తెలంగాణ ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.. పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనల్లో లారీలే ప్రముఖంగా ఉండడం గమనార్హం. మొదటి ఘటనలో జిల్లాలోని వీఏ బజార్ దగ్గర రెండు లారీలు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఎదురుగా వస్తున్న లారీని మరో లారీ ఢీ కొట్టింది. దీంతో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. వాటిలో రెండు […]
టాలివుడ్ స్టార్ హీరో మహేష్ బాబు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ పలు క్రెజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. సాధారణంగా జక్కన్న తన డైరెక్షన్ లో నటిస్తున్న హీరో మరో సినిమాలో నటించడానికి ఇష్టపడరు. తన సినిమాలో నటించే హీరో లుక్ లీక్ కావడం కూడా జక్కన్నకు […]
ఈ మధ్య జనాలు క్రేజ్ కోసం ఏదైనా చెయ్యడానికి రెడీ అవుతున్నారు.. జనాల దృష్టిని ఆకర్శించేందుకు మెట్రోలు, షాపింగ్ మాల్స్ లలో డ్యాన్స్ లు, వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.. ఇప్పుడు క్రేజ్ కోసం రైల్వే ట్రాక్ లను ఎక్కుతున్నారు.. రీల్స్ కోసం రిస్క్ చేస్తున్నారు.. ఓ యువతి రైల్వే ట్రాక్ పై చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. రైలు పట్టాలపై ఓ యువతి చేసిన డ్యాన్స్ చూసి […]
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా లోని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష ఘటన వెలుగు చూసింది.. లంచం ఇస్తే గానీ వైద్యం అందని పరిస్థితి నెలకొంది.. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన పేద ప్రజలను డబ్బులు ఇవ్వాలంటూ ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.. తాజాగా మరో ఘటన జరిగింది.. మచిలీపట్నానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.. అతను ఎందుకు చనిపోయాడో తెలుసుకోవాలని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.. పోస్ట్మార్టం కోసం డాక్టర్ ను సంప్రదించారు.. అయితే, […]
ఏపీ లోని తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.. వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లిలో భారీగా అగ్నిప్రమాదం జరిగింది.. బాణాసంచా చేస్తున్న తయారీ కేంద్రంలో మంటలు ఎగిసిపడుతున్నాయి.. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అందులో తయారు చేస్తున్న వారు బయటకు రాలేక పోయారు.. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు, క్షతగాత్రులను సూళ్లూరు పేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే ప్రమాదం […]
తెలుగు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వయస్సు పెరిగిన చెక్కుచెదరని అందంతో ఇండస్ట్రీలో రానిస్తుంది..ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మెప్పించిన ఈమె ఇప్పుడు తల్లి పాత్రల్లో కనిపిస్తుంది..ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రమ్యకృష్ణ కు ఎక్కువే..అంతే కాదు ప్రత్యేకంగా కొన్ని పాత్రలకు పెట్టింది పేరుగా రమ్యకృష్ణ పేరు దక్కించుకోవడం గమనార్హం. ఒకానొక సమయంలో హీరో సెంట్రిక్ మూవీలలో హీరోయిన్గా నటించడమే కాదు.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది.. బాహుబలి సినిమాలో శివగామిగా […]
లేటు వయస్సులో ఘాటు ప్రేమతో ఓ రేంజులో వివాదాలను సృష్టించిన ముదురు జంట పవిత్ర-నరేష్.. ఎవరెన్ని విమర్శలు చేసినా అవి మాకు ఆశీస్సులు అంటూ ఇంకాస్త రెచ్చిపోతున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ మూడో భార్యకు విడాకులు ఇచ్చి పవిత్రతో సహజీవనం మొదలు పెట్టాడు..అంతేకాదు ఇద్దరు కలిసి ‘మళ్లీ పెళ్లి ‘ అనే సినిమాను కూడా తీశారు.. ఆ సినిమా ఇటీవల విడుదలయ్యి మిశ్రమ టాక్ ను అందుకుంది.. ఇక వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు […]
టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని ఓ వృద్ధుడు నిరూపించాడు.. తన అద్భుతమైన గొంతుతో పంజాబీ పాట పాడి అందరిని అలరించాడు.. పాటకు తగ్గట్టుగా బిందె మీద దరువేస్తూ పాడుతున్నారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచి ఆయన సంగీతంలో లీనమై పాడుతున్న తీరు జనాలను ఆకట్టుకుంటుంది.. ప్రస్తుతం ఈ పాటకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ పెద్దాయనకి పాటలు పాడటం హాబీ కావచ్చు. అందుకు ఆయన కంఠం.. ఇంట్లో ఉండే వస్తువులే వాయిద్య […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ – ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ నటిస్తున్నారు.. ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబైలో తెరకెక్కించారు.. యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కథ జనాలకు నచ్చుతుందని చిత్రాయూనిట్ చెబుతున్నారు.. ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.. ఇది ఇలా ఉండగా.. […]
హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. వాహనాలను వేగంగా నడపవద్దని అధికారులు చెప్తున్నా జనాలు లెక్కచెయ్యడం లేదు.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది..తాజాగా ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది.. మితిమీరిన వేగంతో ఒక్కసారిగా కారు దూసుకొచ్చింది. పాతబస్తీ రెయిన్ బజార్‌లో మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగింది.అతివేగంతో వాహనదారుడిపైకి కారు దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు మైనర్లకు కూడా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.. […]