Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
- స్కంద షష్ఠి వేడుకలు
- స్వామీజీల అనుగ్రహ భాషణం
- కోటి పుష్పార్చన ప్రత్యేకత
- శ్రీవల్లీ దేవసేన సమేతంగా కల్యాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీక మాస శోభతో, అశేష భక్తజన సందోహం మధ్య హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా జరుగుతున్న ‘కోటి దీపోత్సవం – 2026’ ఆధ్యాత్మిక మహోత్సవంలో నేడు రెండవ రోజు వేడుకలు కనులపండువగా ప్రారంభం కానున్నాయి. స్కంద షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీ, శ్రీ హరిచైతన్యపురి మహరాజ్ అనుగ్రహ భాషణం, శ్రీ తాడేపల్లి పతంజలి శాస్త్రి ప్రవచనామృతం, వేదికపై వేలాయుధ కావడి పూజ, శ్రీ గురురాఘవేంద్ర ఆరాధన, కోటి పుష్పార్చన వంటి విశేష కార్యక్రమాలు జరుగనున్నాయి. నేటి ప్రధాన ఘట్టంగా తిరుచెందూరు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం మరియు పల్లకీ వాహన సేవ అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు; ఈ అద్భుతమైన రెండో రోజు కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలను క్రింది వీడియో లింక్‌లో వీక్షించవచ్చు.
Also Read
- Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
- Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
- Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
- CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Ramya Krishna: మేము విడిపోలేదు.. కానీ… కృష్ణవంశీతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ సంచలన క్లారిటీ!
-
OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
-
OTR: కూటమి నేతలకు కొత్త టెన్షన్.. ఎందుకంటే..?
-
Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్‌కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!