టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. డైరెక్టర్ రవికిరణ్ కోలాతో విజయ్ ఈ సినిమా చేయబోతున్నాడు. ఫ్యామిలీ స్టార్ భారీ ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ దిల్ రాజు మరోసారి విజయ్‌తో కలిసి పని చేస్తున్నారు.. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్బంగా సినిమాను అనౌన్స్ చేశారు.. తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ దొరికేసినట్లు తెలుస్తుంది.. ఈ యాక్షన్ డ్రామాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి కొండన్న […]
గతంలో కాఫీ విత్ సుచీ అనే షో ద్వారా పాపులర్ అయిన ప్రముఖ సింగర్ సుచిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె సింగర్‌గా తెలుగు, మలయాళ భాషల్లో ఎన్నో వందల పాటలను పాడారు.. అంతేకాదు తమిళ్లో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. సుచీలీక్స్‌తో సింగర్ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇండస్ట్రీలో పెద్ద తుఫాన్ ను సృష్టించింది.. తాజాగా మరోసారి సంచలనంగా మారింది.. […]
ఉదయం లేవగానే చాలా మంది బెడ్ కాపీలను తాగుతారు. కొందరేమో ఆరోగ్యానికి మంచివని హాట్ వాటర్ తాగుతారు. అయితే వాటికన్నా కొత్తిమీర నీటిని తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. కొత్తిమీర చాలా పోషకాలను కలిగి ఉన్న ఒక సూపర్ ఫుడ్. కొత్తిమీర ఆకులు, ధనియాల గింజలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక ఆలస్యం ఎందుకు ఆ ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూసేద్దాం.. […]
యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన చాలా మంది సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.. అందులో కొందరు పాపులర్ అయ్యారు. మరికొంతమంది చిన్న సినిమాల్లో చేస్తూ బిజీగా ఉన్నారు.. అలాంటి వారిలో చైతన్య రావ్ కూడా ఒకరు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇటీవల ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఓ మాదిరిగా ఆడింది.. ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతుంది. సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి […]
స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటున్న నయనతార ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్త వినిపిస్తుంది.. అది కూడా మలయాళ సినిమా.. మలయాళ స్టార్ మమ్ముట్టి, నయన్ కాంబోలో మరో సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో టాక్.. కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వతగగా మలయాళి వ్యక్తి.. చెన్నైలో పుట్టి పెరిగిన గౌతమ్ వాసుదేవ్ మీనన్, తమిళ సినిమాలతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు […]
ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం కస్టమర్స్ ను పెంచుకొనేందుకు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పేమెంట్స్ ను చెల్లించడంలో కొత్త మార్గాలను తీసుకురావడంతో పాటుగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఎక్కువ వాడుతున్న పేమెంట్స్ యాప్ లలో ఈ యాప్ ముందుంటుంది. తాజాగా ఆర్బీఐ తీసుకొచ్చిన ఆంక్షల వల్ల కొంత నష్టాన్ని చూసిన మళ్లీ పుంజుకోవడం కోసం కొత్త సర్వీసులను తీసుకొస్తున్నారు.. ఈ సంస్థ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. తన ప్లాట్ ఫాంలోని […]
లక్ష్మీ రాయ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కెరీర్ మొదట్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఏ సినిమా కూడా అమ్మడుకు అంత పాపులారిటీని అందించలేదు. దాంతో ఐటెం సాంగ్స్ చేస్తూ వచ్చింది.ఆ సాంగ్స్ అన్ని సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇక సోషల్ మీడియాలో మాత్రం హీటేక్కించేలా హాట్ పోజులతో దర్శనమిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్ తో బోల్డ్ ఫోటోలను […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ సినిమా తేజా కు భారీ విజయాన్ని అందించింది. ఇప్పటివరకు చేసిన సినిమాల రికార్డులను బ్రేక్ చేసి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ తేజాకు క్యూ కడుతున్నాయి.. ప్రస్తుతం రెండు ,మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే […]
టాలీవుడ్ యంగ్ హీరో ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. పూరి జగన్నాథ్ కాంబోలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా వస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి ఇటీవలే ఓ అప్‌డేట్ ఇచ్చారు పూరి.. ఇప్పుడు మరో అప్డేట్ వచ్చేసింది.. ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు.. ‘ఇస్మార్ట్ రీక్యాప్’ అంటూ స్పెషల్ వీడియోను పూరి […]
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాల్లో నటించింది.. ఇప్పుడు ఒక్క సినిమా కూడా మంచి టాక్ ను ఇవ్వలేకపోయింది.. మళ్లీ ఐరన్ లెగ్ హీరోయిన్ గా టాక్ ను అందుకుంది. గత ఏడాది ఒక్క హిట్ సినిమా లేకున్నా కూడా వరుస సినిమా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.. అయితే ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. సినిమాలు ఉన్నా లేకున్నా […]