Viral Video: వార్నీ .. కోతులు కూడా టమోటాలను వదల్లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. టమోటా ధరలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు.. టమోటాలు అమ్మి కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు.. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో టమోటా చో్రీలు జరుగుతున్నాయి.. గత కొన్ని రోజుల క్రితం ఉల్లిపాయ ధరలు కన్నీళ్లు పెట్టించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు టమోటా ధరలు జనాలకు కడుపు మంటను తెప్పిస్తున్నాయి.. గత నెల రోజులుగా భగ్గుమంటున్న టమాటా ధరలు ఇంకా చల్లారాటం లేదు.. ఆకాశాన్ని తాకుతున్న ధరలు ఇప్పుడు తగ్గేలా కనిపించడం లేదు..
ఈ క్రమంలోనే టమాటా ధరలకు సంబందించి అనేక రకాల మీమ్స్, జోకులు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. అంతేకాదు. టమాట దొంగతనాలు కూడా ఎక్కువయ్యాయి. ఇప్పుడు తాజాగా టమాటాలకు సంబంధించిన ఒక వైరల్ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ కోతి ఇంట్లోకి వచ్చి అక్కడ ఉన్న టమోటాలను దొంగలించింది.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒకరి ఇంటి తలుపులు బార్ల తెరిచి ఉండటం కనిపించింది. ఇంట్లోని వారేవరూ కనిపించటం లేదు. అంతలోనే ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ, ఒక కొండముచ్చు ఆ ఇంట్లోకి ప్రవేశించింది. ఎదురుగా ఒక ప్లాస్టిక్ బుట్టలో టమాటాలు, బంగాళదుంపలు వేసి ఉండటం చూసింది..
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ఇక పంట పండింది అని అనుకుంది.. బంగాళా దుంపలను పక్కన పెట్టేసి పక్కన ఉన్న టమోటాను చేత పట్టుకొని వెళ్లిపోయింది.. ఒక్కో టమాటా తీసుకుని తినటం మొదలు పెట్టింది. ముందుగా ఓ బంగాళదుంప నోట్లో పెట్టుకుంది.. కానీ, ఎదురుగా ఎవరో వచ్చినట్టుగా అనిపించింది. దాంతో ఆ కొండముచ్చు టమాటా చేతిలో పట్టుకుని అక్కడ్నుంచి పారారైంది. ఇదంతా ఎవరు వీడియో తీశారో తెలియదు గానీ, ప్రస్తుతం ఈ వీడియో మాత్రం ట్రెండ్ అవుతుంది.. ఆ వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. టమోటాకు తగ్గే వరకు ఇలాంటి ఎన్ని వింతలు జరుగుతాయో అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది..
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి