రొయ్యలు చాలా రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. అందుకే ఎక్కువగ రొయ్యలను తినడానికి ఇష్టపడుతుంటారు.. అయితే రొయ్యలలో కూడా రకరకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. ఈరోజు మనం కరకరలాడే రొయ్యల వేపుడును ఎలా చెయ్యాలో ఇప్పుడు చూద్దాం..రొయ్యలతో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. వీటిని స్నాక్స్ లా ఇలాగే తినవచ్చు లేదా పప్పు, సాంబార్ తో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. ఈ క్రిస్పీ రొయ్యల ఫ్రైను తయారు చేయడం […]
వర్షా కాలంలో మనుషులకే కాదు జంతువులకు కూడా అనేక వ్యాదులు వస్తుంటాయి..మేకలు, గొర్రెలు తినడం వల్ల వర్షాకాలంలో పలు వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే జీవాలు అనారోగ్యానికి గురై చనిపోతాయి. అందువల్ల రైతులు ఈ మూడు నెలలు అప్రమత్తంగా వుండాలి. వ్యాధులను గుర్తించగానే తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుందని చెబుతున్నారు పశు వైద్య నిపుణులు.. జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల వ్యాధులు […]
జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి యూత్ బాగా తెలుసు.. కుర్రాళ్లకు హీటేక్కించేలా కిర్రాక్ పోజులతో సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఇంస్టాగ్రామ్ వేదికగా వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. తాజాగా పింక్ కలర్ స్లీవ్ లెస్ టాప్ లో మైండ్ బ్లాక్ చేసింది.. పూలల్లో ఒకపువ్వులా కలిసి పోయి ఫోటోలకు పోజులు ఇచ్చింది..వర్ష లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ అమ్మడు బాగా పాపులారిటిని […]
సినిమా హీరోలకు మించి ఫ్యాన్స్ రాజకీయ నాయకులకు కూడా ఉన్నారు.. ప్రజాసేవతో పాటు తనవెంట నడిచే కార్యకర్తలు, అనుచరులు, అభిమానులను ఇంటి మనుషుల్లా యోగక్షేమాలు చూసుకుంటూ కొందరు నాయకులు. ఇలా తమపై ప్రేమ ప్రదర్శించే నాయకుల కోసం ప్రాణాలిచ్చేందుకు, రక్తాన్ని దారపోసేందుకు కూడా అభిమానులు వెనకాడరు. ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న నాయకుడే తెలంగాణ పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.. ఈయన చేస్తున్న సేవలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేడు మంత్రి […]
పెరుగుతున్న కాలుష్యాలు.. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందికి జుట్టు రాలుతుంది..జుట్టు పెరుగుదల ఆగడం, జుట్టు తెల్లగా మారడం, వెంట్రుకల తెగిపోవడం ఇలా రకరకాల జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు..వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతుంటారు..జుట్టు చక్కగా పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల చిట్కాలను వాడుతూ ఉంటారు. చాలా మంది జుట్టు పెరుగుదలకు మందార ఆకులను వాడుతూ ఉంటారు. మందార ఆకులను పేస్ట్ గా చేసి పట్టిస్తూ ఉంటారు. […]
సైన్స్ రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతుంది.. అయిన కొందరు జాతకాలు, దోషాలు పూజలు అంటూ మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు.. మామూలు జనాల కన్నా కూడా సినీ స్టార్స్, రాజకీయ వేత్తలు వీటిని కాస్త ఎక్కువగా నమ్ముతుంటారు..చాలామంది రాజకీయ నాయకులు సినిమా వాళ్లు వారి జాతకం ప్రకారం భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగానే తెలుసుకుంటారు. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు జాతకాలు నమ్ముతారని చాలా సార్లు రుజువైంది.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో […]
రెండు చేతులు, కాళ్లు బాగానే ఉన్న కొందరు సోమరి పొతులుగా మారుతున్నారు.. అలాంటి వాళ్ళు రోడ్ల మీద, రైళ్ల లో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటారు. వారి గురించి వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు.. సాధారణంగా రైళ్లలోని సాధారణ కోచ్‌లలో యాచకులు పాటలు పాడుతూ అడుక్కుంటూ ఉంటారు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో రైళ్ళల్లో బిక్షగాళ్లు ఉంటారు.. అయితే వారి చేతిలో మాములుగా సంచి లేదా బొచ్చే ఉండటం మనం చూస్తూనే ఉంటాం.. […]
నిరుద్యోగుల కు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే ఎన్నో సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీల కు దరఖాస్తులు కోరుతుంది.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2023-24 సంవత్సరాని కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న PGCIL రీజియన్ల లో 1045 అప్రెంటిస్ ఖాళీల ను భర్తీ చేయనరుంది.. అర్హత […]
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..ఇండియన్ బ్యాంక్ తాజాగా స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇండ్ సూపర్ 400 డేస్ డిపాజిట్ స్కీమ్ మరి కొంత కాలం కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా బ్యాంక్ మరో కొత్త ఎఫ్‌డీ స్కీమ్ కూడా తీసుకువచ్చింది. 300 రోజుల టెన్యూర్‌తో ఈ కొత్త పథకాన్ని లాంచ్ చేసింది. అంటే ఒకేసారి బ్యాంక్ కస్టమర్లకు […]
ముంబై ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు..కొరియర్ టెర్మినల్‌లో కోస్టారికాకు చెందిన చెక్క వస్తువుల నుండి 5 కోట్ల రూపాయల విలువైన 500 గ్రాముల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది..ఈ కేసులో ఓ మహిళ సహా ఇద్దరిని అరెస్టు చేశారు. జూన్ 28న డీఆర్‌ఐ ముంబై జోనల్ యూనిట్ ఈ సరుకును స్వాధీనం చేసుకుంది. కొకైన్‌ను చెక్క వస్తువుల్లో ఉంచారు.. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు డ్రగ్స్ ను […]