Veerababu Burugadda
Author- NTV Telugu-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ బంకుల నిర్వహణకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న రోజుల్లో బంకుల్లో యూపీఐ పేమెంట్లకు పూర్తిగా గుడ్‌బై చెప్పి, కేవలం నగదు చెల్లింపులకే మొగ్గు చూపాలనే యోచనలో ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ఉంది. డిజిటల్ లావాదేవీల వల్ల క్షేత్రస్థాయిలో వినియోగదారులతో ఎదురవుతున్న వివిధ రకాల ఇబ్బందులే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర డీజీపీని కలవనున్నారు. […] -
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో రాష్ట్రంలో ఐటీ, క్వాంటం, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని విస్తరించడానికి ప్రభుత్వం కీలక ప్రాజెక్టులకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో రూ. 526.25 కోట్ల పెట్టుబడులతో పాటు క్వాంటం రంగానికి సంబంధించిన భారీ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,896 ఉద్యోగ అవకాశాలు కల్పించే 10 ప్రధాన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. విశాఖపట్నంలో డెలాయిట్ సంస్థ రూ. 43.75 కోట్ల పెట్టుబడితో […] -
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నప్పటికీ, ఇంగ్లండ్ రూపంలో తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా భారత జట్టు అగ్రస్థానాన్ని కాపాడుకోగలిగింది. ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ జట్లు రెండూ సమానంగా 269 రేటింగ్ పాయింట్లతో ఉన్నాయి. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఒకవేళ చివరి మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ విజయం సాధిస్తే, పాయింట్ల పరంగా స్వల్ప ఆధిక్యతను సంపాదించి నంబర్ […] -
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
భారత యువ సంచలనం అభిషేక్ శర్మ అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ రికార్డులను తిరగరాశాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లోనే అద్భుతమైన శతకం సాధించి టెస్ట్ ఆడే దేశాల నుంచి టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. శతకం పూర్తి చేసుకున్న తర్వాత వినూత్నంగా మైదానంలోనే మెడిటేషన్ యోగా భంగిమలో కూర్చుని తన ఆనందాన్ని వ్యక్తం […] -
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
నాచురల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్లో నాని ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సెన్సార్ పనులు ఇంకా పూర్తి కాలేదని చెప్పుకొచ్చాడు. అయితే సినిమాలోని బోల్డ్ కంటెంట్, రా అండ్ రస్టిక్ అప్రోచ్ కారణంగా దీనికి ‘ఏ’ (A) సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉందన్నాడు. ఈ రకమైన సర్టిఫికేట్ వల్ల హింసను ఇష్టపడని […] -
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
ఏపీలో డ్వాక్రా మహిళల ఆర్థిక పురోగతి, జీవనోపాధుల విస్తరణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,02,009 ఎస్‌హెచ్‌జీ సంఘాలకు రూ.15,054 కోట్ల బ్యాంకు రుణాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన రూ.36,000 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా బ్యాంకర్లతో సమన్వయం పెంచుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. స్త్రీనిధి ద్వారా ఇప్పటివరకు 4.73 లక్షల మంది మహిళలకు రూ.4,800 కోట్ల రుణాలు […] -
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలందరికీ సొంత ఇంటిని కల్పించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన విశాఖపట్నంలో భారీఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా తన చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు. ఈ విడతలో విశాఖ నగర పరిధిలోని సుమారు 25,880 పేద కుటుంబాలకు శాశ్వత ప్రాతిపదికన ఇళ్ల స్థలాలు అందనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను […] -
New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
ఒప్పో వినియోగదారుల కోసం కంపెనీ తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అయిన కలర్ఓఎస్ 17ను అధికారికంగా విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 17 ఆధారంగా రూపొందించిన ఈ లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఫోన్ లుక్, స్పీడ్, రోజువారీ పనులను సులభతరం చేసే ఎన్నో అద్భుతమైన మార్పులను తీసుకువచ్చారు. కలర్ఓఎస్ 17లో అత్యంత ముఖ్యమైన మార్పుగా ‘ఫ్లూయిడ్ డిజైన్’ను పరిచయం చేశారు. దీని ప్రధాన ఉద్దేశం ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రీన్ పై జరిగే యానిమేషన్లు, మార్పులు మరింత స్మూత్‌గా, […] -
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను టీఎస్ఎల్పీఆర్బీ ప్రకటించింది. ఎస్ఐ , తత్సమాన పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ రాత పరీక్షను నవంబర్ 29న.. అలాగే పీసీ , తత్సమాన పోస్టుల రాత పరీక్షను డిసెంబర్ 20న నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు. వీటితో […] -
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
సంచలన ఫీచర్లు , అధునాతన టెక్నాలజీతో కూడిన శామ్సంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ల కొనుగోలును మరింత సులభతరం చేసేందుకు కంపెనీ భారత్‌లో ఆకర్షణీయమైన కొత్త ఫైనాన్సింగ్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 మోడళ్ల కొనుగోలు కోసం ఈ ఫ్లెక్సిబుల్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా రెండు బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా 24 నెలల ‘గెలాక్సీ ఫొరెవర్’ ప్రోగ్రామ్‌ను, అలాగే మూడు […]
తాజావార్తలు
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?