దూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా చాలా మంది బానిసలుగా మారుతున్నారు.. సరదాగా కాల్చిన ఒక్కటే ఇప్పుడు వ్యసనంలా మారుతున్నాయి.. మన దేశంలో స్మోకింగ్ కారణంగా ఏటా సుమారు 13.5 లక్షల మంది మరణిస్తున్నారని సమాచారం.. పొగలో హానీకరమైన పదార్థాలు ఉండటంతో ఊపిరితిత్తులు నుంచి గుండె వరకు అనేక సమస్యల బారిన పడటంతో పాటు క్యాన్సర్ కు కూడా రావడంతో ప్రాణాలను కోల్పోతున్నారు.. అంతేకాదు..స్మోకింగ్ వల్ల దంతవ్యాధులు, క్షయ వ్యాధి, , అల్సర్ , గ్యాస్ […]
పవిత్రా లోకేష్.. ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే సీనియర్ నటుడు నరేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమయాణం నడపడమే కాదు..సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’.. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ టాక్ ను అందుకుంటుంది.. ఈ […]
యాంకర్, సినీ నటి అనసూయ కు పబ్లిక్ లో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. ఎక్కడైనా కనిపిస్తే చాలు కుర్రాళ్లు ఎగబడుతున్నారు.. ప్రస్తుతం ఆమె కేరీర్ పీక్స్ లో ఉందని వేరేలా చెప్పనక్కర్లేదు.. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లకు కూడా అనసూయ ఎక్కువగా వెళ్తుంది.. తాజాగా అనసూయ కోదాడ వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఓ షాప్ ఓపెనింగ్ లో ఆమె పాల్గొన్నారు. అనసూయ రాకను తెలుసుకున్న ఫ్యాన్స్ భారీగా అక్కడకు […]
టాలివుడ్ ఇండస్ట్రీలో జేడి చక్రవర్తి సినిమాలకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది..వైవిద్యభరితమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న వారిలో ఈయన కూడా ఒకరు..నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన జే.డి చక్రవర్తి కొంతకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు అయితే తిరిగి ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారని తెలుస్తోంది. ప్రస్తుతం జెడి చక్రవర్తి హాట్ స్టార్ లో ఓ ఒరిజినల్లో నటిస్తున్నారు.. త్వరలోనే […]
దగ్గుబాటి రానా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనా ఈ హీరో.. ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. బాహుబలి సినిమా మాత్రం అతని లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.. ఆ సినిమా తర్వాత బిజీ అవుతాడు అనుకున్నారు.. కానీ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. ఇక రానా బుల్లితెరపై షోలలో కూడా కనిపిస్తూ ఉంటాడు.. తనదైన స్టైల్లో పంచులు వేస్తూ అలరిస్తూ వస్తున్నాడు.. తాజాగా పరేషాన్ […]
హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందారు..వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న కారును ఢీకొట్టింది.. అయితే ఈ ఘటనలో కారులోనివారు సురక్షితంగా బయటపడ్డా లారీ డ్రైవర్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ప్రమాదం జరిగే సమయంలో లారీ డ్రైవర్ కు గుండె పోటు వచ్చిందని సమాచారం.. దాంతో లారీని అదుపుచెయ్యలేక ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది.. వివరాల్లోకి వెళితే..కర్నూల్ నుండి హైదరాబాద్ కు ధాన్యం […]
ఈ ఏడాది శృతిహాసన్ కు బాగా కలిసివచ్చింది.. సీనియర్ హీరోల సరసన జతకట్టిన శృతి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది..ఈ ఏడాది నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు లు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే.. అదే జోష్ తో వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ లో కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాల్లో […]
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు కలిగినవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. వచ్చే నెల నుంచి రాగులను పంపిణి చేస్తున్నట్లు తెలిపారు.. రాయలసీమలోని కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రేషన్‌కార్డులపై ఉచిత బియ్యం, సబ్సిడీ కందిపప్పు, చక్కరతో పాటు వచ్చే నెల నుంచి రాగులను కూడా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. ఉచిత బియ్యానికి బదులు ఒక్కొక్క కార్డుపై గరిష్ఠంగా 3 కేజీల వరకు రాగులను ఉచితంగానే అందజేస్తామని సోమవారం ఓ […]
స్వర్గీయ నటుడు నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ విజయవాడలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేస్తూ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించారు నందమూరి ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు.. ఈ కార్యక్రమానికి భారీగా జనాలు కూడా తరలివచ్చారు. ఈ క్రమంలోనే విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ ఎన్టీఆర్ శతజయంతి […]
బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. యూట్యూబ్ లో వెబ్ సిరీస్, షార్ట్స్ చేస్తూ క్రేజ్ ను అందుకుంది.. ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టి బాగా ఫెమస్ అయ్యింది.. తన అందం, క్యూట్ నెస్ కు అబ్బాయిలు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. హాట్ లుక్స్ ఉన్న ఫొటోస్ ను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఈ అమ్మడు చాక్లెట్ […]