Air India: ఫ్లైట్ లో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. సిబ్బంది పై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిర్ ఇండియా ప్లైట్ లో విచిత్ర సంఘటన వెలుగు చూసింది.. ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించడంతో పాటు సిబ్బంది పై దాడి చేశాడు.. గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసింది..గోవా నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఏఐ 882 విమానంలో ఓ ప్రయాణికుడు బీభత్సం సృష్టించాడు. ఎయిర్ ఇండియా సిబ్బందితో ఆ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు.. మొదట సిబ్బంది తో గొడవకు దిగిన ఆ వ్యక్తి తర్వాత దాడి చేశాడు..
విమానంలో ఉన్న ప్రయానికులు అతని ప్రవర్తనను చూసి భయఆందోళనకు గురవుతున్నారు..ఆ ప్రయాణికుడు గోవా నుంచి ఢిల్లీకి వెళ్లే వరకు నానా యాగీ చేసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. విమానం ఢిల్లీకి చేరిన తర్వాత కూడా ఆ ప్రయాణికుడి ప్రవర్తనలో మార్పు రాలేదని పేర్కొన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో విమానం దిగిన తర్వాత అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది.. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు..
Also Read
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది.. సిబ్బంది పై దాడిని తీవ్రంగా ఖండించింది.. సిబ్బందికి అన్నివిధాలా సాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇటీవల ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే విమానంలోనూ ఓ ప్రయాణికుడు ఇలాంటి ఘటనే జరిగింది. ఏప్రిల్ 10 న జరిగిన ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు ఇద్దరు మహిళా క్యాబిన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఎయిర్ ఇండియా సదరు వ్యక్తిపై నిషేధం విధించింది..ఇప్పుడు జరిగిన ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!