కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా పోస్టల్ లో ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఇండియా పోస్ట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ […]
చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి.. ముల్లులు ఉంటాయని చాలామంది పక్కన పెడతారు.. ఆ తర్వాత దాని పోషకాల గురించి తెలుసుకొని ఎలాగోల తినడం మొదలు పెడతారు…అలాంటిది ముల్లు లేని పారదర్శక చేపను ఎప్పుడైన చూశారా? బహుశా మీ నోటి వెంట లేదనే వస్తుంది.. అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే.. అలాంటి చేప ఒకటి ఉంది.. కళ్లు తప్ప మిగిలిన భాగమంతా గాజు లాగే ఉంటుంది.. మరి ఈ చేప గురించి ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం.. మన […]
దేశంలో ఒకవైపు భారీ వర్షాలు.. మరోవైపు భగ్గుమంటున్నా కూరగాయల ధరలతో జనాలు బేంబెలెత్తిపోతున్నారు.. ముఖ్యంగా టమాటా ధర తగ్గుముఖం పడుతుందేమో అని ఆశతో ఎదురుచూస్తున్న వినియోగ దారులకు షాక్ ఇస్తూ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. సామాన్య ప్రజలకు టమోటా అందని ద్రాక్షల మారుతుంది.. టమోటా కూర అనే పదాన్ని కూడా తియ్యడం లేదు.. ఢిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో రానున్న రోజుల్లో టమాటా ధర మండిపోనుంది. ముఖ్యంగా ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాలకు హిమాచల్ నుంచి […]
పూజలో పూలు వాడటం తప్పనిసరి.. ఒక్కోక్కరు ఒక్కో రకమైన పూలతో పూజ చేస్తారు.. అయితే దేవుడి పూజ కోసం పూలను బయట మార్కెట్ లో లేదంటే బయట పెరట్లో గార్డెన్లో పూసిన పువ్వులను లేదంటే పక్కింట్లో పూలు ఉంటే వాటిని అడిగి కోసుకొని వచ్చి పూజలు చేయడం లాంటివి చేస్తుంటాము.. ఎవరైతే భక్తి పూర్వకంగా, పవిత్రమైన మనస్సుతో.. పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో వారు పెట్టిన నైవేద్యాన్ని దేవుడు తృప్తిగా స్వీకరిస్తారని చెబుతారు. […]
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమోటాల చర్చ నడుస్తుంది.. టమోటాల రేటు పెరగడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ టమాటాల గురించే మాట్లాడుకుంటున్నారు. టమాటాల వల్ల నష్టపోయి రోడ్డుమీద పారేసిన రోజుల నుంచి రైతులు.. ప్రస్తుతం ఆ టమాటాలు అమ్ముకుని కోటీశ్వరులు అవుతున్నారు. ఈక్రమంలోనే టమాటాలపై.. వాటి రేటుపై ఎన్నో వీడియోలు..మీమ్స్.. జోకులు.. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కామన్ నెటిజన్లు.. యూబ్యూబర్లతో పాటు. ఫిల్మ్ సెలబ్రిటీలు కూడా టమాటాల రేట్లపై వారికి తోచిన వీడియోలు వారు […]
దేశ వ్యాప్తంగా కూరగాయల ధరల మండిపోతున్నాయి.. అందులో టమోటాల ధరలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు.. రోజు రోజుకు భగ్గుమంటున్నాయి.. ప్రస్తుతం కిలో కేజీ టమాట రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నరు. దీంతో టమాటా కొనాలంటే సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు.. మరికొన్ని చోట్ల కనీవినని రీతిలో ఏకంగా టమాటా చోరీలకు పాల్పడుతున్నారు. విలువైన వస్తువుల జాబితాలో ప్రస్తుతం టమాట కూడా చేరిపోయింది. తాజాగా ఓ ఫొటోగ్రాఫర్ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి వినూత్న ఆలోచన చేశాడు.. మొన్న […]
ఈరోజుల్లో జనాలు ఉరుకులు పరుగులు జీవితం గడుపుతున్నారు. తినేంత కూడా టైం లేకుండా గడుపుతున్నారు. వంట వండటంలో సులువైన పద్ధతులను వెతుక్కుంటున్నారు.. అందులో భాగంగానే వంటను ఫ్రెజర్ కుక్కరు లో వండుతున్నారు.. అయితే అన్ని ఆహారాలను ఇందులో వండకూడదని నిపుణులు చెబుతున్నారు.. మరి ఎటువంటి ఆహారాలను ఈ కుక్కర్ లో వండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. కుక్కర్ లో వండడం వలన ఆహార పదార్ధాలు వాటి రుచిని కోల్పోతాయి. ముఖ్యంగా చాలా మంది అన్నాన్ని కుక్కర్ లోనే వండుతారు. […]
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.. సినీ లవర్స్ అయితే మరీ ఎక్కువ.. వాళ్ల అభిమాన హీరో, హీరోయిన్లకు సంబంధించిన పలు రకాల వార్తలను తెలుసుకోవడం ..అంతేకాకుండా వాళ్లు వేసుకున్న ఖరీదైన బట్టలు. వాచెస్ డీటెయిల్స్ తెలుసుకోవడం ఎంతో వాళ్లకి ఆనందాన్నిస్తుంది. ఇటీవల చాలా మంది సెలెబ్రటీలు వేసుకున్న వస్తువుల ప్రత్యేకతలు, ధరలు ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా చిరంజీవి ధరించిన వాచ్ ధర వైరల్ గా మారుతుంది. బేబీ సినిమా జులై […]
ఈ మధ్య కాలంలో జనాలకు తెలివి మీరిపోతుంది.. అందరిని అవాక్కయ్యేలా కొన్ని పనులను చేస్తూ సోషల్ మీడియాలో తెగ ఫెమస్ అవుతున్నారు.. ఇక సోషల్ మీడియాలో కూడా రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. నిత్యం వేలాది వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి..అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి. మరికొన్ని భయానకంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అందరికీ కొంచెం షాకింగ్ […]
జీవితం ఎంత చిన్నది అనేది మనం చెప్పలేము.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం అతి కష్టం.. మృత్యువు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో అంచనా వెయ్యలేము.. మన చేతుల్లో లేని పని.. తాజాగా ముక్కు పచ్చలు ఆరని చిన్నారి 8 నెలలకే మృత్యువు ఒడిలోకి వెళ్లింది.. మొబైల్ చార్జర్ పిన్ను నోట్లో పెట్టుకొని విధ్యుత్ ఘాతుకంతో ప్రాణాలను విడిచింది.. ఈ విషాద ఘటన కర్ణాటక లో వెలుగు చూసింది..ఈ ఘటన కర్ణాటకలోని కార్వార్ తాలూకాలో చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన […]