ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఏప్రిల్ 8 న ఆయన పుట్టినరోజు.. హీరో బర్త్ డే సందర్బంగా పుష్ప 2 నుంచి టీజర్ రిలీజ్ కాబోతుంది.. ఈమేరకు ఇప్పటికే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15 గ్రాండ్ గా విడుదల కాబోతుంది..ఈ సినిమా పుష్ప కు సీక్వెల్ గా రానుంది.. మొదటి పార్ట్ ను పాన్ […]
తమిళస్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన సినిమా వస్తుంటాయి.. దాంతో ఇక్కడి ప్రజలకు కూడా ఈయన పేరు సుపరిచితమే.. ఈ ఏడాది సంక్రాంతికి అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తమిళంలో సంక్రాంతికి థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది అయలాన్ మూవీ. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా దాదాపు 97 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది.. ఈ సినిమా భారీ సక్సెస్ ను […]
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 968 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య.. 968 పోస్టుల వివరాలు.. 968 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు.. డిప్లొమా(సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్) తత్సమానం […]
బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పలు సీరియల్స్ లో నటించిన ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా సందడి చేసింది.. ఆ షోలో ప్రతి టాస్క్ లో యాక్టివ్ గా పాల్గొంటు అందరి మనసును దోచుకుంది.. ఇక హౌస్ లో ఉండగానే తన ప్రేమ విషయాన్ని కూడా బయటపెట్టింది. దాంతో ప్రియాంక జైన్, శివకుమార్ ల రిలేషన్ గురించి అందరికీ తెలిసింది.. అయితే, గత […]
ఓటీటీలోకి ప్రతి వారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. అందులో కొన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. అయితే ముందుగా ప్రకటించిన డేట్ కు కొన్ని సినిమాలు వస్తే, ఎటువంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలో చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి.. తాజాగా మరో సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది..నరేష్ అగస్త్య, అభినవ్ గోమటం, విశ్వదేవ్ హీరోలుగా నటించిన తెలుగు కామెడీ మూవీ కిస్మత్ ఓటీటీలోకి వచ్చేసింది… ఈ సినిమా ఎటువంటి […]
పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాను మొదటగా మే లో రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు.. కానీ ఎన్నికల కారణంగా సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా తరువాత రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.. కల్కి తర్వాత వస్తున్న సినిమాలల్లో స్పిరిట్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అర్జున్ […]
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. అందుకే మిగిలిన షూటింగ్ పార్ట్ ను త్వరగా ఫినిష్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అన్ని కూడా సినిమాకు హైప్ ను తీసుకొస్తున్నాయి.. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ గ్యారేజీ లోకి మరో కొత్త కారు వచ్చేసింది.. […]
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలు చేస్తున్నాడు..శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా మూడు సినిమాల అప్డేట్స్ ఇచ్చి అందరి నీ ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మనమే సినిమాతో బిజీగా ఉన్నాడు.. ఆ సినిమా తర్వాత 36, 37 సినిమాలను అనౌన్స్ చేశాడు.. ఆ సినిమాలన్ని కూడా డిఫరెంట్ కథలతో రాబోతున్నాయి.. తాజాగా శర్వానంద్ 37వ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. బాలయ్య హిట్ మూవీ టైటిల్ […]
డీజే టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ సినిమా మొదటి షో తోనే టాక్ తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మరోవైపు భారీగా కలెక్షన్స్ ను వసూల్ చేస్తుంది.. నాలుగు రోజుల్లో ఎంత […]
వేసవికాలం వచ్చేసింది.. ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. ఇప్పటికే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం 9 దాటితే బయటకు వెళ్లాలంటే జనాలు భయంతో వణికిపోతున్నారు.. ఇక రాను రాను ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.. ఇక అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని నిపుణులు చెబుతున్నారు.. పగటి పూట మాత్రమే కాకుండా రాత్రి కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇండియాతో పాటు పలు దేశాల్లో కూడా ఎండల తీవ్రతలు పెరుగుతున్నాయి.. ఎండలకు బయటకు […]