హీరోయిన్ మాధవి లత పేరు వినే ఉంటారు.. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తలదూరుస్తూ వివాదాలను కోరి మరీ తెచ్చుకుంటుంది.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.. మాధవీ లత పెళ్లిపై బోల్డ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది మాధవీలత. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతుంటుంది. అప్పుడప్పుడు వారిపై ఫైర్ అవుతూ ఉంటుంది. తాజాగా నెటిజన్లు […]
పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..రాజీవ్ హైవే పై వేగంగా వెళుతున్న బైక్ ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వున్న ఇద్దరు రోడ్డుపై పడిపోగా వెనకనుండి వచ్చిన లారీ ఒకరిపైనుండి దూసుకెళ్లింది.. దీంతో ఆ వ్యక్తి తల లారీ కిందపడి నుజ్జు నుజ్జు అయ్యింది.. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.. వివరాల్లోకి వెళితే..పాలకుర్తి మండలం కొత్తపల్లికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ రామస్వామి మరోవ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. […]
తెలంగాణాలోని ప్రముఖ ఆసుపత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.. తాజాగా నిజామాబాద్ లోకి ప్రముఖ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది..ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది.. వెంటనే ఫైరింజన్లకు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి చేరిన ఫైరింజన్లు దాదాపు ఒక గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు.. ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు.. బయటకు పరుగులు తీశారు.. ఆసుపత్రి సిబ్బంది ఆపరేషన్ […]
బుల్లితెర హాట్ యాంకర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు అనసూయ.. ప్రస్తుతం యాంకరింగ్ కు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.. పర్సనల్ విషయాల నుంచి సినిమా విషయాల వరకు అన్నీ కూడా నిర్మొహమాటంగా అభిమానులతో షేర్ చేస్తుంది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఎంత హాట్ గా ఉంటాయో కామెంట్స్ కూడా అంతే ఘాటుగా ఉంటాయి.. తాజాగా సోషల్ మీడియాలో […]
మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమాయణం నడుపుతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయం పై మెగా ఫ్యామిలీ, వరుణ్ తేజ్ స్పందించలేదు.. కానీ ఒకటి రెండు సార్లు లావణ్య త్రిపాఠి మాత్రం మా ఇద్దరి మధ్య అలాంటిది లేదు.. మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ రూమర్స్ కు చెక్ పెట్టింది.. అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. మెగా వరుణ్ […]
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. అమ్మడు క్యూట్ నెస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజులో ఉంటుంది.. కాగా తాజాగా, సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్టు చేసింది.. తనకు ఎంగేజ్మెంట్ అయ్యిందని ట్యాగ్ చేసింది.ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. చిలిపి పోస్ట్స్ పెట్టడం హీరోయిన్స్ కి పరిపాటే. అప్పుడప్పుడు కవ్వించడానికి, కొన్ని సందర్భాల్లో చిత్ర ప్రమోషన్స్ […]
చిత్తూరు జిల్లా తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడికే ప్రాణాలను.. తిరుపతి జిల్లాలో ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు మృతిచెందారు.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లె వాసులుగా గుర్తించారు.. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న […]
తనకు పడక సుఖాన్ని ఇవ్వలేదని భార్యను అతి దారుణంగా భర్త హత్య చేసిన ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. ఒక నెల బాలింత అయిన భార్యను తన కోరిక తీర్చాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కనికరం లేకుండా గొంతునులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు.. పోస్టుమార్టం రిపోర్ట్ తో అసలు విషయం బయటపడింది.. వివరాల్లోకి వెళితే..నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారుకొండ ప్రాంతం అగ్రహారం తండాకు చెందిన జటావత్ తరుణ్, ఝాన్సీ ప్రేమించుకుని 2021లో పెద్దల అంగీకారంతో పెళ్లి […]
ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది..యువతిని కిడ్నాప్ చేసి.. సామూహిక అత్యాచారం చేశారు..ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.. తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.. వివరాల్లోకి వెళితే..ఉత్తర ప్రదేశ్ లోని జైసింగ్ పూర్ కు చెందిన ఓ విద్యార్థినిపై బహ్రీ గ్రామానికి చెందిన మహావీర్ అనే యువకుడు కన్నేశాడు. ఈ ఏడాది జనవరి 30న తన స్నేహితుల సహాయంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత ఆ విద్యార్థినిని […]
మానవత్వం అనేది మనుషులకు లేకుండా పోతుంది.. అభం, శుభం తెలియని పసికందులను కూడా రోడ్డు పాలుచేస్తున్నారు.. చేసిన పాపాలను వదిలించుకోవాలని దారుణాలకు ఒడిగడుతున్నారు.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అమానుష ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును గోనెసంచిలో పెట్టి తాసిల్దార్ కార్యాలయం దగ్గర వదిలేసి వెళ్లారు.. ఆ బిడ్డ మగ బిడ్డ. తాసిల్దార్ కార్యాలయం ఆవరణలోని మర్రిచెట్టు మొదలు దగ్గర గోనే సంచిలో మగ శిశువు దొరికింది. ఈ ఘటన బుధవారం ప్రకాశం జిల్లా […]