Hyderabad : వేధిస్తున్నాడని భర్తను అతి దారుణంగా నరికి చంపిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాగొచ్చి రోజు కొడుతూ, వేదిస్తున్నాడని భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపింది.. ఈ ఘటన పదిహేను రోజుల క్రితం జరిగింది.. శంషాబాద్ పరిధి జూకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.. తాగొచ్చి వేధిస్తున్నడని భర్తను భార్యే చంపినట్లు తేల్చి ఆమెను అరెస్ట్ చేశారు..
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
వివరాలిలా.. కర్ణాటకకు చెందిన గడ్డిరాజు వెంకట నాగరాజు(60), నాగమణి(55) దంపతులు బతుకుదెరువు కోసం సిటీకి వచ్చి శంషాబాద్ మండలంలోని జుకల్ గ్రామంలో ఉంటున్నారు. ఆ గ్రామంలోని చందర్ రావు అనే వ్యక్తికి చెందిన ఎకరం స్థలంలో మామిడి తోట ఉండగా.. నాగరాజు అక్కడ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు..
ఈ నెల 14న రాత్రి తోటలో నాగరాజు హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు తోటలోకి ప్రవేశించి నాగరాజుపై దాడి చేయగా అతడు చనిపోయాడని తన భార్య పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.. అంతేకాదు తన మొహంపై స్ప్రే కొట్టి.. తన మెడలోని పుస్తెల తాడును లాక్కుని ఆ వ్యక్తులు పారిపోయారని నాగలక్ష్మి పోలీసులకు చెప్పింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఈ నెల 30 నాగమణిపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. రోజూ తాగొచ్చి వేధిస్తున్నడని తానే గొడ్డలితో భర్తను చంపినట్లు నాగమణి పోలీసుల ఎదుట నేరాన్ని ఒప్పుకుంది. ఆమె పుస్తెల తాడును మామిడి తోటలో దాచిపెట్టగా.. పోలీసులు రికవరీ చేశారు.. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!