Tomato Price: పెరుగుతున్న టమోటా ధరలు.. కొద్దిరోజుల్లో రూ. 400?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఒకవైపు భారీ వర్షాలు.. మరోవైపు భగ్గుమంటున్నా కూరగాయల ధరలతో జనాలు బేంబెలెత్తిపోతున్నారు.. ముఖ్యంగా టమాటా ధర తగ్గుముఖం పడుతుందేమో అని ఆశతో ఎదురుచూస్తున్న వినియోగ దారులకు షాక్ ఇస్తూ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. సామాన్య ప్రజలకు టమోటా అందని ద్రాక్షల మారుతుంది.. టమోటా కూర అనే పదాన్ని కూడా తియ్యడం లేదు.. ఢిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో రానున్న రోజుల్లో టమాటా ధర మండిపోనుంది. ముఖ్యంగా ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాలకు హిమాచల్ నుంచి టమాటా సరఫరా అయ్యేది.
అయితే గత కొన్ని రోజులుగా ఇక్కడ నుంచి టమాటా సరఫరా తక్కువగా ఉండడంతో టమాటా ధరలు రూ.400 దాటే అవకాశం ఉండడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు.. ఆగస్టు 2 న, ఢిల్లీలో టమోటా హోల్ సెల్ లో కిలో రూ. 203 ఉండగా.. రిటైల్ గా కిలో ధర రూ. 250కి చేరుకుంది. మదర్స్ డైరీ అవుట్లెట్. మరోవైపు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో కిలో రూ.263కి చేరుకొని దేశంలోనే అత్యంత ఖరీదైన టమోటాగా రికార్డ్ సృష్టించింది..
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
నెల రోజులుగా కిలో 300 రూపాయలు దాటేలా కనిపిస్తుంది.. మరో నెల రోజుల్లోనే కిలో టమోటా రూ.400 దాటేలా కనిపిస్తుంది.. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయని తెలుస్తుంది.. ముఖ్యంగా అధిక వర్షాలు.ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్ హోల్‌సేల్ వ్యాపారి సంజయ్ భగత్ సమాచారం ఇస్తూ తెలిపారు. వ్యవసాయదారుల నుంచి కూరగాయలు తీసుకురావడానికి సాధారణం కంటే ఆరు నుంచి ఎనిమిది గంటలు ఎక్కువ సమయం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టమాటా ధర కిలో రూ.400కి చేరుతుంది. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా, ఇతర కూరగాయల్లో నాణ్యత తగ్గిపోయిందన్నారు.. ఇక రానున్న రోజుల్లో పరిస్థితి ఇలానే కొనసాగితే 500 పలికిన ఆశ్చర్య పొనవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు