అమ్మమ్మల కాలంలో ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వాడేవారు.. అలా వండినవి ఎంతో రుచిగా ఉండటం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి చాలా మంచిది.. కానీ ఇప్పుడు టెక్నాలజీని జనాలు బాగా ఉపయోగించుకుంటున్నారు.. ట్రెండ్ కు తగ్గట్లే వంటకు నాన్ స్టిక్ పాన్స్ లల్లో వండుతున్నారు.. ఇలా వండటం వల్ల వంట త్వరగా అవుతుందేమో కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. అంతేకాదు ఆ పాన్స్ లో కొన్ని రకాల వంటలను వండకూడదని చెబుతున్నారు. అవేంటో […]
ప్రతివారం లాగే ఈ వారం కూడా సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ఇటు థియేటర్లలో, అటు ఓటీటీల్లో సినిమాలు ఎక్కువగానే విడుదల అవుతున్నాయి.. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7 మధ్య వివిధ ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ ఏంటో, ఏ ప్లాట్ ఫామ్ లో సినిమాలను చూడొచ్చునో ఒక్కసారి చూసేద్దాం.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. లంబసింగి – మంగళవారం- ఏప్రిల్- 2 భీమా – శుక్రవారం ఏప్రిల్ 5 ప్రేమలు – ఏప్రిల్- […]
మ్యాచో స్టార్ గోపీచంద్ రీసెంట్ గా వచ్చిన సినిమా భీమా.. ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే మిక్సీ్డ్ టాక్ ను అందుకోవడం తో మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. ఈ సినిమాలో మరోసారి గోపీచంద్ పవర్ ఫుల్ ఆఫీసర్ రోల్ చేశాడు. గతంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన గోలీమార్ సినిమాలో పోలీస్‌గా కనిపించిన ఈయన ఇప్పుడు చాలా కాలం తర్వాత భీమాలో కనిపించాడు.. గత కొన్నేళ్లుగా గోపిచంద్ ఖాతాలో […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. అంతేకాదు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు.. ఆ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది.. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం షెడ్యూల్ గ్యాప్ వచ్చింది.. దాంతో చరణ, ఉపాసనతో కలిసి సమ్మర్ వేకేషన్ కు వెళ్లారు.. ఆ ట్రిప్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సమ్మర్ వేకేషన్ కు […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు కుమారీ ఆంటీ.. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్ట్రీడ్ ఫుడ్ బిజినెస్ చేసే ఆమె యూట్యూబ్ వల్ల బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది. అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియా సెలెబ్రేటీ అయిపొయింది.. అంతేకాదు ఆమె డైలాగును కూడా తెగ వాడేస్తున్నారు.. అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో స్టార్ గా మారింది.. ఇటీవల ఓ సీరియల్ లో కనిపించిన ఈమె తన చదువు గురించి ఎమోషనల్ స్పీచ్ […]
విజయ్ దేవరకొండ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. అర్జున్ రెడ్డి తో సాలిడ్ హిట్ ను అందుకున్న హీరో, ఆ తర్వాత వచ్చిన సినిమాలల్లో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. గత ఏడాది వచ్చిన ఖుషి సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. గీతాగోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమా ఏప్రిల్ 5 […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా భారీ కలెక్షన్స్ ను అందుకున్నాడు.. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు కానీ సినిమా గురించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు..ఈ సినిమా షూటింగ్ ఇదిగో ఇప్పుడే మొదలవుతుందని చెప్తున్నారు.. కానీ సినిమా షూటింగ్ ను మాత్రం మొదలు పెట్టలేదు.. అయితే ప్రస్తుతం ఓ […]
పసిడి ప్రియులకు భారీ షాక్.. ఈరోజు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి.. అలాగే వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి.. ఈరోజు ఏకంగా పది గ్రాముల బంగారం పై 850కి పైగా పెరిగింది.. అలాగే వెండి కిలో ధర పై 600కు పైగా పెరిగింది.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,380 వద్ద కొనసాగుతుంది.. కిలో వెండి పై రూ.81,600 ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో […]
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి తెలియంది కాదు.. ఎన్నో సూపర్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు.. ఒకప్పుడు నువ్వు సినిమాలకు సెట్ కావు అన్నవాళ్ళే మెగాస్టార్ అని జేజేలు కొట్టించుకున్నారు.. అలాంటి వ్యక్తిని సినిమా ఈవెంట్స్ కు ముఖ్య అతిధిగా పిలుస్తుంటారు.. ఆయన వచ్చిన ఈవెంట్స్ ఎంతగా ఆకట్టుకుంటాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన చిరంజీవి తన గురించి ఎన్నో సంచలన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.. అందుకు సంబందించిన వీడియోలు […]
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా, ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇప్పుడు ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.. అంతేకాదు సాయం కోరిన వారికి సాయం చేస్తూ రియల్ హీరో అయ్యాడు.. చిరంజీవి జీవితంలో జరిగిన ఎన్నో భాదకరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన సంచలన విషయాలను బయట పెట్టాడు.. ఓ ఈవెంట్ కు ముఖ్య […]