అధిక బరువు అనేది ఈరోజుల్లో సర్వ సాధారణం.. చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నెన్నో ట్రై చేస్తుంటారు.. సరైన ఫలితాలు ఉండక పోవడంతో నిరాశకు లోనవుతున్నారు..అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాం.. అదేంటంటే ఆమ్లెట్.. దీనితో బరువు తగ్గవచ్చునని నిపుణులు అంటున్నారు.. మరి ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మసాలా ఆమ్లెట్.. ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుని వాటిని చిన్నగా కట్ చేయాలి. కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఓ గిన్నెలో […]
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు..నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, […]
శనగలు గురించి అందరికి తెలిసే ఉంటుంది.. సౌత్ టు నార్త్ చాలా మంది వీటితో రకరకాల కూరలను చేస్తూ వస్తున్నారు.. వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.. అందుకే వీటిని ఎక్కువగా వాడుతున్నారు.. కొందరు ఈ శనగలను మొలకెత్తించి కూడా తీసుకుంటూ ఉంటారు. నల్ల శనగలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను […]
సోషల్ మీడియాలో ప్రపంచంలో జరిగే వింతలను మనం చూడగలుగుతున్నాం.. కొన్ని వార్తలు జనాలకు కోపాన్ని తెప్పిస్తే మరికొన్ని వీడియోలు మాత్రం జనాలను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.. కొన్ని వీడియోలు వింతగా అనిపించడంతో జనాలు ఎక్కువగా చూడటానికి ఇష్ట పడుతున్నారు.. తాజాగా ఓ వింత ఘటన వెలుగు చూసింది.. ఓ తులసి చెట్టు కదులుతుంది.. అది కూడా ఓ రిమోట్ ఆపరేటింగ్ ఉన్నట్లు బాపు బొమ్మలా ఊగిపోతుంది.. అది దేవుడి మహిమ అంటూ జనాలు ఆ వింతను చూడటానికి ఎగబడుతున్నారు.. […]
అప్సర రాణి.. పేరుతో పిలవడం కన్నా కూడా వర్మ బ్యూటీ అనిపిలిస్తే జనాలకు, ముఖ్యంగా యూత్ కనెక్ట్ అయిపోతుంది.. అందాల ఆటంబాంబ్.. నా ఇష్టం నా బట్టలు అంటూ పొదుపు చేస్తుంది.. ఎప్పుడూ బికినీ ట్రీట్ ఇస్తూ జనాలకు నిద్రలేకుండా చేస్తుంది.. తాజాగా మరోసారి బికినీలో హల్ చల్ చేసింది.. ఈసారి కాస్త రూట్ మార్చింది.. బికినిలో అందాలను ఒలక పోస్తూ బికినిలో బైక్ రైడ్ చేసింది.. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ […]
ఈరోజుల్లో దంపతుల మధ్య అన్యోన్యత తగ్గిపోతుంది.. కొన్ని జంటలు పెళ్లి తర్వాత కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్నారు..డబ్బులు సంపాదించాలనే కోరికతో బందాలను కూడా మర్చిపోతారు.. దాంతో బంధాలు విడిపోతున్నాయి.. మనసు విప్పి మాట్లాడుకోవాలి. దీనికి సమయమే ఉండటం లేదు. దంపతులకు ఏకాంతంగా మాట్లాడుకునే సమయం ఉండటం లేదు. దీంతో ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండటం లేదు. ఫలితంగా బంధాలు తెగిపోతున్నాయి.. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరిగితేనే మంచి సంబంధం ఉంటుంది.. ఈరోజుల్లో ఇలాంటి బంధాలు లేవనే చెప్పాలి.. […]
వర్షాకాలం వచ్చిందంటే చాలు కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.. అయితే ఈ కాలం వచ్చే వ్యాధుల నుంచి బయట పడాలంటే మాత్రం ఆల్ బుకరా కాయలను తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. అసలు ఈ కాయలను తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆల్ బుకరా పండ్ల ల్లో మన శరీరాని కి అవసరమయ్యే […]
ఒకప్పుడు రైతులు సంప్రదాయ పంటలను పండించేవారు.. కానీ ఇప్పుడు అదాయాన్ని ఇచ్చే పంటలను పండిస్తున్నాయి.. ముఖ్యంగా పూలతో అదిరిపోయే లాభాల ను పొండుతున్నారు.. కొందరు సాగులో సరైన పద్ధతులు పాటించి పంటలు వేస్తే మరికొందరు మాత్రం సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలను పండిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో వివిధ రకాల పంటల ను పండిస్తున్నారు.. అందులోను పూల మొక్కలను ఎక్కువగా పండిస్తున్నారు.. అక్కడి పంట పొలాలని బట్టి కేవలం సంప్రదాయ పంటలని మాత్రమే పండించే వాళ్ళు. ఈ పంటల […]
ఆలు తో రకరకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. ముఖ్యంగా స్నాక్స్ అయితే ప్రతి ఒక్కరు రకరకాలుగా చేసుకొని తింటున్నారు.. ఆలుతో చేసుకొనే వెరైటీ వంటలలో ఈ పొటాటో ఫింగర్స్ కూడా ఒకటి..ఈ పొటాటో ఫింగర్స్ చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ పొటాటో ఫింగర్స్ ను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు.. మరి […]
యాంకర్ అనసూయ ఏదైనా ముక్కు సూటిగా చెబుతుంది.. మనసులో ఏమనుకుందో దాన్ని కుండలు బద్దలు కొట్టినట్లు చెప్తుంది..ఒక రకంగా చెప్పాలంటే ఆమె గట్స్ ను చూసే చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.. తన గురించి ఎవరైనా చెత్తగా కామెంట్స్ చేస్తే మాత్రం గట్టిగా ఇస్తుంది.. గతంలో నెటిజెన్స్ మీద ఆమె మండిపడ్డారు. తనపై విమర్శలు చేసినందుకు కౌంటర్స్ ఇచ్చారు. తాజాగా అనసూయను సంబంధం లేని వివాదం లాగిన ఓ వ్యక్తిపై విరుచుకుపడింది. యాంకర్ రష్మీ గౌతమ్ జంతు […]