World’s Richest Woman: ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు ఈ సుందరి..ఆమె ఆస్తి ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ధనవంతులు ఉంటారు.. అందరి కన్నా ఎక్కువగా కొందరు మాత్రమే ఉంటారు.. పెద్ద కంపెనీలు, ఖరీదైన వస్తువులను కలిగి ఉన్న, విలాసవంతమైన జీవితాలను గడిపే వ్యక్తుల గురించి చర్చించుకుంటాం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, భారతదేశం అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మొదలగు పేర్లు మనకు వినిపిస్తాయి.. కానీ అంతకన్నా ఎక్కువగా ఒక మహిళ ఉందట.. ఆ మహిళ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలు ఓ మహిళ అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచ కుబేరుల స్థానంలో అగ్రస్థానంలో ఉన్న ఈ సుందరి ఎవరంటే. భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నికర విలువ దాదాపు $91 బిలియన్లు అయితే ఈ మహరాణి సంపద బిలియన్లలో కాదు ట్రిలియన్లలో ఉంది. ఇది దాదాపు 16 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని నిపుణుల అంచనా.. చైనాకు చెందిన ఎంప్రెస్ వు భూమిపై నివసిస్తున్న అత్యంత సంపన్న మహిళ. ఆమె నికర విలువ USD 16 ట్రిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, జెఫ్ బెజోస్ తదితరుల నికర విలువ కంటే ఎక్కువ. వు ఎంప్రెస్ టాంగ్ రాజవంశానికి చెందిన మహిళ. ఆమె చరిత్రలో అత్యంత ధనిక మహిళా రాణి. చైనాకు చెందిన ఎంప్రెస్ వు ఇప్పటివరకు జీవించిన అత్యంత అందమైన మహిళల్లో ఒకరు. చైనీస్ చరిత్రలో ఆమె మొదటి, ఏకైక మహిళా చక్రవర్తి.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఆమె ఆ పదవి కోసం తన పిల్లలను కూడా చంపిన చరిత్ర ఉంది. టాంగ్ రాజవంశానికి చెందిన ఎంప్రెస్ వు చరిత్రలో అత్యంత ధనిక మహిళా చక్రవర్తిగా పేరు గాంచింది.. ఈమె చాలా క్రూరమైన మహిళ అధికారంలో ఉండేందుకు సామ్రాజ్ఞి వు తన పిల్లలను కూడా చంపేశారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఎంప్రెస్ వు ఉన్నత విద్యావంతురాలు, ఆమె చమత్కారమైన జీవిత కథపై అనేక లు, సీరియల్లు కూడా వచ్చాయి. ఫ్యాన్ బింగ్‌బింగ్ నటించిన ఎంప్రెస్ ఆఫ్ చైనా అటువంటి టీవీ సిరీస్… దాదాపు 15 ఏళ్లు పాలించింది..ఆమె హయాంలో, టీ, సిల్క్ వ్యాపారంతో చైనా ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని చైనా ప్రాజెక్ట్ నివేదించింది… అలా ఆమె ఆదాయం ఇప్పటికి తగ్గలేదు.. ఇది ఆమె చరిత్ర..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?