ఈరోజుల్లో జనాలకు ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు కారణంగా అతి చిన్న వయస్సులోనే షుగర్, బీపి వంటి వ్యాధులు వస్తుంటాయి.. అందులో ఒక్కసారి మధుమేహం వస్తే మళ్లీ తగ్గడం కష్టం.. జీవితాంతం ఆ వ్యాధి వదలదు.. కంట్రోల్ చేసుకోవాలి.. అయితే ఈ వ్యాధికి ఉసిరి తో చెక్ పెట్టొచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఉసిరిని ఎలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. రోజు ఉసిరి రసాన్ని తాగడం వల్ల అనేకరకాల […]
అనుపమ పరమేశ్వన్ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించింది.. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమాలో నటించింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్‌తో సూపర్ హిట్ కొట్టేసింది. సిద్ధూ జొన్నలగడ్డతో చేసిన ఈ చిత్రంలో అనుపమ అందాలు సినిమాకే హైలెట్ అయిపోయాయి.. కలెక్షన్స్ కూడా బాగానే వసూల్ చేస్తుంది.. ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకున్న […]
ప్రముఖ తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ గురించి అందరికీ తెలుసు.. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తుంపు తెచ్చుకున్నాడు. నటుడుగా మార్కులు పడ్డాయి కానీ సరైన హిట్ సినిమా పడలేదు.. దాంతో ఈ హీరో చాలా కాలం గ్యాప్ తీసుకొని కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.. యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన వెయ్ దరువెయ్ సినిమాలో నటించాడు.. ఆ సినిమా మార్చి 15 న […]
సినిమా హీరోలకు, హీరోయిన్లకు మాత్రమే కాదు.. క్రికెటర్లకు కూడా వీరాభిమానులు ఉంటారు.. అంతేకాదు వారిపై అమితమైన ప్రేమతో ప్రత్యేకమైన ముఖ చిత్రాలను తయారు చేస్తుంటారు.. కొందరు పెయింటింగ్ వేస్తే.. మరికొందరు రకరకాల వాటితో అద్భుతమైన చిత్రాన్ని గీస్తుంటారు.. తాజాగా ఓ వ్యక్తి అలాగే అద్భుతాన్ని సృష్టించాడు.. భూతద్దంతో విరాట్ కోహ్లీ అద్భుతమైన చిత్రంను గీసాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు చెక్కపై […]
టాలీవుడ్ యంగ్ హీరో పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బన్నీ కొడుకుగా మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.. చిన్న వయసులోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు అయాన్..నేడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్బంగా బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతూ విషెష్ తెలుపుతున్నారు.. అల్లు అయాన్ ని మోడల్ అయాన్ అని సరదాగా పిలుచుకుంటారు.. […]
కన్నడ సూపర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. సినీ నటుడు రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. అయితే ఆయన అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నట్లు సమాచారం.. శివరాజ్ కుమార్ ఇటీవలే అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.. ఆయన […]
అనసూయ.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ఒకప్పుడు యాంకర్ గా రాణించిన ఈ అమ్మడు ఇప్పుడు నటిగా విభిన్న పాత్రల్లో నటిస్తుంది.. నటిగా కూడా బాగా పాపులారీటినీ సొంతం చేసుకుంది.. ప్రస్తుతం భారీ ప్రాజెక్టు లలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా అదిరిపోయే స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది.. దానికి అదిరిపోయే క్యాప్షన్ […]
తేజా సజ్జా పేరు ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరు.. గతంలో వచ్చిన సినిమాలు కేవలం సక్సెస్ అయ్యాయి.. రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా మాత్రం హిట్ అవ్వడమే కాదు.. భారీ కలెక్షన్ను కూడా అందుకుంది.. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టేసిన తేజ సజ్జా తరువాత ప్రాజెక్ట్‌కి రెడీ అయిపోయాడు. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అందరకున్నారు..అంతేకాదు హీరోయిన్ ఎవరనే దానిపై చర్చలు జరిగాయి.. ఇప్పుడు హీరోయిన్ ఎవరనే […]
డీజే టిల్లు సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.. ఇక తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.. మరోవైపు భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకుంటుంది.. ఐదు రోజులకు సినిమా […]
బంగారు ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు, వెండి ధరలు భారీగా పెరిగాయి.. ఈ మధ్య ధరలు పరుగులు పెడుతున్నాయి.. బుధవారం బంగారం ధరలు 760లకు పై పెరగ్గా, వెండి ధరలు 2వేలకు పై పెరిగింది.. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,870 ఉంది.. ఇక వెండి ధర కిలో 84,000 గా ఉంది.. ఇక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి […]