Megastar Chiranjeevi : ఏంటి..చిరంజీవి చేతికి పెట్టుకున్న ఈ వాచ్ అన్ని కోట్లా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.. సినీ లవర్స్ అయితే మరీ ఎక్కువ.. వాళ్ల అభిమాన హీరో, హీరోయిన్లకు సంబంధించిన పలు రకాల వార్తలను తెలుసుకోవడం ..అంతేకాకుండా వాళ్లు వేసుకున్న ఖరీదైన బట్టలు. వాచెస్ డీటెయిల్స్ తెలుసుకోవడం ఎంతో వాళ్లకి ఆనందాన్నిస్తుంది. ఇటీవల చాలా మంది సెలెబ్రటీలు వేసుకున్న వస్తువుల ప్రత్యేకతలు, ధరలు ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా చిరంజీవి ధరించిన వాచ్ ధర వైరల్ గా మారుతుంది. బేబీ సినిమా జులై 14 రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన చిరంజీవి తన మాటలతో తన వాక్చాతుర్యంతో అభిమానులను ఆకట్టుకున్నాడు.. చిరంజీవి పెట్టుకున్న వాచ్ డీటెయిల్స్ వైరల్ గా మారాయి . మరీ ముఖ్యంగా చిరంజీవి తన చేతికి పెట్టుకున్న వాచ్ అభిమానులకి తెగ నచ్చేసింది . ఈ క్రమంలోనే ఆ వాచ్ డీటెయిల్స్ వైరల్ చేస్తున్నారు జనాలు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం చిరంజీవి బేబీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ లో పెట్టుకున్న వాచ్ ఖరీదు దాదాపు 1.89 కోట్లుగా తెలుస్తుంది .
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
అంతేకాదు ఈ వాచ్ చాలా ప్రత్యేకమైనది. చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. మోస్ట్ కాస్ట్లీ.. ఇది ఎక్కువగా దొరకదట.. ఎప్పుడో ఒకసారి మాత్రమే మార్కెట్ లో దొరుకుతుందని తెలుస్తుంది.. వాచ్ పేరు రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్.. చాలా తక్కువ మంది సెలబ్రిటీస్ వద్ద ఉంటుంది.. ఈ వాచ్ ను చిరంజీవి ఇష్టంగా కొనుకున్నట్లు తెలుస్తుంది.. ఈ వాచ్ ధర విన్న ఆయన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. అంతేకాదు చిరంజీవి రేంజ్ అది అంటూ సంబరపడుతున్నారు.. ప్రస్తుతం చిరు భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు..
తాజావార్తలు
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!