Flowers: పక్కింట్లో పూలతో పూజ చేస్తున్నారా? ఇది తప్పక తెలుసుకోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూజలో పూలు వాడటం తప్పనిసరి.. ఒక్కోక్కరు ఒక్కో రకమైన పూలతో పూజ చేస్తారు.. అయితే దేవుడి పూజ కోసం పూలను బయట మార్కెట్ లో లేదంటే బయట పెరట్లో గార్డెన్లో పూసిన పువ్వులను లేదంటే పక్కింట్లో పూలు ఉంటే వాటిని అడిగి కోసుకొని వచ్చి పూజలు చేయడం లాంటివి చేస్తుంటాము.. ఎవరైతే భక్తి పూర్వకంగా, పవిత్రమైన మనస్సుతో.. పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో వారు పెట్టిన నైవేద్యాన్ని దేవుడు తృప్తిగా స్వీకరిస్తారని చెబుతారు. చాలామంది తెలియకుండా దొంగ చాటుగా పూలు కోసుకొని దేవుడికి అలంకరిస్తారు.
అయితే అవతలి వాళ్ళు వద్దంటే చాలు గుర్రున చూడటం మాత్రమే కాదు. వీళ్లకి దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటూ మనసులో తిట్టుకుంటూ ఉంటారు. అయితే వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజకోసమని మొక్కని ప్రార్దించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. పూల మొక్క పై దండయాత్ర చెయ్యడం కాదు.. అన్ని పూలు కోసుకోకుండా కొన్ని పూలను ఉంచాలట.. అలా లేకుంటే మహా పాపం అని నిపుణులు చెబుతున్నారు..
Also Read
- Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Horoscope : నవంబర్‌లో అరుదైన 'మహాలక్ష్మీ రాజయోగం'.. ఈ మూడు రాశుల వారికి ఇక పండగే
- Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
పూలుకోసుకున్నప్పడు కూడా ఇంటి యజమానిని అడగాలి. అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్లిపోతుంది. ఈ విషయాలు గరుడపురాణంలో ఉంటాయి. అలాగే తాంబూలం, పండ్లు, పూలు వాటిని దొంగతనం చేసినవారు అడవిలో కోతిలా పుడతారు.. చెప్పులు, గడ్డి, ప్రత్తి దొంగతనం చేసినవారు మరు జన్మలో మేకలా పుడతారు.యజమానుల్ని అడగకుండా పూలు కోసుకొచ్చి చేసే పూజల వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉండకపోగా మరింత పాపం మూటగట్టుకున్నట్లు అవుతుంది. పూలు కోసుకురావడం తప్పుకాదు కానీ ఆ ఇంటి యజమానికి అడగకుండా కోసుకోవడం తప్పు. ఇక కొందరైతే ఏకంగా చెట్టుకి ఒక్క పువ్వు కూడా ఉంచకుండా మొత్తం చెట్లో ఉన్న పూలన్నీ కోసేస్తూ ఉంటారు. అలా చేయడం మరింత పాపం.. అందుకే పక్కింట్లో కొయ్యడం కన్నా కొనుక్కోవడం మంచిది.. ఇది అస్సలు మర్చిపోకండి..
- Tags
- Flowers
- god
- naibours hous
- Pooja
తాజావార్తలు
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!