వర్షాకాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా సీజనల్ వ్యాదులు మనల్ని వదలవు.. ఎటువంటి ఆహారాలను తీసుకోవాలి.. ఇక ఎటువంటి వాటికి దూరంగా ఉండాలి.. అనే విషయాలను తెలుసుకోవాలి.. అయితే వర్షా కాలంలో అరటిపండ్లను తినడం మంచిదేనా అనే సందేహం అందరికి వస్తుంది.. ఈరోజు మనం వర్షాకాలంలో అరటిపండ్లను తినవచ్చునో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.. అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. ఇక ఉదయం సమయంలో తింటే అలసట, నీరసం ఉండదు. […]
ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. టమోటా ధరలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు.. టమోటాలు అమ్మి కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు.. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో టమోటా చో్రీలు జరుగుతున్నాయి.. గత కొన్ని రోజుల క్రితం ఉల్లిపాయ ధరలు కన్నీళ్లు పెట్టించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు టమోటా ధరలు జనాలకు కడుపు మంటను తెప్పిస్తున్నాయి.. గత నెల రోజులుగా భగ్గుమంటున్న టమాటా ధరలు ఇంకా చల్లారాటం లేదు.. ఆకాశాన్ని తాకుతున్న ధరలు ఇప్పుడు తగ్గేలా కనిపించడం లేదు.. […]
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.. బుల్లెట్ బండి అంటే యువతకు ఒక పిచ్చి ఉంటుంది.. ఖర్చు ఎక్కువైన పర్లేదు తగ్గేదేలే అంటున్నారు..ఫాలో అయే వారు ఎక్కువగా ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. యూత్‌లో ఈ బైక్స్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవం అతిశయోక్తి కాదేమో. అందుకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ దుమ్మురేపుతూ ఉంటాయి.. ఇది ఇలా ఉండగా..రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌ను తయారు […]
పిజ్జా, బర్గర్ లు అనేవి విదేశీ కల్చర్ అయిన మన దేశంలో కూడా బాగా పాపులర్ అయ్యాయి.. వీటి రుచి, చూడగానే తినాలనిపించే ఆకారాలతో జనాలు ఎక్కువగా ఇష్ట పడతారు.. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తింటారు..చూడగానే నోటిలో నీళ్లు వచ్చేంత రుచికరమైన వంటకం. బర్గర్ ను వెజ్, నాన్ వెజ్ ఇలా అన్ని రకాలుగా తయారు చేస్తారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో టేస్టీగా ఉండేందుకు వివిధ దేశాల్లో రకరకాలుగా తయారుచేస్తారు.. ఎవరికి ఇష్టమైన […]
ప్రస్తుతం ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తుంది.. ప్రతి సంస్థలో AI సేవలు నడుస్తున్నాయి.. మనిషి సృష్టించిన వాటిలో ఇవి ఒకటి.. రోబో సినిమాలో చెప్పినట్లు ఇవి మనుషులను కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటాయి.. అంతేకాదు మన ఉపాధికి కూడా గండి కొడుతాయా.. టెక్నాలజీ మనిషి చరిత్రను మార్చేస్తోందా..? రాబోయే రోజుల్లో అదే జరిగితే.. మనిషి ఏం చేయాలి.. సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సుకు ప్రాధాన్యత పెరుగుతున్న ఈ సమయంలో కొత్తరకమైన ఆందోళన మొదలైంది. అయితే, ఈ […]
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ధనవంతులు ఉంటారు.. అందరి కన్నా ఎక్కువగా కొందరు మాత్రమే ఉంటారు.. పెద్ద కంపెనీలు, ఖరీదైన వస్తువులను కలిగి ఉన్న, విలాసవంతమైన జీవితాలను గడిపే వ్యక్తుల గురించి చర్చించుకుంటాం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, భారతదేశం అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మొదలగు పేర్లు మనకు వినిపిస్తాయి.. కానీ అంతకన్నా ఎక్కువగా ఒక మహిళ ఉందట.. ఆ మహిళ […]
అంతరిక్షంలోకి వెళ్లడమే పెద్ద సాహసం అనే చెప్పాలి.. ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకున్న వారే వెళ్తారు.. అంతరిక్షంలో రహస్యాలను చేధించేందుకు గానూ భారతదేశంతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలు అంతరిక్ష ప్రయాణాలు చేయడం సాధారణమైపోయింది. ఒకప్పుడు అంతరిక్ష ప్రయాణాలు చాలా అరుదుగా ఉండేవి. రానురాను ఈ అంతరిక్ష ప్రయాణాల పరంపర పెరుగుతోంది. 60ఏళ్ళ క్రితం అంతరిక్ష పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 60ఏళ్ళ కాలంలో అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా 20మంది మరణించారు.. […]
సింగర్ మంగ్లీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సింగర్ గా బాగా పాపులర్ అయ్యింది.. తన ప్రత్యేకమైన గొంతుతో అందరిని ఆకట్టుకుంటుంది.. ఎప్పుడు పద్దతిగా కనిపించే మంగ్లీ ఇప్పుడు తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తుంది. మెస్మరైజింగ్ ఫోటో షూట్స్ తో మనసులు దోచేస్తుంది. మంగ్లీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.. ఈ ఫోటోలు ట్రెండ్ అవుతుండటంతో ఆమెను అలా చూసిన వారంతా షాక్ అవుతున్నారు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మంగ్లీ హవా సాగుతోంది. ఫోక్, డివోషనల్, […]
ఫ్రైడ్ చేసిన ఫుడ్ ను జనాలు ఎక్కువగా ఇష్ట పడతారు.. వాటి రుచి కూడా అద్బుతంగా ఉంటుంది. వీటి వాసన చూస్తేనే నోట్లో లాలాజలం ఊరుతుంది. వెంటనే తినేయాలన్న కోరిక కలుగుతుంది. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.. ఈ విషయాన్ని నిపుణులు పదే పదే చెబుతున్నా కూడా జనాలు తినకుండా అస్సలు ఉండరు.. అయితే ఇలాంటి ఫుడ్ ను తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని ఎక్కువగా […]
కనకాంబరం పూలకు మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పూలతో కనకాంబరం కూడా పోటీపడుతోంది.. ఇక రైతులు వీటి సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మొక్క పరిస్థితులను తట్టుకొని దిగుబడినిస్తుంది. సాధారణంగా ఆరెంజ్, ఎరుపు, పసుపు రంగుల్లో ఈ పూలు కనిపిస్తుంటాయి. ఇందులో ప్రధానంగా ముదురు నారింజ రంగుకు చెందిన ఆరెంజ్ సాంద్రో రకం మంచి దిగుబడులను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు.. మల్లెపూల లాగా ఇవి సువాసన […]