బుల్లితెరపై టాప్ మేల్ యాంకర్ లలో మొదటగా వినిపించే పేరు యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. తన కామెడితో కడుపుబ్బా నవ్విస్తూ, జనాలను అల్లరిస్తున్నాడు.. ఒక యాంకర్గా, యాక్టర్ గా రానిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.. అయితే ప్రదీప్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. ప్రదీప్ పవన్ కళ్యాణ్ సినిమాకు నిర్మాతగా వ్యవహారిస్తున్నారని టాక్.. ఇప్పటివరకు పలు టీవీ షోలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రదీప్ ఇప్పుడు సినిమాకు అంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు.. సినిమా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకేకుతున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ – త్రివిక్రమ్ టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారని ప్రకటించారు మేకర్స్.. నేడు దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కావడంతో ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా, టాలీవుడ్ లో మొట్టమొదటి కౌబాయ్ […]
తాగొచ్చి రోజు కొడుతూ, వేదిస్తున్నాడని భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపింది.. ఈ ఘటన పదిహేను రోజుల క్రితం జరిగింది.. శంషాబాద్ పరిధి జూకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.. తాగొచ్చి వేధిస్తున్నడని భర్తను భార్యే చంపినట్లు తేల్చి ఆమెను అరెస్ట్ చేశారు.. వివరాలిలా.. కర్ణాటకకు చెందిన గడ్డిరాజు వెంకట నాగరాజు(60), నాగమణి(55) దంపతులు బతుకుదెరువు కోసం సిటీకి వచ్చి శంషాబాద్ మండలంలోని జుకల్ గ్రామంలో ఉంటున్నారు. ఆ గ్రామంలోని చందర్ […]
పుష్ప 2 ఆర్టిస్టుల బస్సుకు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఇద్దరు ఆర్టిస్టులకు తీవ్రగాయాలు అయ్యాయి.. షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన నటులు విజయవాడకు చేరుకోగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.. అతి వేగం కారణమని పోలీసులు గుర్తించారు.. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి విజయవాడ కు ఆర్టిస్టులంతా ఓ ప్రైవేట్ బస్సులో బయలు దేరారు.. నార్కట్ పల్లికి రాగానే ప్రైవేట్ బస్సు, ఆర్టీసీ బస్సును ఢీ కొట్టినట్లు సమాచారం.. ఈ ప్రమాద సమయంలో బస్సు చాలా […]
ఏపీలోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. వేసవి ఉక్కపోతను తగ్గించుకొనేందుకు పెట్టిన ఏసీ ఆమె ప్రాణాలను తీసింది..ఎప్పటిలాగే ఏసీని ఆన్ చేసి తన కొడుకుతో నిద్రపోయింది.. అయితే హైవోల్టేజీ వల్ల ఏసీ పేలింది.. అందులో నుంచి విడుదలైన విష వాయువులను పీల్చడం వల్ల ఆమెకు ఈ పరిస్థితి వచ్చింది. ఆమె పక్కనే నిద్రపోతున్న కుమారుడు కూడా అస్వస్థతకు గురయ్యారు..ఈ ఘటనను గుర్తించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.. కానీ పరిస్థితి విషమించడంతో వారిద్దరూ ప్రాణాలను […]
ముద్దు పెట్టుకుంటే ప్రేమ పెరుగుతుందని అందరు అనుకుంటారు.. ఇక లవర్స్, కపుల్స్ మూడ్ వస్తుందని భావిస్తారు.. మూడ్ రావడం ఏమో కానీ భయంకరమైన వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. అసలు ఆ వ్యాధి ఎలా వస్తుంది? ఎవరికీ వస్తుంది? లక్షణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆ వ్యాధిని మోనోన్యూక్లియోసిస్ లేదా మోనో లేదా ముద్దు వ్యాధి అనికూడా అంటుంటారు.ఈ ముద్దు వ్యాధి ఎక్కువగా కౌమారదశ, యువకులనే ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు..ఈ వ్యాధి ఎప్స్టీన్-బార్ వైరస్, […]
ఎయిర్ ఇండియా ప్లైట్ లో విచిత్ర సంఘటన వెలుగు చూసింది.. ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించడంతో పాటు సిబ్బంది పై దాడి చేశాడు.. గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసింది..గోవా నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఏఐ 882 విమానంలో ఓ ప్రయాణికుడు బీభత్సం సృష్టించాడు. ఎయిర్ ఇండియా సిబ్బందితో ఆ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు.. మొదట సిబ్బంది తో గొడవకు దిగిన ఆ వ్యక్తి తర్వాత దాడి చేశాడు.. విమానంలో ఉన్న […]
ఈరోజుల్లో పెద్ద పెద్ద కంపెనిలలో ఉద్యోగాలు చేసే వారికన్నా కూడా రోడ్డు పై తోపుడు బండి పెట్టుకొనే వాడే ఎక్కువగా సంపాదిస్తున్నాడు.. ఇది వాస్తవం.. ఆఫీస్ లలో పనిచేసేవారికి ట్యాక్స్ లు కటింగ్స్ పోగా మిగిలినవి చేతికివస్తాయి.. అదే వ్యాపారాలు చేసుకొనేవాళ్ళే లక్షలు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు.. అనుకుంటున్నారు కదా.. దానికి ఓ రీజన్ ఉందండి.. అదేంటంటే.. ఓ వ్యక్తి ఆడి కారు పెట్టుకొని కూడా రోడ్డు […]
బాలివుడ్ బ్యూటీ కియారా అద్వాని గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. తెలుగులో కూడా స్టార్ హీరోల సరసన నటించింది.. బాలివుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా రానిస్తుంది.. ఇటీవలే తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.. రాజస్థాన్‌లో ఖరీదైన ఫాలెస్ లో అత్యంత వైభవంగా ఈ ప్రేమజంట వివాహం జరిగింది. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో జరిగిన పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు.. ఇది ఇలా ఉండగా.. కియారా సంబంధించిన ఓ […]
క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. మన ఇండియా మ్యాచ్ ఉందంటే చాలా మంది పనులు మానుకొని మరీ చూస్తుంటారు.. ఇండియన్ క్రికెటర్ ధోని అంటే చాలామందికి అమితమైన ఇష్టం ఉంటుంది.. ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.. చాలామంది అభిమానులు తమ అభిమాన్ని వెరైటీగా చాటుకున్నారు.. తాజాగా ఓ వీరాభిమానికి ధోనిపై అభిమాన్ని చాటుకున్నాడు.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని […]