క్యాప్సికం గురించి అందరికి తెలుసు.. అయితే ఇవి మూడు రంగుల్లో మనకు దొరుకుతాయి.. యెల్లో, రెడ్, గ్రీన్.. ఎక్కువగా గ్రీన్ క్యాప్సికం ను మనం వంటల్లో వాడుతుంటాం..కానీ రెడ్ క్యాప్సికం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిలోనూ ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మరి అవి ఏంటో.. దేని గురించి పని చేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ రెడ్ క్యాప్సికం ను నార్త్ వాళ్ళు ఎక్కువగా వంటల్లో వాడుతారు.. అందుకే వాళ్ళు […]
నవమాసాలు మోసి కని ఆలనా పాలనా చూసిన తల్లి తాను చనిపోతే తలకొరివి పెడతాడు అనుకుంటుంది.. కానీ కని పెంచిన చేతులతో కొరివి పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఆ తల్లికి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఆమె భాధ వర్ణనాతీతం అనే చెప్పాలి.. అలాంటి హృదయవిదారక ఘటన ఒకటి వెలుగు చూసింది.. వయస్సు అయిన తల్లి తన కొడుకుకు తలకొరివి పెట్టిన ఘటన అందరిని కలచివేసింది.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. కన్న కొడుకుకు తల్లి […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వరుసగా ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేశారు.. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ […]
ప్రస్తుతం టమోటా ధరలు పరుగులు పెడుతున్నాయి.. 200 లకు పైగా కిలో టమోటాలు పలుకుతున్నాయి. అయితే టమోటా లేనిదే కూరలు బాగోవు.. కొందరు ధర ఎక్కువైనా కూడా కొంటున్నారు.. అయితే ఇలాంటి పరిస్థితుల్లో టమాటాలను ఇంట్లోనే నిల్వ చేసుకునేందుకు ప్రజలు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు.. ఈ టిప్స్ ను పాటించడం వల్ల టమోటాలను కనీసం పది రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.. ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. టమోటాలను 10 రోజులు నిల్వ […]
సాదారణంగా మనం గాఢ నిద్రలోకి వెళ్లినప్పుడు కలలు రావడం సహజం.. ఎక్కువ శాతం రాత్రి సమయంలో చాలామందికి అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే ఉదయం పూట వచ్చే కలలు నిజం అవుతాయని జనాలు నమ్ముతారు.. నిజంగానే అవి నిజామావుతాయా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. నిద్రను నాలుగు భాగాలుగా చెబుతూ ఉంటారు. అందులో మొదటి భాగంలో వచ్చిన కలలు ఏడాది తర్వాత చెడు ఫలితాలను ఇస్తాయి.రెండవ భాగంలో వచ్చిన కలలు 6 నుంచి 12 […]
ప్రపంచ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మొన్నటివరకు భారత దేశాన్ని వణికించిన భారీ వర్షాలు.. ఇప్పుడు చైనాను ముంచేస్తున్నాయి.. బీజింగ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇక్కడ వరదల పరిస్థితి ఏర్పడింది.. ఇకపోతే ఈ వరదల్లో ఇప్పటివరకు 20 మంది మరణించగా, 30 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇక భారీ వర్షాల కారణంగా రైల్వే స్టేషన్లను […]
ఉత్తరాఖండ్ లో దారుణం వెలుగు చూసింది.. ఓ మహిళను దారుణంగా చిత్ర హింసలు పెట్టి, చంపేశారు.. ఆ తర్వాత కూడా వదలకుండా అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.. మద్యం సేవించిన నిందితులు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారని, మహిళ ప్రతిఘటించడంతో నిందితుడు ఆమె తలను గోడకు కొట్టాడని పోలీసులు తెలిపారు.. మరణించిన తర్వాత నిందితుడు ఆమెపై అత్యాచారం చేసి, ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న చెత్తకుప్పలో విసిరి సంఘటనను రోడ్డు ప్రమాదంగా చూపించాడని వెల్లడించారు. కాగా, […]
ఈరోజుల్లో క్రెడిట్ లేని వాళ్ళు అస్సలు ఉండరు.. ముందు డబ్బులు వాడుకొని ఆ తర్వాత నెలకు డబ్బులు కడతారు.. ఇక బ్యాంకులు కూడా కస్టమర్లను పెంచుకొనేందుకు క్రెడిట్ కార్డులను అందిస్తున్నారు.. అయితే క్రెడిట్ కార్డు లిమిట్ అనేది ఎలా చూస్తారో చాలా మందికి తెలియదు.. అది తెలియక కొంతమంది నష్ట పోతారు.. ఈరోజు మనం క్రెడిట్ కార్డు లిమిట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. క్రెడిట్ కార్డ్ అనేది స్వల్పకాలిక క్రెడిట్‌ను అందిస్తుంది. అంటే మీ ఎకౌంట్‌లో డబ్బు […]
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. ముఖ్యంగా కూర్చొని తింటే బెల్లీ ఫ్యాట్ రోజు రోజుకు పెరుగుతుంది.. త్వరగా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు.. అది కూడా మన ఇంట్లో ఉండే మసాలా దినుసులతో అని చెబుతున్నారు.. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం.. బరువు ఎంత తొందరగా పెరిగినా తగ్గడం మాత్రం అంత సులువు కాదంటున్న ముచ్చట ఈ సమస్య ఉన్నవారికి బాగా తెలుసు. ఈ బరువును […]
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు పదే పదే చెబుతున్నారు.. అయిన కొందరికి చుక్క వెయ్యందే నిద్రరాదు.. రోజూ తాగేవారికి బీపి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అందులో నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. CNNలోని ఒక నివేదిక ప్రకారం, మామూలుగా ఆల్కహాల్ తాగడం, రోజుకు ఒక పానీయం మాత్రమే, అధిక రక్తపోటు లేని పెద్దలలో కూడా అధిక రక్తపోటు రీడింగ్‌లతో ముడిపడి ఉందని ఒక కొత్త అధ్యయనం తెలిపింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ యొక్క జర్నల్ హైపర్‌టెన్షన్‌లో […]