Veerababu Burugadda
Author- NTV Telugu-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు భారీ డివిడెండ్ అందించనుంది. కంపెనీ ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్ ప్రకటించింది. ఈ ఏడాదిలో కంపెనీ రెండోసారి డివిడెండ్ చెల్లిస్తోంది. గత జూన్ నెలలో ఒక్కో షేరుపై రూ. 60 డివిడెండ్ అందించిన విషయం తెలిసిందే. డివిడెండ్ నిమిత్తం సెప్టెంబర్ 21వ తేదీని రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. రికార్డు తేదీ నాటికి షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే ఈ డివిడెండ్ పొందడానికి అర్హులు. అయితే, ఎక్స్-డైరెక్ట్ లేదా […] -
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
అక్కడ కాంగ్రెస్ కంచుకోటకు బీటలు వారుతున్నాయా? సొంతోళ్ళే సుత్తులు కాదు… ఏకంగా బుల్డోజర్లతోనే వచ్చి కూల్చేసుకుంటున్నారా? శత్రువులు ఎక్కడో ఉండరన్న సినిమా డైలాగ్ అక్కడి కాంగ్రెస్ నేతలకు పర్ఫెక్ట్గా సరిపోతుందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? చిల్లర రాజకీయాలన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ కంచుకోటల్లో పునర్ వైభవం వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్‌మీదున్నాయి. కానీ… ఈ జోష్ ఎన్నాళ్ళు ఉంటుందన్న సందేహాలు మెల్లిగా […] -
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి ఒక్కరోజే సంచలనంగా మారిన యువ పేసర్ ప్రఫుల్ హింగే ఇప్పుడు భారత్ ‘ఏ’ జట్టు తరఫున అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియా ‘ఏ’తో పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న రెడ్-బాల్ సిరీస్ కోసం అతడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సిరీస్ కోసం తాను పెద్దగా ఆలోచించడం లేదని.. ప్రస్తుత క్షణంపైనే దృష్టి పెడుతున్నానని తెలిపాడు. మ్యాచ్‌లో చేతిలో బంతి ఉన్నప్పుడు ఆయా పరిస్థితులకు తగినట్లుగా ప్రతీ […] -
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వ్యాపారులు కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా వినూత్న నిరసనకు దిగారు. అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వసూలు చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా దుకాణాల వెలుపల “యూపీఐ చెల్లింపులు స్వీకరించబడవు” అని రాసి ఉన్న బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల చివరకు వినియోగదారులపై అదనపు భారం పడుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలో ఈ ఛార్జీలు […] -
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
శామ్సంగ్ గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాకముందే టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక ఫోన్ ఫిబ్రవరి 2027 ప్రారంభంలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్‌లో దీని ధర దాదాపు 1,41,999 రూపాయల నుంచి 1,46,999 రూపాయల మధ్య ఉండవచ్చని లీకైన సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎస్27, గెలాక్సీ ఎస్27 అల్ట్రా, గెలాక్సీ ఎస్27 ప్లస్ అనే మూడు మోడళ్లను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. […] -
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో ఉద్యోగ నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం కీలక సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ రూల్స్-1993కు మార్పులు చేస్తూ, 2025 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త నిబంధనలను తీసుకువచ్చారు. రవాణా శాఖలోని ఆర్టీఓ, ఎంవీఐ నుంచి ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుళ్ల వరకు అన్ని ఉద్యోగాలను స్థానిక కేడర్లుగా మార్చారు. ఈ మేరకు నియామక యూనిట్లను జోన్లు, మల్టీ జోన్లు, రెవెన్యూ జిల్లాల వారీగా ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త విధానం ప్రకారం […] -
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన సెలక్టర్ పదవిలో అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని పొడిగించుకోవడానికి ఇష్టపడటం లేదు. అక్టోబర్ 4తో ముగియనున్న తన ప్రస్తుత కాంట్రాక్ట్‌ను ముందుకు తీసుకెళ్లబోనని ఆయన ఈ వారంలోనే బీసీసీఐకి స్పష్టం చేశారు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఈ బాధ్యతల్లో కొనసాగాలా వద్దా అని ఆయన గతంలో బోర్డును సంప్రదించినప్పటికీ, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నిన్న ముంబైలో జరిగిన బీసీసీఐ సమీక్షా సమావేశానికి కూడా […] -
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇందుకూరుపేట పల్లపు వీధిలో పొలాల మధ్య ఉన్న పురాతన నేల బావిలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని చచిన్నాయపాలెం గ్రామానికి చెందిన బేలం వెంకన్నగా గుర్తించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం జిల్లా పరిధిలోని దేవీపట్నం మండలం, ఇందుకూరుపేట పల్లపు వీధి పరిసర ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానిక పొలాల మధ్య […] -
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
ఆంధ్రప్రదేశ్‌లో రాగల రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ వంటి పలు కోస్తా జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులే అని అధికారులు తెలిపారు. మరికొద్ది గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం […] -
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకువచ్చిన కొత్త నిబంధనలు , ఎల్పిజి (LPG) సిలిండర్ల చెల్లింపుల విషయాలపై ఇటీవల పలు వార్తలు వెలువడ్డాయి. ఎన్పీసీఐ నిబంధనల ప్రకారం 2000 రూపాయలకు పైగా ఉన్న కొన్ని ప్రత్యేక మర్చంట్ లావాదేవీలపై 5 రూపాయల ఫ్లాట్ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే ప్రతిపాదన ఉంది. దీని ప్రభావం ఎల్పిజి సిలిండర్ల కొనుగోళ్లపై ఎలా ఉంటుందనే దానిపై ప్రస్తుతం గందరగోళం నెలకొంది. రూ.2500 పైగా ధర ఉండే […]
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?