తమిళ హీరో జీవి ప్రకాష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. హిట్ సినిమాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు.. నాలుగు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. వరుసగా ఇలా సినిమాలు విడుదలవ్వడం విశేషమే.. రీసెంట్ గా కాల్వన్ అనే సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీలో నటించాడు. ఆ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. మే 14 […]
బయటకు వెళ్ళినప్పుడు ఏదోకటి తినే వస్తాము.. ఈరోజుల్లో ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్, షేవర్మ వంటివాటిని ఎక్కువగా తింటారు. షావర్మా. ఇది మనకు ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడే లభిస్తోంది. చాలా మంది దీన్ని రహదారుల పక్కన బండ్లపై లేదా హోటల్స్‌లో విక్రయిస్తున్నారు.. బాగా పాపులర్ అయిన హోటల్స్ లో తినడం మాట పక్కన పెడితే రోడ్డు దొరికే షవర్మాను ఎక్కువగా తింటారు.. అయితే దీన్ని తిని ఈ మధ్య ఎక్కువగా చనిపోతున్న విషయం తెలిసిందే.. చాలా మంది […]
రామాయణం కథతో ఎన్నో సినిమాలు వస్తున్నా కూడా ఇప్పటికి కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి.. బాలీవుడ్ లో రామాయణం కథతో ఇప్పుడు మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమాగా రామాయణం రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం పాన్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ టాక్ ను అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ ర్యాంపేజ్‌ను మరోసారి థియేటర్లో చూసేందుకు ఫ్యాన్స్ అయితే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా ఆగస్టు 15 […]
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం కొనాలని అనుకొనేవారికి గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ధరలు స్వల్పంగా దిగొచ్చాయి..బంగారం తులం పై 10 రూపాయలు తగ్గగా, కిలో వెండి పై 100 రూపాయలు తగ్గింది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 67,140, 24 క్యారెట్ల ధర రూ.73,2400 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 89,900 వద్ద ఉంది.. […]
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్లు చాలా మంది బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ ను అందుకుంటున్నారు… కొందరు అక్కడ నిలుపుకోవాలని ట్రై చేస్తుంటే మరికొందరు మాత్రం వరుస ఆఫర్స్ ను అందుకుంటూ బిజీగా ఉన్నారు. అందులో రష్మిక మందన్న తగ్గేదేలే అంటుంది.. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఆ లిస్టులోకి చేరింది.. బాలీవుడ్ లో మరో ఆఫర్ ను పట్టేసింది.. ఎప్పుడు పద్దతిగా కనిపించే కీర్తి సురేష్ ఈ మధ్య గ్లామర్ డోస్ […]
టాలీవుడ్ కుర్ర హీరోయిన్ అనన్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జూనియర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన టాలెంట్ తో హీరోయిన్ గా రానిస్తుంది.. పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడుకు హీరోయిన్ గా స్కోప్ ఉన్న సినిమాలు తన ఖాతాలో పడలేదు.. కానీ రీసెంట్ గా వచ్చిన తంత్ర సినిమా మాత్రం మంచి హిట్ ను అందించింది.. ఈ జోష్ తో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు ను అందుకుందని […]
ప్రముఖ సంగీత డైరెక్టర్, హీరో జీవి ప్రకాష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… సినిమా రిజల్ట్ తో పనిలేకుండా వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు.. ఏడాదికి నాలుగు, ఐదు సినిమాలు చేస్తున్నాడు.. నాలుగు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. కొన్ని సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయి.. అయితే జీవి తాజాగా చేసిన పోస్ట్ ప్రస్తుతం ఓ రేంజులో వైరల్ అవుతుంది.. సినీ […]
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యింది. అదే క్రేజ్ తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ […]
తెలంగాణ లోక్ సభ ఎన్నికలతో పాటుగా కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు ప్రారంభం అయ్యిన విషయం తెలిసిందే.. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సాదారణ ప్రజలతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ముందుకు వచ్చారు.. ఇప్పటికే చాలా మంది ప్రజలతో పాటే సమన్వయం పాటిస్తూ క్యూలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. అటు ఏపీలో కూడా 25 ఎంపీ,175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఉదయం […]