Veerababu Burugadda
Author- NTV Telugu-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం ఒక క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో మానవ వనరుల అవసరం తగ్గుతుందని, ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇలాంటి నిరుత్సాహకర వాతావరణంలో.. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ‘సేల్స్‌ఫోర్స్’ కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించడం నిరుద్యోగులకు, ముఖ్యంగా కొత్తగా చదువు పూర్తి చేసిన యువతకు పెద్ద ఊరటనిస్తోంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడమే కాదు, కొత్త అవకాశాలు కూడా […] -
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
జీవితంలో విజయం సాధించాలంటే కేవలం అదృష్టం ఉంటే సరిపోదు, అంకితభావంతో కూడిన కష్టం, పట్టుదల ఉండాలి. సున్నా నుంచి శిఖరానికి చేరడం ఎలాగో నిరూపించిన గొప్ప వ్యక్తి సావ్జీ ధోలాకియా. కేవలం 12 రూపాయలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన కథ ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. పేదరికం నీ ఎదుగుదలని ఆపలేదని, లక్ష్యం వైపు నిజాయితీగా అడుగులు వేస్తే విజయం వరిస్తుందని ఆయన జీవితం నిరూపిస్తుంది. కష్టపడే తత్వం […] -
IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత రాజస్థాన్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలను, ముఖ్యంగా రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా నియమించడాన్ని సెహ్వాగ్ తీవ్రంగా తప్పుబట్టారు. సన్‌రైజర్స్ బ్యాటర్లు చెలరేగుతున్న సమయంలో, అనుభవజ్ఞులైన స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్‌లకు కేవలం ఒక్కో ఓవర్ మాత్రమే ఇవ్వడంపై సెహ్వాగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న బౌలర్లను పక్కన […] -
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించే ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకుంది. సగం మ్యాచ్‌లు ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. గత సీజన్లలో తడబడిన జట్లు ఈసారి అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతుంటే, బలమైన జట్లుగా పేరున్నవి గెలుపు కోసం పోరాడుతున్నాయి. ప్రతి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్ అవకాశాలను తారుమారు చేస్తోంది. మైదానంలో ఆటగాళ్ల మెరుపులు, వ్యూహప్రతివ్యూహాలతో ఈ సీజన్ అభిమానులకు కనువిందు చేస్తోంది. ముఖ్యంగా మొదటి నాలుగు స్థానాల […] -
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్‌లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జట్టును గౌరవప్రదమైన స్కోరు వైపు నడిపించాడు. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది. టాప్ ఆర్డర్ కుప్పకూలినా.. గుజరాత్ పేసర్ కగిసో రబడ నిప్పులు […] -
Sanju Samson: గుజరాత్ టైటాన్స్‌పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
ఐపీఎల్ 2026 సీజన్లో టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు సంజూ శాంసన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఆదివారం చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ 11 పరుగులు చేయగా.. ఐపీఎల్ కెరీర్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు. కేవలం 3555 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా, […] -
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
నేటి ఆధునిక జీవనశైలిలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు. నచ్చిన దుస్తులు ధరించలేకపోవడం, నలుగురిలోకి వెళ్లినప్పుడు ఆత్మన్యూనతకు లోనవ్వడం వంటివి మానసిక వేదనకు గురిచేస్తాయి. వ్యాయామాలు చేసినా, కఠినమైన డైట్లు పాటించినా ఆశించిన ఫలితం రాకపోవడంతో చాలామంది నిరాశ చెందుతుంటారు. ముఖ్యంగా ‘బరువు తగ్గడం అనేది ఒక యుద్ధం’లా భావించే వారికి.. సరైన సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. ఆహారం ఏది తింటున్నామనే దానికంటే, ఎప్పుడు […] -
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ సాధించిన చారిత్రాత్మక విజయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించిన అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్సే తమలో గెలుపుపై నమ్మకాన్ని పెంచిందని ఆయన పేర్కొన్నారు. రాహుల్ ఇన్నింగ్స్ మాకు స్ఫూర్తి.. “ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చూస్తుంటే ముచ్చటగా అనిపించింది. […] -
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడంతో పాటు పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ‘ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం’ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను సవరించి, మే మొదటి వారం నుంచి అమలులోకి తీసుకురావాలని రిజిస్ట్రేషన్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనపు […] -
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ భారీ స్థాయిలో ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ కె. రామకృష్ణారావు మూడు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు. సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు , జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో సహా పలువురు ఉన్నతాధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. సంజయ్ కుమార్: పీఆర్ & ఆర్డీ (PR&RD) స్పెషల్ చీఫ్ సెక్రటరీ బాధ్యతల నుంచి బదిలీ అయి, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రత్యేక అధికారిగా […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!