Veerababu Burugadda
Author- NTV Telugu-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన సభా ప్రాంగణానికి చేరుకోగానే లబ్ధిదారులు, సభికులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ తమ స్థానాల్లో నిలబడి చేతులు ఊపుతూ ఘన స్వాగతం పలికారు. ప్రజల ఉత్సాహానికి ప్రతిగా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ మీద నడుస్తూ అందరికీ అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మంత్రి నాదెండ్ల […] -
Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరగాల్సి ఉండగా, నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన అందరినీ కలచివేసింది. పండగ వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా గడపాల్సిన చోట, కుటుంబంలో నవ్వులు నింపాల్సిన యువకుడు ఒక్కసారిగా విగతజీవిగా మారడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వినాయక చవితి వేడుకలు ఇంతటి శోకంతో ముగుస్తాయని ఆ కుటుంబసభ్యులు కలలో కూడా ఊహించి ఉండరు. ఆనందంగా గడపాల్సిన వేడుకలు ఆ కుటుంబానికి తీరని వేదనను […] -
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ఆన్లైన్ షాపింగ్ చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత భద్రత కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-కామర్స్ రూల్స్ 2020కి తగిన సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు అన్నీ కూడా వచ్చే 2027 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా కచ్చితంగా అమలులోకి వస్తాయి. ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఈ-కామర్స్ రంగంలో వినియోగదారుల మోసాలను నివారించడానికి […] -
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
వచ్చే ఎన్నికలలో పోటీ కోసం ఆ కేంద్ర మాజీ మంత్రి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? జిల్లా అధ్యక్షురాలి హోదాలో పరిచయాలు పెంచుకుంటున్నారా? కేవలం తనకే కాదు… భర్తకు కూడా టిక్కెట్ కావాలంటూ టీడీపీ అధిష్టానానికి ఫ్యామిలీ ప్యాక్ ప్రపోజల్ పెట్టబోతున్నారా? ఎవరా ఎక్స్ మినిస్టర్? ఆమె ప్లాన్స్ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? పనబాక లక్ష్మి.. దేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హవా నడిచినప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకురాలు. కేంద్ర మంత్రిగా కూడా […] -
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు సంచలన విషయాలను వెల్లడించారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసుగా హైకోర్టుకు, లోయర్ కోర్టుకు ఇప్పటివరకు చెబుతూ వచ్చిన సిట్, తాజాగా ఏ4 సురేష్ రిమాండ్ రిపోర్టులో కీలక నిజాలను నివేదించింది. పోలీసులు విపరీతంగా కొట్టడం వల్లే సాయికృష్ణ మృతి చెందాడని సిట్ స్పష్టం చేసింది. విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని సాయికృష్ణను దారుణంగా కొట్టారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. పోలీసుల దెబ్బల కారణంగా […] -
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) జలమండలి (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు)లో మేనేజర్ (ఇంజనీరింగ్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్-2 పరిధిలోని ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 130 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇందులో 80 శాతం పోస్టులు సివిల్ ఇంజనీరింగ్, 15 శాతం పోస్టులు […] -
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. జింబాబ్వే బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 84 బంతుల్లోనే 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. హెడ్ ఆడిన ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా బరిలోకి దిగి వీర […] -
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
బడ్జెట్ స్మార్ట్ఫోన్ల మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రముఖ బ్రాండ్ ఐటెల్ భారతదేశంలో తన కొత్త ఐటెల్ ఏ300సీ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వినియోగదారుల కోసం కంపెనీ దీనిని కేవలం 10,999 రూపాయల ధరతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. “బిల్ట్ ఫర్ రియల్ లైఫ్” అనే నినాదంతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ 6000mAh బ్యాటరీ. ఇది రోజంతా నాన్‌స్టాప్ గా ఫోన్ వాడకానికి అనుకూలంగా ఉంటుంది. […] -
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన మివీ తన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ‘Mivi One 5G’ని మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ నెల 24న అధికారికంగా లాంచ్ కానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన పలు ఆసక్తికర వివరాలను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా విక్రయించబడే ఈ ఫోన్ ధర రూ. 15,000 లోపు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బ్లూ, గ్రీన్, పర్పుల్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఇది లభించనుంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ […] -
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రక్రియ ప్రారంభమైన రెండో రోజునే ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన పొందింది. ఈ ఐపీఓ ప్రారంభమైన రెండు రోజుల్లోనే 100 శాతానికి పైగా భర్తీ అయింది. ప్రస్తుతం ఈ ఐపీఓ మొత్తం 2.04 రెట్లు పైగా సబ్‌స్క్రైబ్ కాగా, రిటైల్ కోటా కూడా పూర్తిగా నిండిపోయింది. దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం వరకు గడువు ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. ఈ ఐపీఓలో రిటైల్ కేటగిరీ 1.07 రెట్లు, క్యూఐబీ […]
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?