Veerababu Burugadda
Author- NTV Telugu-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. తుని నుంచి ఉప్పాడకు పెళ్లి వేడుక ముగించుకుని సుమారు 30 మంది బంధువులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక లారీ ఢీకొట్టింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు జాతీయ రహదారిపై వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. లారీ అకస్మాత్తుగా బస్సును ఢీకొనడంతో […] -
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
భారత క్రికెటర్ పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ వివాహానికి ముందే విడిపోయారు.సుమారు ఆరు నెలల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకొని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట, తాజాగా తాము విడిపోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆకృతి అగర్వాల్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ఒక పోస్ట్ పెట్టడం ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టారు. భవిష్యత్తు పట్ల తమ ఇద్దరికీ వేర్వేరు లక్ష్యాలు, భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని గుర్తించిన తర్వాతే తాము నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. […] -
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల తాత్కాలిక క్యాలెండర్‌ను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. డిసెంబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు నిర్వహించనున్న ప్రధాన ప్రవేశ, అర్హత పరీక్షల తేదీలను ఇందులో పొందుపరిచారు. విద్యార్థులు తమ ఉన్నత చదువులు, పోటీ పరీక్షల సన్నద్ధతను మెరుగ్గా ప్రణాళిక చేసుకునేందుకు ఈ షెడ్యూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంజనీరింగ్ ఆశావహుల కోసం జేఈఈ మెయిన్ (JEE Main) 2027 సెషన్-1 పరీక్షలను జనవరి 22 […] -
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
భారత క్రికెట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్‌లో జరుగుతున్న T20 సిరీస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో T20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. క్రీజులోకి వచ్చిన మొదటి నిమిషం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన అతను, స్టేడియం నలుమూలలా ఫోర్లు, సిక్సర్ల వర్షం […] -
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలలో వస్తున్న జనాభా పెరుగుదల, ఇతర పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరపాలక సంస్థ పరిధిని, పాలనా సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ముందడుగు పడింది. తిరుపతి నగరపాలక సంస్థలో ఇప్పటివరకు ఉన్న వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం తాజాగా అధికారికంగా ఆమోదముద్ర వేసింది. గతంలో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 50 వార్డులు […] -
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరోసారి మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తిరుపతిలో తనపై మరో కేసు నమోదైనట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. జనవరి 31వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దూషించారనే ఆరోపణలతో పోలీసులు తాజాగా తనకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ పరిణామాలపై అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఒకే నేరంపై […] -
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
వినియోగదారులకు UPI సేవలను ఉచితంగానే కొనసాగిస్తూ, ఎంపిక చేసిన వ్యాపారి లావాదేవీలపై సవరించిన UPI మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానాన్ని 2026 అక్టోబర్ 15 నుంచి అమలు చేయనున్నారు. రూ.2,000లోపు జరిగే తక్కువ విలువ కలిగిన UPI లావాదేవీల్లో 95 శాతం, అలాగే చిన్న వ్యాపారుల లావాదేవీలు (P2PM) పూర్తిగా ఉచితంగానే ఉంటాయి. చిన్న వ్యాపారుల్లో UPI వినియోగాన్ని విస్తరించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్య ద్వారా UPI వినియోగాన్ని మరింత విస్తరించడం, […] -
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో, ప్రతిష్టాత్మకమైన ‘ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్’ (LV Prasad Eye Institute) ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం పరిధిలో అత్యాధునిక కంటి ఆసుపత్రి నిర్మాణానికి ఏకంగా 12 ఎకరాల విశాలమైన భూమిని కేటాయిస్తూ అధికారిక […] -
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
దేశం కోసం పని చేయాలనే ఆ మహా సైనిక కల నెత్తుటి కన్నీటి మధ్య అర్ధంతరంగా ఆగిపోయింది. ఖాకీ డ్రస్ వేసుకుని దేశ సరిహద్దుల్లో తిరగాల్సిన ఆకళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. కన్నవారి కడుపుకోతను వర్ణించడం ఎవరి తరమౌతుంది? ఛాతి నిండా దేశభక్తితో, కళ్లలో సైనిక వందనాల స్వప్నాలతో అగ్నివీర్ రన్నింగ్ టెస్ట్‌కు పరుగులు పెట్టిన ఆ బిడ్డ నేలకొరగడం చూసి ఆ తల్లి గుండె పగిలిపోయింది. విశాఖపట్నంలో జరిగిన అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ యువత ఉత్సాహంతో […] -
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల క్రికెట్ జట్టు ఆటగాళ్లు, తాజా ఐసీసీ అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాలను దక్కించుకున్నారు. శ్రీలంకతో జరిగిన తుది పోరులో అద్భుత బౌలింగ్‌తో చెలరేగిన తెలుగమ్మాయి ఎన్. శ్రీ చరణి నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ అరుదైన విజయంతో ఆమె తన కెరీర్లో సరికొత్త మైలురాయిని తాకడమే కాకుండా, అంతర్జాతీయ టీ20 బౌలింగ్ విభాగంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. […]
తాజావార్తలు
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?