Veerababu Burugadda
Author- NTV Telugu-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రయాణం ఒక రోలర్ కోస్టర్ రైడ్‌ను తలపిస్తోంది. మైదానంలో తన ఆటతీరు కంటే, మైదానం వెలుపల చేసే వివాదాలతోనే అతను తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. యువ ఆటగాడిగా ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ, క్రమశిక్షణ విషయంలో పరాగ్ తీసుకుంటున్న నిర్ణయాలు అటు బీసీసీఐని, ఇటు అభిమానులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు కెప్టెన్‌గా జట్టును నడిపించాల్సిన బాధ్యత, మరోవైపు వ్యక్తిగత ప్రవర్తనపై వస్తున్న విమర్శల మధ్య పరాగ్ కెరీర్ […] -
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పెన్షన్ అనేది ప్రధాన ఆధారం. అయితే.. ప్రస్తుత కాలంలో వస్తున్న వెయ్యి రూపాయల కనిష్ట పెన్షన్ ఏ మూలకూ సరిపోవడం లేదన్నది చేదు నిజం. ఈ నేపథ్యంలో.. లక్షలాది మంది ఈపీఎస్-95 (EPS-95) పెన్షనర్లకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రూ. 7,500లకు పెన్షన్ పెంపు..? చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ మేరకు, కనిష్ట పెన్షన్‌ను ప్రస్తుతమున్న రూ. 1,000 నుంచి రూ. 7,500లకు […] -
PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్‌కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం ఒక ఆసక్తికరమైన వైరుధ్యం. మైదానంలో ఆ జట్టు టైటిల్ కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తుంటే, మైదానం బయట మాత్రం కాసుల వర్షం కురిపిస్తూ వ్యాపార పరంగా అద్భుత విజయాలను అందుకుంటోంది. 2008 నుంచి ఆడుతున్నా ఇప్పటికీ ట్రోఫీ లేకపోయినా, ఈ ఫ్రాంచైజీ ఆర్థికంగా ఎలా బలపడుతుందో ఇక్కడ తెలుసుకోండి. 2025 నాటికి పంజాబ్ కింగ్స్ విలువ సుమారు రూ. 1,195 కోట్లకు చేరుకుంది. కేవలం ఒకే ఏడాదిలో 40 శాతం వృద్ధి సాధించడం […] -
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన మైలురాయిని చేరుకుని సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదడం ద్వారా ఈ ఘనత సాధించాడు. సాధారణంగా మ్యాచ్ ఆరంభంలో బ్యాటర్లు ఆచితూచి ఆడతారు, కానీ జైస్వాల్ మాత్రం విధ్వంసకర శైలిలో విరుచుకుపడుతూ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు (4 సార్లు) మొదటి బంతికే సిక్సర్ కొట్టిన ఏకైక […] -
Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని మధ్యతరగతి, పేద ప్రజలకు బయట తినడం అంటేనే గుండె గుభేల్ మంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పట్టణాల్లో హోటల్ యజమానులు ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు. గతంలో ఉన్న పరిస్థితులు కాస్త కుదుటపడినా… వినియోగదారుడికి మాత్రం ఆ వెసులుబాటు దక్కడం లేదు. ప్రతి చిన్న మార్పును తమకు అనుకూలంగా మార్చుకుంటూ కస్టమర్లను నిలువునా దోచుకుంటున్నారు. హోటల్ నిర్వాహకులు ధరలు పెంచడానికి ప్రధానంగా వినియోగిస్తున్న ఆయుధం ‘గ్యాస్ […] -
Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
రాజస్థాన్ రాయల్స్ జట్టులో 15 ఏళ్ల వయసుకే స్థానం సంపాదించి, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో కేవలం 9 మ్యాచ్‌ల్లోనే 400 పరుగులు సాధించి, 238.09 స్ట్రైక్ రేట్‌తో సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఒక సెంచరీ (103), రెండు హాఫ్ సెంచరీలతో గతేడాది కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ, 99 టీ20 సిక్సర్లతో ప్రపంచ రికార్డుకు చేరువయ్యాడు. అసాధారణ […] -
SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ (IPL) సందడి నెలకొంది. క్రికెట్ అభిమానులంతా తమ అభిమాన జట్లు సాధించే విజయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభిమానులు ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ (SRH) ఆటతీరుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, టోర్నీ మధ్యలో ఆటగాళ్లకు గాయాలు కావడం జట్లకు పెద్ద సవాలుగా మారుతుంది. ఇటీవల సన్‌రైజర్స్ జట్టులో కీలక బౌలర్ శివం మావి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కావడం అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేసింది. […] -
Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
శ్రీలంక క్రికెట్ ఇప్పటికే పరిపాలనాపరమైన మార్పులతో సతమతమవుతుండగా, తాజాగా అండర్-19 జట్టుకు చెందిన ఇద్దరు యువ క్రీడాకారులు చేసిన పని ఆ దేశ క్రీడారంగానికి తీరని మచ్చ తెచ్చింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన క్రీడాకారులు, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కొలంబోలోని నారాహెన్పిటా ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో బస చేసిన ఇద్దరు శ్రీలంక అండర్-19 పురుషుల క్రికెటర్లు, హోటల్లోని ఇతర అతిథులు స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. హోటల్లో […] -
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్మీ..!?
వన్ ప్లస్ సంస్థ తన సోదర సంస్థ అయిన రియల్‌మీతో కలిసిపోబోతోంది అంటూ వస్తున్న వార్తలను వన్ ప్లస్ ఖండించింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వన్ ప్లస్ , రియల్మీ కంపెనీలు ఒకే బ్రాండ్‌గా మారిపోతున్నాయని ప్రచారం జరిగింది. చైనాకు చెందిన ఒక సమాచారకర్త ద్వారా ఈ వార్త బయటకు వచ్చింది. ఈ రెండు కంపెనీలు తమ మార్కెటింగ్, సాఫ్ట్వేర్ , వస్తువుల తయారీ విభాగాలను ఒక్కటి చేయబోతున్నారని, దీనికి వన్ ప్లస్ చైనా […] -
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
వెండి మార్కెట్లో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు అటు పెట్టుబడిదారులను, ఇటు సామాన్య వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నిన్నటి వరకు ఒడిదుడుకులతో సాగిన వెండి ధరలు, ఒక్కసారిగా మళ్లీ పుంజుకోవడం ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా డిజిటల్ సిల్వర్‌లో పెట్టుబడులు పెట్టిన వారు గత కొంతకాలంగా ధరలు తగ్గడంతో నష్టాలను చవిచూడగా.. తాజా పెరుగుదల వారికి కొంత ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. ప్రస్తుతం వెండి ధరల ధోరణిని గమనిస్తే.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!