ఇండియన్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఇప్పుడు మారిందనే చెప్పాలి.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన క్రేజ్ ఇంటర్నేషనల్ కు మారిపోయింది.. ఒకవైపు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ అంటూ దూసుకుపోతున్నారు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బ్రాండ్ క్రియేట్ చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తుంటే ఈయన మాత్రం గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలా […]
నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఈ మధ్య వరుస నోటిఫికేషన్ లను రిలీజ్ చేస్తున్నారు.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.. ఈపీఎఫ్ రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్ 06లో జాబ్స్ ఉన్నట్లు ప్రకటించింది.. ఎంపికైన […]
చాలామందికి కాళ్లు, చేతుల్లో ఉండే నరాలు మంటగా ఉంటున్నాయి అంటున్నారు..ఈ మంటలు, నొప్పులు రోజంతా అలాగే ఉంటాయి… ఈ వ్యాధినే పెరిఫిరల్ న్యూరోపతి అంటారు. ఈ సమస్యతో బాధపడే వారి బాధ వర్ణణాతీతం అని చెప్పవచ్చు. ఈ సమస్య కారణంగా వారు నడవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. నడిచేటప్పుడు విపరీతమైన బాధ, నొప్పి కలుగుతుంది. పాదాల్లో నరాలు దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతుంది. మన శరీరంలో నరాలపై ఒక కవచం ఉంటుంది. ఈ కవచం దెబ్బతినడం వల్ల […]
ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఇటీవలే ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.. ఆ సినిమా మిశ్రమ టాక్ ను అందుకున్నా కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.. ఇప్పటికి కలెక్షన్ల వర్షం కురుస్తుంది.. రామాయణం ఆధారంగా తెరకేక్కిన ఈ సినిమా విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.. శూర్పణఖ పాత్రను మర్చిపోలేకపోతున్నారు. ఇంతకీ ఆమె ఎవరు..? ఈ సినిమాలో అందాల రాక్షసి శూర్పణఖ గురించి యూత్ తెగ వెతికేస్తున్నారు… ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ […]
బెట్టింగ్.. బెట్టింగ్.. కొందరి జీవితాలను మారిస్తే.. మరికొన్ని జీవితాలు ఆదిలోనే అంతం చేస్తుంది..ఇలాంటివి చట్ట రీత్యా నేరం అయిన కొందరు బెట్టింగ్ రాయులు మాత్రం ఇలాంటివి చేస్తుంటారు.. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ ల వల్ల ఎందరో జీవితాలను కోల్పోయారు.. తాజాగా ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్ వల్ల ప్రాణాన్ని కోల్పోయాడు.. బెట్టింగ్ కోసం చేసిన అప్పు వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయాడు.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. చేసిన అప్పు తీర్చలేక.. కుటుంబ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఏపీ లో దారుణంగా ఉంది.. అందరి హీరోలకు టిక్కెట్ రేటు పెంచిన కూడా పవన్ సినిమాలకు ఏపీ సర్కార్ వ్యతిరేకంగా నే వ్యవహారించింది.. ప్రభుత్వం నుండి తీవ్రమైన ఒత్తిడి కారణం గా టికెట్ రేట్స్ దొరకక, గత రెండు పవన్ కళ్యాణ్ సినిమాలకు భారీ స్థాయి లో నష్టాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. ఎన్ని నష్టాలు వచ్చినా పవన్ ఫ్యాన్స్ ను నిరాశ పరచ్చలేదు.. వరుస సినిమాలు చేసుకుంటూనే […]
బుల్లితెర జేజేమ్మ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఎదో మిగిలే ఉంటుంది.. అంతగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతుంది… ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఏళ్ల తరబడి రాణిస్తున్నారు.. ఆమెతో పాటు యాంకర్స్ గా వెలుగొందిన ఉదయభాను, ఝాన్సీ కొంచెం నెమ్మదించారు. సుమ మాత్రం దశాబ్దాలుగా జోరు చూపిస్తున్నారు. నాలుగైదు […]
కలబంద వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి6, బి12, ఫోలిక్ యాసిడ్, 18 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. దీనిలో కాల్షియం, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఇనుము, పొటాసియం, కాపర్, మాంగనీస్ వంటి దాదాపు ఇరవై మినరల్స్ ఉంటాయి. కలబంద లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయొటిక్, యాంటీ వైరల్ లక్షణాలు […]
మృణాల్ ఠాకూర్.. ఈ పేరు వినగానే యువతకు పిచ్చెక్కిపోతుంది.. ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.. సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి..సీతారామం’ […]
భారత దేశంలో ఎటు చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. పలు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు జనాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. కర్ణాటక లో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రమంతా వరదలతో నిండిపోయింది.. ఎటు చూసిన నీళ్లు ఉండటంతో జనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.. చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలు మూతపడ్డాయి..మరో ఐదు రోజుల పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని […]