అందంగా, నాజుగ్గా కనిపించాలని ఎవ్వరు అనుకోరు… అందరికి అదే ఫీలింగ్ ఉంటుంది.. అయితే ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది..మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి అనేక రకాల కారణాలతో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.. ఇక తగ్గాలని చాలా ప్రయత్నాలు చేస్తారు.. కొన్ని ఫలించినా కొద్ది రోజుల వరకు మాత్రమే ఉంటుంది.. మరి కొన్ని తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి.. అలాంటి […]
మృత్యువు ఎప్పుడు ఎలా వచ్చి పలకరిస్తుందో చెప్పడం కష్టం.. టైం వస్తే ఎలాగైనా పోవాల్సిందే.. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు ఎ ప్రమాదం ముంచుకోస్తుందో అంచనా వెయ్యలేం.. ఓ వ్యక్తి కొత్త కారు కొన్న సంతోషంలో ఫ్రెండ్స్ కు దావత్ ఇవ్వాలని అనుకున్నారు.. అదే ఆనందం అతని ప్రాణాలను తీసింది.. కొత్త కారులో బయలు దేరిన ఫ్రెండ్స్ మరణంలో కూడా తోడుగా వెళ్లారు.. ఈ దారుణ రోడ్డు ప్రమాదం అనంతపురంలో వెలుగు చూసింది.. అతి వేగం ప్రాణాలను […]
సాదారణంగా ఇంట్లో అందరు రకరకాల మొక్కలను పెంచుతారు.. అయితే కొన్ని మొక్కలను వాస్తు ప్రకారం ఉంచితే చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.. ఇంటిని మొక్కలు చెట్లతో పచ్చగా అలంకరిస్తూ ఉంటారు. కొందరు వాస్తు ప్రకారం గా కేవలం కొన్ని రకాల మొక్కలను మాత్రమే నాటితే ఇంకొందరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు.. వాస్తును నమ్మేవారు ఇంటి డోర్ వద్ద కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల డబ్బులకు డోకా ఉండదని […]
కట్నం తీసుకొనేవాడు గాడిద అని ఎన్నోసార్లు.. ఎంతో మంది చెప్తున్నారు.. కానీ కొందరు నీచులు మాత్రం కట్నం కోసమే పెళ్లి అన్నట్లు చేస్తున్నారు.. మానవత్వం లేకుండా మహిళలను అనేక రకాలుగా హింసలు పెడుతున్నారు.. వీటి పై ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మృగాళ్ళ లో మార్పులు రాలేదని చెప్పాలి.. తాజాగా అవమానీయ ఘటన వెలుగు చూసింది.. గర్భంతో ఉన్న మహిళపై ఆమె అత్తింటి వాళ్ళు దారుణానికి తెగ బడ్డారు… కట్నం కావాలని ఏడు నెలల గర్భవతి హింసలకు గురి […]
కొందరు ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇస్తారు.. వారి మనసులో ఒక్క విషయం కూడా దాచుకోకుండా చెప్పేస్తారు. వారికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది వారికి అలవాటు. ఫ్రెండ్స్ ఎప్పుడు మోసం చేయరు. వేరేవారికి షేర్ చేయరు అనే నమ్మకం ఉంటుంది. అయితే, కొన్ని విషయాలు వారికి కూడా చెప్పొద్దని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *. మీ బలహీనతలు.. వీటిని పొరపాటున కూడా చెప్పకండి.. ఎందుకంటే మిమ్మల్ని ఆడుకొనే ఛాన్స్ ను అస్సలు ఇవ్వకండి..బలహీనతలు మీ […]
బేబీ కార్న్‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు.. వీటితో రకరకాల వంటలను తయారు చేస్తారు.. అవి రుచిగా ఉండంతో పాటుగా ఆరోగ్యం కూడా..రెగ్యులర్ కార్న్‌తో పోలిస్తే చిన్నవిగా, మొగ్గ దశలో ఉండే బేబీ కార్న్‌లో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు , కొవ్వు తక్కువగా ఉంటాయి. మన డైట్‌లో తరచుగా బేబీ కార్న్ చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బేబీ కార్న్‌లో మన ఆరోగ్యానికి మేలు […]
మన దేశంలో అధికంగా పండించే కూరగాయలలో దోసకాయ కూడా ఒకటి.. ఈ పంటను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు.. తీగజాతి కూరగాయల్లో దోస చాలా తక్కువ సమయంలో చేతికొచ్చే పంట.మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే ఒక మాదిరి ఉష్ణోగ్రతలు వుండే వాతావరణ పరిస్థితులు దోస సాగుకు అనుకూలం. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే దోసలో మగపూల శాతం పెరిగి దిగుబడి క్షీణిస్తుంది. లోతైన గరప నేలలు, ఒండ్రు నేలలు , దోస సాగుకు అనుకూలం… ఈ పంట […]
ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో, తాను చెల్లించలేని బిల్లుపై గొడవ జరిగిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అంతేకాదు అతన్ని కిడ్నాప్ చేసి బౌన్సర్లు లైంగిక దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. ఓ వ్యక్తిని బిల్లు కట్టలేదని రెస్టారెంట్ యజమాని, ఇద్దరు బౌన్సర్లతో కలిసి ఆ వ్యక్తిని తన కారులో కిడ్నాప్ చేసి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ యువకుడిపై అత్యాచారం చేయడమే కాకుండా […]
హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. నటిగా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూర్ణ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.. బాలయ్య నటించిన అఖండ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.. ఇక బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంది.. ఈమెకు హీరోయిన్ గా సినిమా అవకాశాలు రాకపోవడంతో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సెకండ్ హీరోయిన్ గాను […]
అమీ జాక్సన్ పేరు అందరికి తెలిసే ఉంటుంది.. విక్రమ్ ఐ సినిమా నుంచి రోబో సినిమా వరకు నటించిన సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి.. బ్రిటిష్ పిల్ల అయిన తెలుగు అభిమానులు ఎక్కువే.. ఆమె అందం నటనతో ఎంతో మంది యువకుల హృదయాలను కొల్లగొట్టింది.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించింది..మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది.. అయితే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రోజుకో యాంగిల్ చూపిస్తూ కుర్రకారకు […]