లక్ష్మీ రాయ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కెరీర్ మొదట్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఏ సినిమా కూడా అమ్మడుకు అంత పాపులారిటీని అందించలేదు. దాంతో ఐటెం సాంగ్స్ చేస్తూ వచ్చింది.ఆ సాంగ్స్ అన్ని సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇక సోషల్ మీడియాలో మాత్రం హీటేక్కించేలా హాట్ పోజులతో దర్శనమిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్ తో బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ఎప్పుడూ బికినీ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా నెవర్ బిఫోర్ అనిపించే విధంగా అందాలతో రెచ్చిపోయింది.. బ్లూ డ్రెస్సులో హాట్ షో చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి వరుస షాక్ లను ఇస్తూ వస్తుంది.. కెమెరా ముందు విభిన్న భంగిమల్లో హాట్ షో చేసిందీ సెక్సీ బ్యూటీ. హాట్ నెస్‌కి, బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే రాయ్ లక్ష్మి భారీ అందాలకు కేరాఫ్. ఆమె భారీ గ్లామర్ ట్రీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. ఆమె అందాలతో చూపరులను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది.. ఈమె కొత్త ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.
రాయ్ లక్ష్మి చిరంజీవితో రత్తాలు రత్తాలు.. `పాటకి స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఈ పాట ఆ టైమ్‌లో ఓఊపు ఊపేసింది..రాయ్‌లక్ష్మిది ఫిగర్ హీరోల సరసన చేస్తే వారిని డామినేట్ చేసేలా ఉంటుంది. ఈ అమ్ముడును హీరోయిన్‌గా తీసుకోకపోవడానికి అది ఓ కారణం కావచ్చేమో. ఏడాది సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు.. కన్నడ, తమిళం, మలయాళ సినిమాల్లో ఆఫర్లు అందుకుని అక్కడ బిజీ అయిపోయింది…ఓ వైపు ఐటెమ్ సాంగ్‌లు, మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ కెరీర్ని లాక్కొస్తుంది. ఆ ఫోటోలపై ఓ లుక్ వేసుకోండి..