బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బిగ్ బాస్ లో తన అంద చందాలతో అందరిని ఆకట్టుకుంటుంది..తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది.. హాట్ అందాలతో అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది.. గత సీజన్ బిగ్ బాస్ 6లో యంగ్ బ్యూటీ ఇనయ సుల్తానా సందడి చేసింది.. హౌస్ లో ఎప్పుడూ దైర్యం కోల్పోకుండా తన స్టైల్లో ఆడి మెప్పించింది..అదే సమయంలో గ్లామర్ తో కూడా అలరించింది.. సోషల్ మీడియా […]
ముద్దంటే కొందరికి ఇష్టం ఉంటుంది.. మరికొందరికి అస్సలు నచ్చదు.. అయితే ముద్దు పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అసలు ఎలా పెట్టుకోవాలి? ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో అస్సలు ఆలస్యం చెయ్యకుండా తెలుసుకుందాం పదండీ.. ముద్దు ఒక మధురమైన అనుభూతి. ఒక చిరు ముద్దు ఎన్నో భావాలను పలికిస్తుంది. నిజానికి ముద్దు మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని అంటున్నారు.. ఆందోళనను తగ్గించడం నుంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, రక్తపోటును కంట్రోల్ చేయడం […]
ప్రభుత్వం జారీ చేసిన కార్డులలో అత్యంత ముఖ్యమైన వాటిలో పాన్ కార్డు కు ఒకటి.. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఈ కార్డు చాలా ముఖ్యమైంది.. ఒక లిమిట్ ప్రకారం కాకుండా ఎక్కువ లావాదేవిలను చెయ్యాలంటే ఖచ్చితంగా ఈ కార్డు ఉండాలి.. అయితే పాన్ కార్డు ను ఆధార్ కార్డుతో లింక్ చెయ్యాలని ప్రభుత్వం చెప్పింది..ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30. గడువు ముగిసింది. ఆ తర్వాత లింక్ చేయకుండా ఉన్న […]
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే జల దిగ్బందంలో ఉన్నాయి.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.. తెలంగాణాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మరో మూడు రోజులు భారీ వర్షాలు కూరవనున్నాయని అధికారులు వెల్లడించారు… కొమురంభీం జిల్లాలోని కాగజ్‌నగర్ పెద్దవాగులో నీటి ప్రవాహం పెరిగింది. కాగజ్‌గనర్ మండలం అందవెల్లి బ్రిడ్జి తాత్కాలిక రోడ్డు నీట మునిగింది. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.. కాగజ్‌నగర్-దహెగాం రవాణ వ్యవస్థ పూర్తిగా బ్రేక్ పడినట్లయింది. కాగజ్‌నగర్ […]
పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బుట్టబొమ్మగా బాగా ఫెమస్ అయ్యింది.. స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంటుంది. ఎప్పుడూ సేమ్ లుక్‌ని మెయింటేన్ చేస్తుంటుంది. అంతే అందంగా, హాట్‌గానూ ఉంటుంది.. ఆ లుక్ ను అలా మెయింటైన్ చెయ్యడం కోసం పూజా ఎప్పుడూ జిమ్ లో కష్టపడుతూ ఉంటుంది.. భారీ కసరత్తులు చేస్తూ ఉంటుంది..తాజాగా జిమ్‌లో శ్రమిస్తున్న వీడియోని పంచుకుంది. ఇందులో ఆమె కఠినమైన వర్కౌట్స్ చేస్తుంది. బాక్సింగ్ బ్యాగ్‌లపై నుంచి కిందకి పైకి పుషప్స్ […]
పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఆదిపురుష్ విఫలం చెందడంతో సలార్‌పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమా తెరకెక్కించాడు.. ఊరమాస్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తుండటం తో ఫ్యాన్స్ […]
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్ల కోసం ఎన్నెన్నో కొత్త పథకాలను అమలు చేస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ ల వల్ల జనాలకు మంచిది లాభాలు వస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అధిక వడ్డీ రేట్లు అందించేందుకు ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ ఆఫర్ చేస్తోంది. అదే విధంగా సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ స్కీమ్. ఈ కొత్త పథకం గడువు జులై […]
రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు..అయితే రోజూ ఒకేలా కాకుండా రకరకాల కూరలను చేసుకోవాలని అనుకొనేవాళ్ళు ఒకసారి కోడిగుడ్డు కారం ను కొత్తగా ఇలా ట్రై చేసుకోవచ్చు.. ఎముకలు ధృడంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. ఈ విధంగా కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. కోడిగుడ్లతో చేసే ఏ వంటకమైనా చాలా […]
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నెన్నో కొత్త పథకాలను ప్రవేశ పెడుతుంది.. తాజాగా రైతులకు శుభవార్త చెబుతుంది.. రైతులకు ప్రత్యేకమైన సేవలు అందిస్తోంది.. కేవలం బ్యాంక్ కు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు మూడు లక్షలు ఇచ్చేస్తుంది.. అవునా?.. నిజామా? ఎలా మూడు లక్షలు పొందవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను తీసుకువచ్చింది. మీరు ఎస్‌బీఐ సహా మరే ఇతర […]
మీనాక్షి చౌదరి పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. సోషల్ మీడియాలో ఘాటు ఫోటో షూట్ లు చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది..’హిట్2 సినిమా ఆమెకు బాగా పాపులారిటిని అందించింది.. టాలీవుడ్ లో ఊహించని విధంగా ఆఫర్లు అందుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అదరగొట్టేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో స్టన్నింగ్ లుక్ లో మెరుస్తూ నెట్టింటా దుమారం రేపుతోంది..యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం […]