెండర్‌ను దృష్టిలో ఉంచుకుని, వీరిని టీ20 ఫార్మాట్లోకి తీసుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. యువ రక్తం, దూకుడుతనం, క్లిష్ట పరిస్థితుల్లోనూ నిలబడగలిగే సామర్థ్యం ఈ ఆటగాళ్లను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ సీజన్లో […] -
EPFO: ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్డేట్.. ఇక సులువుగా..
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఖాతాదారుల కోసం శుభవార్త తీసుకొచ్చింది. పాత, నిరుపయోగంగా ఉన్న పీఎఫ్ ఖాతాల గుర్తింపు, క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ఒక కీలక ప్రకటన చేశారు. ఈ-ప్రాప్తి (E-PRAAPTI) పోర్టల్ ఆవిష్కరణ.. ఉద్యోగులు తమ పాత మరియు ఇన్-ఆపరేటివ్ పీఎఫ్ ఖాతాలను సులభంగా ట్రాక్ చేయడానికి, […] -
Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. చిన్న వయసులోనే దిగ్గజ బౌలర్లను చిత్తు చేస్తూ భారీ సిక్సర్లు బాదుతున్న ఈ బీహార్ కుర్రాడి ప్రతిభను జీర్ణించుకోలేక, కొందరు వింత విమర్శలకు తెరలేపారు. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన ఒక మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అసలు ఏం జరిగింది? వైభవ్ సూర్యవంశీ […] -
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
పదో తరగతి ఫలితాల వెల్లడి తర్వాత, ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఈ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5వ తేదీన ప్రారంభమై, జూన్ 12 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షా సమయాన్ని కేటాయించారు. విద్యార్థులు తమ పాఠ్యాంశాలను తిరిగి చదువుకోవడానికి తగినంత […] -
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన పవర్ ప్లే ప్రదర్శనను నమోదు చేసిన తర్వాత, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తన మనసులోని ఆవేదనను పంచుకున్నాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అసలు క్రీజులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయామని ఆయన అంగీకరించారు. “అసలేం జరిగిందో నాకే అర్థం కావట్లేదు”.. మ్యాచ్ ముగిసిన తర్వాత అక్షర్ పటేల్ చాలా […] -
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. పార్వతీపురంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ నియామక ప్రక్రియపై పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,000 మినీ […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!