Veerababu Burugadda
Author- NTV Telugu-
RCB Vs GT: ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ.. మరో రికార్డు బద్దలు కొట్టిన విరాట్..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన వింటేజ్ ఫామ్‌ను ప్రదర్శిస్తూ ప్రత్యర్థి బౌలర్ కగిసో రబడ వేసిన ఒకే ఓవర్లో ఐదు ఫోర్లు బాది స్టేడియంను హోరెత్తించాడు. ఒకే ఓవర్లో 5 ఫోర్లు.. RCB తరపున ఒకే ఓవర్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఫోర్లు కొట్టిన దిగ్గజాల సరసన కోహ్లీ ఇప్పుడు నిలిచాడు. గతంలో […] -
Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్‌లో పస తగ్గిందా..? ఈ IPL లో విఫలం అవ్వడానికి కారణం ఇదే..
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకరు. తన విభిన్నమైన బౌలింగ్ శైలితో ఎంతోమంది దిగ్గజ బ్యాటర్లను భయపెట్టిన బుమ్రా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇది ఆయన అభిమానులను కొంత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన బుమ్రా, కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగారు. అంతేకాకుండా, ప్రతి ఓవర్‌కు సగటున 8.8 పరుగులు ఇస్తున్నారు. సాధారణంగా బుమ్రా బౌలింగ్‌లో పరుగులు తీయడమే కష్టంగా ఉండేది, […] -
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
కొత్త కార్మిక చట్టాల (New Labour Rules) అమలుతో భారతీయ ఉద్యోగ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం ఉద్యోగుల సామాజిక భద్రతను పెంచడం, పని ప్రదేశాల్లో మెరుగైన వాతావరణాన్ని కల్పించడం. పాత నిబంధనల ప్రకారం ఉన్న ఎన్నో లొసుగులను సరిచేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఈ నూతన సంస్కరణలను తీసుకువచ్చింది. ముఖ్యంగా వేతన నిర్మాణం మారడం వల్ల ఉద్యోగి రిటైర్మెంట్ ప్రయోజనాలు మెరుగుపడతాయి. గతంలో కంటే స్పష్టమైన నిబంధనలతో కంపెనీల జవాబుదారీతనాన్ని పెంచుతూ.. […] -
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
నేటి కాలంలో ప్రతి భారతీయుడికి ‘ఆధార్’ అనేది ఒక అనివార్యమైన గుర్తింపు పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా ఆధార్ తప్పనిసరి. అయితే, ఆధార్‌లోని వివరాలు ఎప్పటికప్పుడు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వివిధ రకాల అప్డేట్ సేవలను అందిస్తోంది. ఈ సేవలకు సంబంధించి వసూలు చేసే రుసుముల వివరాలను ప్రజల అవగాహన కోసం స్పష్టంగా ప్రకటించింది. 1. ఆధార్ నమోదు […] -
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు సృష్టిస్తున్న ప్రకంపనల వెనుక ఉన్న ప్రధాన శక్తులలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఒకరు. మైదానంలోకి అడుగుపెట్టిన మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం అతడి శైలి. పవర్ ప్లే ఓవర్లను ఎలా ఉపయోగించుకోవాలో సరికొత్తగా నిర్వచిస్తున్న అభిషేక్, ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడటంలో అతడు చూపిస్తున్న తెగువ క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి […] -
Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..
క్రికెట్ ప్రపంచంలో రాత్రికి రాత్రే స్టార్లు పుట్టుకొస్తుంటారు. కానీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఒక యువకుడు సృష్టించిన ప్రకంపనలు మాత్రం అసాధారణం. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి దిగ్గజ బౌలర్లు ఉన్న ముంబై ఇండియన్స్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అద్భుత విజయాన్ని అందించాడు 23 ఏళ్ల పంజాబ్ యువకిరణం సలీల్ అరోరా. చివరి రెండు ఓవర్లలో హైదరాబాద్ విజయానికి 11 పరుగులు కావాలి. బుమ్రా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి తన రాకను […] -
MI Captain Hardik: వరుస వైఫల్యాలతో సతమతం.. ముంబై ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్ పాండ్యా..
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ (MI) జట్టు ప్రదర్శన ఆందోళనకరంగా మారింది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఈ సీజన్ ముంబైకి ఏమాత్రం కలిసిరావడం లేదు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏకంగా ఆరు ఓటములతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో వెనుకబడింది. గతంలో గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలిపిన పాండ్యా, ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాక ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోతున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి […] -
UGC Net: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 2026 సెషన్‌కు సంబంధించిన యూజీసీ నెట్ (UGC NET) అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించడానికి.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పొందాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక కీలకమైన అవకాశం. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 29, 2026 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు మే 20, 2026 రాత్రి 11:50 […] -
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్‌పై కఠిన చర్యలు.. ఊహించని విధంగా..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా జరిమానాకు గురయ్యారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ వాడుతూ కెమెరాకు చిక్కడం చర్చనీయాంశమైంది. క్రీడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి ఆట ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గాను బీసీసీఐ ఈ చర్యలు తీసుకుంది. పరాగ్ తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ అతనికి శిక్ష ఖరారు చేశారు. రియాన్ పరాగ్ మ్యాచ్ ఫీజులో […] -
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
నిజామాబాద్ జిల్లా లింగంపేట మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు ఇతర పార్టీలకు స్వస్తి పలికి, తెలంగాణ రాష్ట్ర సేన (TRS) జిల్లా అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోరాట పటిమ, ఆమె నాయకత్వంపై ఉన్న నమ్మకమే ఈ భారీ చేరికలకు ప్రధాన కారణమని యువత స్పష్టం చేసింది. కామారెడ్డి గడ్డపై తెలంగాణ […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!