Veerababu Burugadda
Author- NTV Telugu-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ముంబైలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శనివారం రాత్రి బిర్యానీ విందు ఆరగించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు, మరుసటి రోజు ఉదయానికే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ఫుడ్ పాయిజన్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రాత్రి ఏం జరిగింది? ముంబైకి చెందిన అబ్దుల్లా (40) అనే మొబైల్ వ్యాపారి, తన భార్య నస్రీన్ (35), కుమార్తెలు ఆయేషా (16), జైనాబ్ (13)లతో కలిసి శనివారం రాత్రి 10:30 […] -
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
విశాఖపట్నం నగరాన్ని ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తన అత్యాధునిక ‘గ్రీన్ ఐటీ క్యాంపస్’ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం నగరంలోని అత్యంత విలువైన ఎండాడ హిల్స్ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యల్ప ధరకే భూమి కేటాయింపు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘లిఫ్ట్ […] -
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకైనా ఎదురుకాకూడని ఒకే ఒక్క రికార్డు ’49 పరుగులు’. 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై ఆర్సీబీ చేసిన ఈ అతి తక్కువ స్కోరు ఒక పీడకలలా ఆ జట్టును వెంటాడుతూనే ఉంది. అయితే.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డు ఆర్సీబీ నుంచి వేరే జట్టుకు బదిలీ అవుతుందని అందరూ ఊహించారు. “హమ్మయ్య.. 49 దాటేశాం!” ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆర్సీబీ బౌలర్లు నిప్పులు చెరిగారు. […] -
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక అరుదైన, అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు విలవిలలాడారు. పవర్ ప్లే ముగిసే సమయానికే ఢిల్లీ జట్టు కోలుకోలేని దెబ్బతిని, ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత దారుణమైన ప్రదర్శనను నమోదు చేసింది. ఢిల్లీ ఖాతాలో రెండు ‘చెత్త’ రికార్డులు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ […] -
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచారు. 9 వేల పరుగుల మైలురాయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నారు. […] -
Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మారుస్తూ, సామాన్యుడికి హై-స్పీడ్ ప్రయాణ అనుభూతిని అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 28న రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రయాణికుల రద్దీ మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాల్లో రైళ్లు నడవనున్నాయి. వారణాసి – పుణే (హడప్సర్): ఆధ్యాత్మిక రాజధాని కాశీని, మహారాష్ట్రలోని విద్యా, ఐటీ హబ్ అయిన పుణేతో అనుసంధానిస్తుంది. […] -
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి గందరగోళం నెలకొంది. ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయనే వార్తల నేపథ్యంలో వాహనదారులు బంకుల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ రద్దీని నియంత్రించడానికి , అందుబాటులో ఉన్న నిల్వలను అందరికీ సమానంగా పంపిణీ చేయడానికి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కొన్ని కఠినమైన నిబంధనలను అమలులోకి తీసుకువచ్చాయి. పెట్రోల్ బంకుల్లో ఇంధన లభ్యత తక్కువగా ఉండటంతో, యాజమాన్యాలు వాహనాల రకాన్ని బట్టి రేషన్ పద్ధతిని […] -
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
లోకం ఎప్పుడూ పైరూపాన్నే చూస్తుంది, కానీ ప్రతిభ లోతును చూడదు. మనిషి ముఖంపై ఉండే వెంట్రుకలను చూసి వెక్కిరించే సమాజానికి, తన మెదడులోని మేధస్సుతో సమాధానం చెప్పింది ప్రాచీ నిగమ్. అవమానాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, వాటినే ఏరుకుని విజయానికి మెట్లుగా మార్చుకున్న ఈ విద్యార్థిని ప్రయాణం నేటి తరానికి ఒక గొప్ప పాఠం. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాకు చెందిన ప్రాచీ నిగమ్, గతేడాది యూపీ బోర్డు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర టాపర్‌గా నిలిచినప్పుడు దేశమంతా ఆమె […] -
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
జల్సాలకు అలవాటు పడి, కష్టపడకుండా అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాశతో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు బొద్దుల యుగేందర్‌ను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి దొంగిలించిన రూ. 5 లక్షల నగదు, 10 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు రికవరీ చేశారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఈ కేసు వివరాలను వెల్లడించారు. టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. సృజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దుర్షెడ్ గ్రామానికి చెందిన బొద్దుల […] -
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో సామాన్యులకు అందుబాటులో ఉండే ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. నైట్ ఫ్రాంక్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను పేర్కొంది. 2026 సంవత్సరం జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో (తొలి త్రైమాసికం), దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అందుబాటు ధరలో ఉండే ఇళ్ల అమ్మకాలు 23 శాతం మేర పడిపోయాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా రూ. 50 లక్షల లోపు […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!