తెలుగు విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు.. విలన్ గా, సహాయనటుడుగా, తండ్రిగా, తాతగా చేసి తెలుగు సినీ అభిమానుల మనసులో మంచి నటుడుగా చెరగని ముద్ర వేసుకున్నాడు.. ఎన్నో ఏళ్ళుగా కొన్ని వందల సినిమాలతో తెలుగు, తమిళ్ తో పాటు మరిన్ని భాషల్లో నటించారు.. ప్రతి సినిమాలో కొత్తగా కనిపిస్తూ ఆడియన్స్ ను తన నటనతో మెప్పించేవాడు.. ఆయన సినీ ఇండస్ట్రీకి […]
టాలీవుడ్ లో ప్రతివారం సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అవ్వగా, కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. ఇక ఈ వారం కూడా ఎక్కువగానే సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఏ హీరో సినిమాలు విడుదల కాబోతున్నాయో ఓ లుక్ వేద్దాం పదండీ.. ఫ్యామిలీ స్టార్.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. డైరెక్టర్ పరుశురాం ఈ సినిమాను […]
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ను ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసిన సినిమా డిజే టిల్లు.. ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.. సినిమా వచ్చి చాలాకాలం అవుతున్నా కూడా ఆ సినిమా పాటలు ఇంకా వినిపిస్తున్నాయి..ఇక తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకేక్కిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇక సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడం మాత్రమే కాదు భారీగా కలెక్షన్స్ ను కూడా […]
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఇవాళ ధరలు దూసుకుపోతున్నాయి.. తులం బంగారం పై 500 లకు పై పెరగ్గా, వెండి ధరలు 1000 కి పైగా పెరిగాయి.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,470 ఉంది.. కిలో వెండి ధర రూ. 85,300 గా ఉంది.. ప్రధాన […]
ఈ మధ్య కాలంలో థియేటర్లలో వస్తున్న సినిమాలకన్నా కూడా ఓటీటీలో వస్తున్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్.. ఇప్పటికి ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కొన్నింటిని మాత్రమే వీక్షిస్తారు తెలుగు రాష్టాల ఆడియెన్స్.. యాక్షన్, హారర్, లవ్ స్టోరీ మూవీస్, వెబ్ సిరీస్ లను అందిస్తూ ఆడియన్స్ ప్రశంసలు అందుకుంటుంది ఓటీటీ సంస్థ ఆహా.. ఇక్కడ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. గతంలో వచ్చిన గీతాగోవిందం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి.. కుటుంబ బంధాలకు ప్రేమకథను జోడించి పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్ […]
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు ప్లాపులు పలకరిస్తున్నా తగ్గేదేలే అంటూ తదుపరి సినిమాల పై ఫోకస్ పెడుతున్నాడు.. ఇటీవల ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. గతంలో వచ్చిన సినిమాలన్ని యాక్షన్ సినిమాలే.. ఆ సినిమాలు సరైన హిట్ ను ఇవ్వలేదు.. దాంతో ఇప్పుడు రూటు మార్చినట్లు తెలుస్తుంది.. గతంలో క్రాక్ తర్వాత ఇప్పటివరకు రవితేజ ఆరు […]
టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటీవల వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. గత ఏడాది సలార్ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ఈ ఏడాదిలో హాయ్ నాన్న సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.. ఆ సినిమా హిట్ అవ్వడంతో మరో హిట్ ను తన అకౌంట్ లో వేసుకుంది.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ […]
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.. రెండు, మూడు సినిమాల్లో మెరిసిందో లేదో అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.. అందం, డ్యాన్స్ శ్రీలీలాకు ప్లస్ పాయింట్స్…ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా సినిమాలకు బ్రేక్ తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను పలకరిస్తూ ఫోటోలను […]
టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి అందరికీ తెలుసు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది..విభిన్నమైన సినిమాల్లో భాగం అవుతూ రాణిస్తుంది. తెలుగు, తమిళంలో ఆమె హీరోయిన్‌గా మెప్పిస్తుంది. ఇటీవల కాలంలో అంజలికి సినిమాలు తగ్గాయి.. అడపా దడపా సినిమాల్లో మాత్రమే కనిపిస్తూ వస్తుంది.. అయితే సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ అవుతుంది.. ఏదొక వార్తతో వార్తల్లో హైలెట్ అవుతుంది.. తాజాగా […]