నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 968 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య.. 968
పోస్టుల వివరాలు..
968 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు..
అర్హతలు..
డిప్లొమా(సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్ /మెకానికల్/ఎలక్ట్రికల్) చదివినవారు అర్హులు..
వయసు..
32 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల వారికి వయోపరిమితుల్లో సడలింపులు ఉన్నాయి..
జీతం..
సెవెన్త్ పే స్కేల్ ప్రకారం-రూ.35,400 నుంచి రూ.1,12,400 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ ..
రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు..
దరఖాస్తు విధానం..
ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.04.2024
కంప్యూటర్ ఆధారిత పరీక్ష(పేపర్-1): 04.06.2024 నుంచి 06.06.2024వరకు..
ఈ పరీక్షల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం అధికార వెబ్ సైట్ https://ssc.gov.in/ లో చూడవచ్చు..